
బెస్ట్ ఫీల్డర్‌గా విరాట్ కోహ్లీ!
ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అన్ని జట్లు కూడా మూడేసి మ్యాచులు ఆడేశాయి. మొదటి 3 మ్యాచులు ఆడే సమయానికి మూడింట్లో ఘన విజయాలు అందుకున్న భారత జట్టు టాప్‌లో ఉంటే, రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉంది. మొదటి మూడు మ్యాచుల్లో అత్యుత్తమ ఫీల్డింగ్ నైపుణ్యం ప్రదర్శన టాప్ 10 ప్లేయర్ల జాబితాను విడుదల చేసింది ఐసీసీ. ఈ లిస్టులో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ మొదటి 3…