ఆరోగ్య సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ
ఆరోగ్య సంక్షేమం అనేవి సుస్థిరాభివృద్ధికి అత్యంత కీలకం. ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో 3వదిగా ఆరోగ్యరాసంక్షేమం వున్నాయి. మనుషులు ఆరోగ్యంగా వుంటేనే ఉత్పత్తిలో భాగస్వాములై ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తారు. ఈ నేపథ్యంలోనే అన్ని వయస్సుల వారికి సంపూర్ణ ఆరోగ్య సంక్షేమం కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవడమే కాదు, ఇందుకు అవసరమైన పథకాలను అమలు చేస్తోంది. ఆరోగ్యంతో వున్నవారు పనుల్లో ఉత్సాహంగా పాల్గనడంవల్ల పేదరికం తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో వుంచుకొనే రేవంత్ ప్రభుత్వం పేదవర్గాలకు అమలుచేస్తున్న…