
దక్షిణాదిపై డీలిమిటేషన్ కత్తి!
ఈ ప్రక్రియను మరో 25ఏళ్లు వాయిదా వేయాలంటున్న జేఏసీ ఉత్తరాది రాష్ట్రాల నిర్లక్ష్యం, దక్షిణాదికి ఇబ్బందికరం డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాలకు దన్నుగా నిలవని ఉత్తరాది పార్టీలు ప్రాంతీయ ప్రయోజనాలే ఇందుకు కారణం బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలు జట్టుకట్టలేవన్న సత్యం మరోసారి బట్టబయలు గుంపులో గోవిందయ్య స్థాయికి దిగజారిన కాంగ్రెస్ దక్షిణాదికి తానే నాయకుడుగా ఎదగాలని స్టాలిన్ తహతహ హైదరాబాద్,నేటిధాత్రి: లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనపై మార్చి 22న చెన్నైలో జరిగిన సమావేశంలో ఏడు రా ష్ట్రాలనుంచి ప్రజాప్రతినిధులు హాజరుకావడమే…