
రేవంత్‌కు ఎదురులేదు..పొంగులేటికి తిరుగులేదు!
`అధిష్టానం వద్ద ఈ ఇద్దరికే ప్రాధాన్యం `బిఆర్‌ఎస్ ను ఎదరించి నిలిచింది రేవంత్ రెడ్డి `తొడగొట్టి సవాలు చేసి గెలిపించింది పొంగులేటి `ఆరు నెలల్లో తెలంగాణ రాజకీయ వాతావరణం మార్చింది ఈ ఇద్దరే! `ఆది నుంచి కేసిఆర్ మీద అలుపెరగని పోరాటం చేసింది రేవంత్ రెడ్డి `నమ్మక ద్రోహానికి తగిన బుద్ధి చెప్పింది శ్రీనివాస్ రెడ్డి `ఈ ఇద్దరు ఉత్తర, దక్షిణ దృవాలుగా పార్టీని నిలబెట్టారు `పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌ను గెలిపించి అధికారంలోకి తెచ్చారు `అందుకే పార్టీ…