
ఓటర్ జాబితాలో మీ పేరు ఉందా? ఇలా చెక్ చేసుకోండి..?
ఎన్నికల్లో ప్రతి ఓటూ కీలకమే. కాబట్టి ఓటర్లందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. అంతకంటే ముందు జాబితాలో వారి పేరుందో లేదో ఓసారి చెక్ చేసుకోవాలి. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ చేతిలోని మొబైల్ఫోన్లో సులువుగా ఓటర్ల జాబితాను పరిశీలించుకోండి. మీకు అందుబాటులో ఉన్న సెర్చ్ ఇంజిన్లో electoralsearch.eci. Gov. in అని టైప్ చేయండి. నేరుగా ఓటర్ సర్వీస్ పోర్టల్ కు వెళ్తారు. https://electoralsearch.eci.gov.in/ అక్కడ Services సెక్షన్లో Search in Electoral Roll పై…