సామాజిక ఆరోగ్య కేంద్రం తనిఖీ చేసిన కామారెడ్డి జిల్లా డిసీహెచ్ఎస్ అధికారిని
కామారెడ్డి జిల్లా /పిట్లం నేటి ధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రానికి చెందిన సామాజిక ఆరోగ్య కేంద్రానికి మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా డిసిహెచ్ఎస్ అధికారిని విజయలక్ష్మి తనిఖీ నిర్వహించారు. అలాగే మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి సి హెచ్ సి 30 పడకల ఆసుపత్రి నిర్మాణపు పనులు ఎంతవరకు వచ్చాయి ఇంకా ఎంత మిగిలి ఉన్నాయి అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో భాగంగా ఈరోజు జుక్కల్ నియోజకవర్గం…