Indiramma Colony.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ…

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ… తంగళ్ళపల్లి నేటి దాత్రి….     తంగళ్ళపల్లి మండలం. టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీకి. చెందిన సీఎం దారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్. ఆధ్వర్యంలో ఇందిరమ్మ కాలనీ లో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మధుకర్ మాట్లాడుతూ. నిరుపేద కుటుంబాలకు కార్పొరేట్ వైద్యాన్ని అందించి వారికి…

Read More
Students

బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం.

సంవత్సరాల నుండి బిల్లు రాకపోవడంతో హాస్టల్లో చేర్చుకొని యజమాన్యం తంగళ్ళపల్లి నేటిధాత్రి:       లోని బెస్ట్ అవైలబుల్ పాఠశాల చదువుతున్న విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రజావాణిలో ఫిర్యాదు చేసినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తంగళ్ళపల్లిలోని బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు గత రెండు సంవత్సరాలుగా బిల్లులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూల్ బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్స్ కు…

Read More
Congress

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి.

అనారోగ్య బాధితురాలికి యువజన కాంగ్రెస్ నాయకుడి సాయం ఓదెల(పెద్దపల్లి జిల్లా) నేటిధాత్రి:           ఓదెల మండలం పొత్కపల్లి గ్రామానికి చెందిన గంగారపు రాజమ్మ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కు గురి కావడంతో శ్వాస తీసుకోవడం కష్టంగా మారింది. వైద్య చికిత్స నిమిత్తం ఆమెను హాస్పిటల్ లో చేర్చగా ఆక్సిజన్ తప్పని సరిగా ఉపయోగించాలని చెప్పారు. అయితే బాధితురాలి ఆర్దికస్థితి సరిగా లేనందున రాజమ్మను ఇంటికి తీసుకవచ్చారు. ఆమె నిరుపేద దీనస్థితికి చలించిపోయిన ఓదెల…

Read More
Collector

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు.

ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు హద్దులు ఏర్పాటు చేయాలి… మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించిన సిపిఎం,బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి నాయకులు… నేటి ధాత్రి –       మహబూబాబాద్,గార్ల :-ఆక్రమణకు గురైన గార్ల పెద్ద చెరువు శిఖం భూములకు సర్వే చేపట్టి, హద్దులు ఏర్పాటు చేయాలనీ సిపిఎం, బిఆర్ఎస్, న్యూడెమోక్రసీ, టిడిపి పార్టీల నాయకులు డిమాండ్ చేశారు.సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా కలెక్టర్…

Read More
Local MLA

కక్ష పూరిత వైఖరి చూపిస్తున్న పరకాల ఎమ్మెల్యే.

కక్ష పూరిత వైఖరి చూపిస్తున్న పరకాల ఎమ్మెల్యే. ⏩ 16వ డివిజన్ అభివృద్ధి పై ఎమ్మెల్యే రేవూరి దృష్టి సారించాలి. ⏩ ఓట్లు వేయలేదని కారణంతో అభివృద్ధి పనులను నిలిపివేసిన స్థానిక ఎమ్మెల్యే. ⏩ ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించాలి. 16వ డివిజన్ కార్పొరేటర్. సుంకరి మనీషా శివకుమార్ కాశిబుగ్గ నేటిధాత్రి         వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ లోని కీర్తినగర్ లో కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పర్యటించడం…

Read More
Awareness

కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకుఅవగాహన.

*మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నేత కార్మికులకు,అవగాహన కార్యక్రమం* సిరిసిల్ల టౌన్ (నేటిధాత్రి):   సిరిసిల్ల పట్టణ కేంద్రంలోని చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలోనీ మైండ్ కేర్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్ ప్రభుత్వ సాధారణ వైద్యశాల ద్వారా ఈ రోజు ప్రగతి నగర్ లోని కార్మికులకు ప్రముఖ సైకాలజిస్ట్ కె. పున్నం చందర్ కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించినారు. ఈ సందర్భంగా పున్నంచందర్ మాటడుతూ మానసిక సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దని అన్నారు. కార్మికులలో నిద్ర…

Read More
Civil Rights Day

నందిగామలో పౌర హక్కుల దినోత్సవం.

నందిగామలో పౌర హక్కుల దినోత్సవం నిజాంపేట: నేటి ధాత్రి   మండల పరిధిలోని నందిగామ గ్రామంలో సోమవారం తహసిల్దార్ శ్రీనివాస్, ఎస్ఐ రాజేష్ ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలో కుల వివక్షత చూపరాదని, హోటల్లో రెండు గ్లాసుల పద్ధతిని వీడని ఆడాలని సూచించారు. కులం పేరుతో దూషించినట్లయితే 100 నెంబర్ కు సమాచారం అందించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రీతి గ్రామస్తులు ఉన్నారు.

Read More
BJP state president

అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్.

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థి రామచందర్రావు కలిసిన బూరుగు సురేష్ బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూరుగు సురేష్ చేర్యాల నేటిదాత్రి           బిజెపి రాష్ట్రాల అధ్యక్షులు నియామకంపై లేక విడుదల చేసింది అధిష్టానం ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడిగా నామినేషన్ వేయడానికి అధిష్టానం మాజీ ఎమ్మెల్సీ రామచందర్రావు పేరు సూచించింది హైదరాబాద్ వారి నివాసం దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా తెలంగాణ బీజేవైఎం రాష్ట్ర…

Read More
Sainik Dal.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన.

సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుద్ధుని నాటక ప్రదర్శన జహీరాబాద్ నేటి ధాత్రి:       ప్రపంచానికి మానవత సుగందాలు అందించిన తధాగత్ భగవాన్ బుద్ధుని నాటక ప్రదర్శ న జూలై 2 బుధవారం నాడు సాయంత్రం 6:30 గంటలకు అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ వారిచే బుద్ధునితో నా ప్రయాణం అనే అద్భుతమైన నాటక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క నాటకంలో బుద్ధుడు బోధించిన శాంతి సందేశం ప్రజ్ఞ, శీల, కరుణ సామ్రాట్ అశోక చక్రవర్తి…

Read More
Parents of students

బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు.

బెస్ట్ అవైలేబుల్ పాఠశాల విద్యార్థుల అవస్థలు విద్యార్థులను హాస్టల్లో చేర్చుకొని యాజమాన్యం ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన విద్యార్థుల తల్లిదండ్రులు సిరిసిల్ల జిల్లా:(నేటిధాత్రి)         సిరిసిల్ల జిల్లా కేంద్రం లోని శ్రీ సరస్వతి పాఠశాలలో బెస్ట్ అవైలేబుల్ ద్వారా చదువుతున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత రెండు సంవత్సరాల నుండి శ్రీ సరస్వతి స్కూలుకు బిల్లులు రాకపోవడంతో విద్యార్థులను హాస్టల్ కు తీసుకు రాకూడదని తల్లిదండ్రులకు స్కూల్ యజమాన్యం సూచించింది. దీంతో దిక్కు…

Read More
MRPS

జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం.

జులై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం గట్లకానిపర్తిలో నూతన జెండా గద్దె నిర్మాణ పనులు ప్రారంభం శాయంపేట నేటిధాత్రి:       శాయంపేట మండలం గట్లకా నిపర్తి గ్రామంలో మహాజననేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జూలై 7న ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గట్లకా నిపర్తి గ్రామంలో ఎమ్మెస్ పి మండల ఇన్చార్జ్ మామిడి భాస్కర్ మాదిగ ఆధ్వర్యంలో నూతన జెండా గద్దె నిర్మాణం సమావే శం జరిగింది.ఈ కార్యక్ర…

Read More
CPS Chandanga.

సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి.

సిపిఎస్ కు ప్రభుత్వ వాటా వెంటనే చెల్లించాలి మంచిర్యాల జూన్ 30 నేటి దాత్రి       తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ మంచిర్యాల జిల్లా శాఖ కార్యనిర్వాహకవర్గ సమావేశం ఆదివారం రోజున తపస్ సంఘ కార్యాలయం, మంచిర్యాల శ్రీ సరస్వతీ శిశు మందిర్ పాఠశాలలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధనపు ప్రధాన కార్యదర్శి బండి రమేశ్ పాల్గొన్నారు. కంచే చేను వేసిన చందంగా సిపిఎస్ కు గత 13 నెలలుగా…

Read More
Success.

చేర్యాలలో కాసుల రమేష్ ఉద్యోగ పదవి విరమణ సభ.

చేర్యాలలో కాసుల రమేష్ ఉద్యోగ పదవి విరమణ సభ ముస్తాల ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ గా సేవలు చేర్యాల నేటిధాత్రి: ముస్తాల ఆరోగ్య కేంద్రం హెల్త్ ఆఫీసర్ గా సేవలందించిన కాసుల రమేష్ పదవి విరమణ సభను చేర్యాల పట్టణంలో కళ్యాణి గార్డెన్లో నిర్వహించారు ఈ సందర్భంగా వారు పనిచేసిన ఆరోగ్య కేంద్రాల సిబ్బంది మరియు బంధు మిత్రులు అతని చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి అతని సేవలను కొనియాడారు సమాజంలో వైద్య వృత్తి కి…

Read More
Congress

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం ◆: జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి…! జహీరాబాద్ నేటి ధాత్రి:         కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సమయానికి ఎరువులు అందుబాటులో ఉండడం పంటలు వేసే సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన…

Read More
Sheikh Rabbani...

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!

తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి……!!!* ◆:- ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ…. జహీరాబాద్ నేటి ధాత్రి:         జహీరాబాద్/ఝరాసంగం: ఝరాసంగం ఎంఐఎం పార్టీ మండల అధ్యక్షులు షేక్ రబ్బానీ మాట్లాడుతూ తల్లిదండ్రులరా జెర్ర ఆలోచించండి.. సర్కార్ బడులల్లో సదువుతున్న మీ పిల్లలకు సౌలతులు ఎట్లున్నాయో అరా తీయుర్రి.. రాష్ట్ర సంపాదనలో సగం వాట మీరు పన్నుల రూపంలో కట్టిన సొమ్ములే..ప్రభుత్వాలు ప్రజల ప్రయోజనాల కోసం పని చేయాలి..నాయకులు, ఓట్లేసిన జనాలకు జీతగాళ్లు.ఇంకా…

Read More
Education.

విధాన లోపం – విద్యకు శాపం…

విధాన లోపం – విద్యకు శాపం… నేటి ధాత్రి – గార్ల :-         గత 30 ఏండ్లుగా వినబడిన మాట ప్రభుత్వ పాఠశాలల విస్తరణ – విద్యావ్యాప్తి. గత పదేళ్లుగా వినబడుతున్న మాట ప్రభుత్వ పాఠశాలల హేతుబద్దీకరణ.19 కంటె తక్కువ విద్యార్ధులున్న ప్రాథమిక పాఠశాలలను, 75 కన్నా తక్కువ విద్యార్థులున్న ఉన్నత పాఠశాలలను సమీపంలో ఉన్న వేరొక పాఠశాలలో విలీనం చేయడం. ఈ రకమైన విలీనానికి ప్రభుత్వం పెట్టిన ముద్దు పేరు…

Read More
Free Medical Camp.

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం…

ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం… రామకృష్ణాపూర్, నేటిధాత్రి:         ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ పాత్రికేయుడు మునీర్ యాదిలో ఆయన పేరిట రామకృష్ణాపూర్ పట్టణంలోని ఆర్కేసిఓఏ క్లబ్ లో మాజీ కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరం విజయవంతం అయింది. కరీంనగర్ లోని ప్రముఖ రేని హాస్పిటల్, మంచిర్యాల మేడి లైఫ్, శరత్ మాక్స్ విజన్ హాస్పిటల్ వారి సౌజన్యంతో నిర్వహించిన వైద్య శిబిరంలో పట్టణ…

Read More
Gandla Sammayya

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య.

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య రామకృష్ణాపూర్, నేటిధాత్రి:       క్యాతనపల్లి మున్సిపాలిటీ మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాండ్ల సమ్మయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గద్దెరాగడి లోని భీమ గార్డెన్ లో ఏర్పాటుచేసిన మున్నూరు కాపు సంఘం సమావేశంలో నూతన కమిటీని, కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సంఘం ప్రధాన కార్యదర్శి అలుగుల సత్తయ్య, కోశాధికారి గా మేకల సురేందర్ ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా రామిడి కుమార్, ముఖ్య సలహాదారుగా…

Read More
Technology

ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్.

 ఆస్కార్ అకాడమీలో తెలుగు వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్…   ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ యుగంధర్ తమ్మారెడ్డి ఎంపికయ్యారు.ప్రపంచమంతా ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ అవార్డుల కమిటీలో ( Oscars committee) సభ్యుడిగా వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్ (VFX Supervisor) యుగంధర్ తమ్మారెడ్డి (Yugandhar Tammareddy) ఎంపికయ్యారు. ఇప్పుడు ఈ వార్త టాలీవుడ్‌లో ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలిచింది. తెలుగు సినిమా పరిశ్రమలో విజువల్ ఎఫెక్ట్స్ (వీఎఫ్ఎక్స్) రంగంలో విశేష కృషి చేసిన…

Read More
Kannappa

సినిమా వీక్షించిన తెలంగాణ మంత్రులు.

క‌న్న‌ప్ప అద్భుతం.. సినిమా వీక్షించిన తెలంగాణ మంత్రులు           ఆదివారం ముగ్గురు తెలంగాణ మంత్రులు గ‌చ్చిబౌలి ఏఎంబీ మ‌ల్టీప్లెక్స్ లో మోహ‌న్ బాబు, విష్ణుల‌తో క‌లిసి క‌న్న‌ప్ప‌ సినిమా వీక్షించారు. మంచు విష్ణు (Manchu Vishnu) క‌న్న‌ప్ప (Kannappa) చిత్రం ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే సినిమా చూసిన చాలా మంది మిశ్ర‌మ‌ రివ్యూస్ ఇచ్చినా, ఇస్తున్నా క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం…

Read More
error: Content is protected !!