netidhatri news

అసాంఘిక కార్యకలాపాల అడ్డా ‘అన్నారం’

అసాంఘిక కార్యకలాపాల్‌ అడ్డా ‘అన్నారం’ ప్రముఖ యాత్రా స్థలం అన్నారం గ్రామంలో యాత్రికులకు ఏర్పరచిన రూములు ప్రేమికులకు అసాంఘిక కార్యకలాపాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. నిత్యం యాత్రికులతో రద్దీగా ఉండే ప్రదేశం కావడంతో గ్రామంలోని కొంతమంది ప్రైవేటు రూముల యజమానులు చీకటి దందాకు తెర లేపుతున్నారని అంటున్నారు. పర్వతగిరి మండలం అన్నారం గ్రామం తెలంగాణలోని ప్రముఖ యాత్రస్థలాల్లో ఒకటి. ఇక్కడ దర్గాకు నిత్యం వేలాదిమంది భక్తులు వస్తుంటారని, జాతరకు వచ్చిన భక్తులకు రూములు కిరాయికి…

Read More

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి

లైసెన్స్‌ విత్తనాలను కొనుగోలు చేయాలి నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో లైసెన్సు కలిగిన విత్తనాలను మాత్రమే కొనుగోలు చేయాలని నర్సంపేట ఏసీపీ సునీతామోహన్‌ అన్నారు. శుక్రవారం పోలీస్‌, వ్యవసాయశాఖల ఆధ్వర్యంలో చేపట్టి నకిలీ విత్తనాలు పట్టివేతకు సంబంధించిన అక్రమ వ్యాపారి అరెస్టు వివరాలను శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఏసిపి మాట్లాడుతూ కరీంనగర్‌ జిల్లా కేశవపట్టణం మండలం చింతగుట్ట గ్రామానికి చెందిన కరివెద సదాశివరెడ్డి అనే అక్రమ వ్యాపారి ప్రభుత్వ లైసెన్సు, ఎలాంటి…

Read More

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని

‘బోరా’ సాబ్‌ కబ్జా కహాని రాజస్థాన్‌ రాష్ట్రం నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబం రకరకాల వ్యాపారాలు చేసుకుంటూ భారీగానే వెనకేసుకున్నారు. వ్యాపారాలు చేసి అలసిపోయారో ఏమో తెలియదు. కానీ ఇంకా సంపాదించాలంటే రియల్‌ఎస్టేట్‌ రంగం సరైన వేదిక అనుకున్నారు ఆ రంగంలోకి అడుగుపెట్టారు. వ్యాపారాలు చేసుకోవడం తప్పులేదు, రియల్‌ఎస్టేట్‌ కూడా తప్ప కాదు. కానీ వచ్చిన చిక్కల్లా కబ్జాలు చేయడమే. ఆ కబ్జా భూముల్లో అక్రమ వెంచర్లు వేసి అప్పనంగా దండుకుందామనుకోవడమే సరిగ్గా ఇదే జరుగుతుంది….

Read More

ఈటెల సారే కొండంత అండ..?,

ఈటెల పేషిలో అవినీతి ‘ప్రసాద’ం-2 ఈటెల సారే కొండంత అండ..? ఓ ప్రభుత్వంలో అది క్యాబినెట్‌ మంత్రి పేషిలో పదవీవిరమణ పొందిన వ్యక్తి, అన్ని విధాలుగా లాభపడి తరాలు తిన్న తరగని ఆస్తిని కూడబెట్టుకున్న వ్యక్తి ఇంకా అత్యాశతో, అధికారంపై మోజుతో తన ఉనికిని చాటుకుంటూ ఏకంగా వైద్య, ఆరోగ్యశాఖనే తన గుప్పిట్లో పెట్టుకున్నాడంటే ఇది మామూలు విషయం కాదు. అదికార యంత్రాంగాన్ని, సాక్షాత్తు ముఖ్యమంత్రి ఆదేశాలను సైతం లెక్క చేయకుండా ఈటెల పేషిలో షాడోమంత్రిగా కొనసాగుతున్నాడంటే…

Read More

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…?

కలెక్టర్‌ లేఖంటే…లెక్కేలేదా…? వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో భారీస్థాయిలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ‘నేటిధాత్రి’లో వరుస కథనాలు వెలువడుతున్న నేపధ్యంలో గుమ్మడికాయల దొంగ భుజాలు తడుముకున్న చందంగా తాము ఎవరం అవినీతికి పాల్పడలేదని, అవినీతి అక్రమాలు జరుగలేదని కావాలనే తమపై ‘నేటిధాత్రి’లో సృష్టించి వార్తల ప్రచురిస్తున్నారని వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య అర్బన్‌జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనికి కలెక్టర్‌ స్పందిస్తూ ‘నేటిధాత్రి’ మీపై ఏ విషయాలను రాస్తున్నారు, ఏమి…

Read More

జేబులో కేయు అధికారులు…! 

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ జేబులో కేయు అధికారులు…! ”ఏమో సమ్మగా, సరీ సప్పుడు కాకుండా నంజుకుతిన్నారేమో…రహస్యంగా ముడుపులెన్ని తీసుకున్నారో… పర్మిషన్లు కాగితాల్లో చూపి సౌకర్యాలు లేకుండా కాలేజీ నిర్వహించుకోవటానికి హక్కులు ఇచ్చారేమో… కాసులకు కక్కుర్తిపడి సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం జేబులో నక్కినక్కి  ఉంటున్నారేమో…ఇది చలనం లేకుండా నిద్ర మత్తులో ఉంటూ చర్యలు చేపట్టటానికి వెనుకాడుతున్న కేయు అధికారుల వైఖరి పట్ల కలుగుతలున్న అనుమానాలు..”  హన్మకొండ పొద్దుటూరు కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో అసౌకర్యాలతో, నిబంధనలకు విరుద్దంగా…

Read More

ఉద్యోగుల ఇష్టారాజ్యం

ఉద్యోగుల ఇష్టారాజ్యం ‘వైద్యారోగ్యశాఖ అస్తవ్యస్తంగా మారింది. ఉద్యోగులు, అధికారులు రింగన పురుగుల్లా వ్యవహరిస్తూ విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు, అధికారలు విధులకు డుమ్మాకొడుతూ పట్టణంలో తిష్టవేయటం పరిపాటిగా మారింది. శాఖ పరమైన పనులను నిర్లక్ష్యం చేస్తూ సొంత పనుల్లో బిజిబిజి అవటం అధికారులకు, ఉద్యోగులకు వెన్నతో పెట్టిన విద్యగా మారిందనేది గమనార్హం. అడిగే నాధుడు లేడనే రితిలో వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలు కొరవడటంతో ఉద్యోగులు, అధికారులు ఆడిందే ఆటగా, పాడిందే…

Read More

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ?

వెంచర్లలో గ్రీన్‌ల్యాండ్స్‌ మాయం .. ? నర్సంపేట పట్టణం మున్సిపాలిటీగా మారడంతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం జోరుగా కొనసాగుతున్నది. అధికారులు, ప్రజాప్రతినిధుల అండదండలతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు రెచ్చిపోతున్నారు. అక్రమ సంపాదనే ధ్యేయంగా చోటా..మోటా లీడర్లు రియాల్టర్లుగా అవతారమెత్తుతున్నారు. నర్సంపేట పట్టణంలో చుట్టు శివారు గ్రామాలలో వ్యవసాయ భూములను సైతం ప్లాట్లుగా మార్చి రియల్‌ఎస్టేట్‌ వ్యాపారాన్ని మూడుపూలు ఆరుకాయలుగా సాగిస్తున్నారు. నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గత పది సంవత్సరాల నుండి లేఅవుట్‌ పర్మిషన్‌ ఉన్న 18వెంచర్లు మాత్రమే లెక్కలోకి వచ్చాయని…

Read More

నకిలీ విత్తనాలు స్వాధీనం

50క్వింటాల నకిలీ మొక్కజొన్న విత్తనాలు స్వాధీనం నర్సంపేట డివిజన్‌లో మళ్లీ నకిలీ విత్తనాలను కొందరు అక్రమ వ్యాపారులు రైతులకు అంటకడదామని పనిలో పడ్డారు. అక్రమ వ్యాపారాన్ని పసిగట్టిన పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులు వెంటనే రైతుల శ్రేయస్సు కోసం వారి నిజాయితీని నిరూపించుకున్నారు. పోలీస్‌, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆపరేషన్‌ను చాకచక్యంగా ఛేదించారు. మూడుగంటల వ్యవధిలోనే ఇతర జిల్లాకు వెళ్లి అక్రమ దందా గట్టురట్టు చేశారు. నర్సంపేట అర్బన్‌ సిఐ కొత్త దేవేందర్‌రెడ్డి, నర్సంపేట…

Read More

ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం

ఈటెల పేషిలో…అవినీతి ‘ప్రసాద’ం-1 ఆరోగ్యశాఖలో…నకిలీ ఓఎస్డీ ‘ప్రసాద’ం వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల పేషిలో అవినీతి, నకిలీ ప్రసాదం హల్‌చల్‌ చేస్తుంది. స్వయంగా ముఖ్యమంత్రి మంత్రి ఈటెలకు ఇద్దరు ఓఎస్డీలను కేటాయించినా ఈ అనధికార, నకిలీ ఓఎస్డీ వైద్య, ఆరోగ్య శాఖలో తిష్టవేసి కూర్చున్నాడు. అసలు కంటే కొసరే ముద్దు అన్నట్లు మంత్రి ఈటెల రాజేందర్‌ సైతం ఈ అనధికార ఓఎస్డీకే అత్యధిక ప్రాముఖ్యతనిస్తూ సీఎం తనకు కేటాయించిన ఓఎస్డీలను పక్కన పెడుతున్నట్లు కనబడుతోంది. గురుకులాల్లో…

Read More

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…!

ఇంటర్‌ క్యాంప్‌ పైసలపై…’మేకల’మంద…! ప్రభుత్వ కార్యాలయాల్లో రోజురోజుకు అవినీతి తాటిచెట్టులా పెరిగిపోతూనే ఉన్నది. అవినీతి నిరోధక శాఖ ఎంతమందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని కేసులు నమోదు చేసి జైలుకు పంపినా, అవినీతిపరుల్లో మాత్రం ఎలాంటి భయం ఉండటంలేదు. ఇంతకుముందు కార్యాలయాల్లో అధికారులు, ఉద్యోగులు మాత్రమే అవినీతికి పాల్పడేవారు. కాని ఈ మద్యకాలంలో అధికారితోపాటు కుటుంబసభ్యులు కూడా ప్రభుత్వ సొమ్మును అప్పనంగా నొక్కేసేందుకు ఉవ్విళ్లూరుతూ దర్జాగా కార్యాలయాల్లో తిష్ఠవేసి అడ్డగోలుగా నొక్కేస్తున్నారు. వినడానికి నమ్మశక్యంగా లేని ఈ విషయం ఇంటర్మీడియట్‌…

Read More

నిబంధనలు బేఖాతర్‌ 

నిబంధనలు బేఖాతర్‌ ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ ‘ ఇష్టారాజ్యం హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు బేఖాతర్‌ చేస్తోంది. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహస్తూ విద్యావ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తుంది. సరైన గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, మంచి నీటి వసతి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటానికి కారణాలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వహకులకు, అధికారుల మధ్య రహస్యపు ఒప్పందాలు ఉండటం…

Read More

అంతా డస్ట్‌తోనే పని…

ఇసుక లేకుండా అంతా డస్ట్‌తోనే పని… నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించారు. అభివద్ధిలో భాగంగా ముందుగా ప్రధాన రహదారుల మధ్య 5కిలోమీటర్ల మేరకు రోడ్డు డివైడర్‌ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి మల్లంపల్లి రోడ్డు, అమరవీరుల స్థూపం వద్ద నుండి వరంగల్‌ వైపు రోడ్డుకు పనులు చేశారు. అలాగే పాకాల సెంటర్‌ నుండి మహబూబాబాద్‌ రోడ్డు వైపునకు కూడా పనులు ప్రారంభం…

Read More

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’ ఆయన గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అంటే అలాంటి, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు…ఉద్యోగాన్నే ఆసరాగా చేసుకుని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగి. సరసాదేవి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎ2గా కేసులో ఉన్న ఉద్యోగి. ప్రస్తుతం ఈటెల పేషిలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. కన్సల్టెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఓఎస్డీగా పెత్తనం చేస్తున్నాడు. ఓఎస్డీ కాకున్న శాఖలన్నింటికి ఓఎస్డీనంటూ లేఖలు పంపుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు…

Read More

అధికారుల అండ…?

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’కి అధికారుల అండ…? హన్మకొండ ప్రొద్దుటూరి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ అసౌకర్యాలకు నిలయంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పట్ల అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కనీస వసతులు లేకుండా కాలేజీని నిర్వహించటానికి అధికారలు పర్మిషన్‌ ఎలా ఇచ్చారనే పశ్న్రలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేజీ నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌లో కనీస నీటి వసతి లేదు. అర్బన్‌ ఏరియాలో కాలేజీ నిర్వహించెందుకు కనీసం ఏకరం విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఉంటాలనే…

Read More

‘కూతురు’కు…ప్రేమతో….!

‘కూతురు’కు…ప్రేమతో….! కూతురంటే ఏ తండ్రికి ప్రేమ ఉండదు..కూతుంటేనే ఇంటికి మహాలక్ష్మి..ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మికి కొదవుండదు..కూతురున్న ఇంట్లోకి లక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది..అంటు పెద్దలు చెప్పే మాటలు అనేకం విన్నాం. కూతురుంటే ఆ ఇంట్లోకి లక్ష్మి నిజంగా నడిసొస్తుందా..! అనే అనుమామనం కల్గిన వాళ్లు కూడా లేకపోలేదు. అవును అక్షరాల పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని ఇంటర్మీడియట్‌ డిఐఈవోలో ఓ అధికారి నిరూపించాడు. వివరాల్లోకి వెళితే వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఓ అధికారి తమ కూతుళ్లకు పేపర్‌…

Read More

అభివృద్ధి పథంలో నడిపిద్ధాం – – పిఆర్‌ మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై హన్మకొండ అంబేడ్కర్‌భవన్‌లో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ జిల్లా ప్రతి అంశంలో అభివద్ధి కావాలని అన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అధికారులకు…

Read More

భూదందా @297 ఎకరాలు

భూదందా @297 ఎకరాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌ హావేలి జక్కలొద్ది గ్రామంలో కంటికి కనపడకుండా, అధికారులెవరు వెళ్లకుండా, ఏం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం అసలు దృష్టే సారించకుండా అక్షరాల 297ఎకరాల 38గుంటల భూమి కబ్జా రాబంధుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కబ్జా బాగోతం నడుస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మొదలుకుని అన్ని శాఖలకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరు కిమ్మనకుండా ఎవరి శాయశక్తులా వారు కబ్జారాయుళ్లకు సహకరిస్తుపోతున్నారు. నిఘా పెడుతున్నాం…

Read More

సంగతి చెప్తం

చూస్తానం…చూస్తానం సంగతి చెప్తం నిజాలు రాయడం తప్పేనట ఏం చేసిన మంత్రికి సహకరించాలట తాన తందాన భజన గ్యాంగ్‌లో చేరిపోవాలట మంత్రి ఎర్రబెల్లి ప్రైవేట్‌ పిఎల బరి తెగింపు స్థాయి మరిచి ‘నేటిధాత్రి’పై వ్యాఖ్యలు మంత్రి ఆదేశాలు ఉన్నాయి. త్వరలో వారి సంగతి చెప్తాం అంటూ చిల్లరమాటలు కూటమి కట్టిన చదువుకున్న, చదువురాని ప్రైవేట్‌ పిఎలు ‘నేటిధాత్రి’ని తెలియకుండా దెబ్బకొడతామని ఫోజులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఎర్రబెల్లి…? రేపటి సంచికలో…

Read More

‘లేఖ’లో…ఏముంది…?

‘లేఖ’లో…ఏముంది…? వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని వెంటన సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి ‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే..భుజాలు తడుముకున్న’ చందంగా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య తాము ఏ తప్పు చేయలేదు..తామంతా సత్యహరిశ్చంద్రులమంటూ, తమపై…

Read More