లేని పెత్తనం’పొంగు’తోంది!?
`‘కమ్మ’ను దాటి ఖమ్మంలో ‘రెడ్డి’ గెలిచేనా? `‘రెడ్డి’ ముందు ‘రావు’లు సాగిలపడేనా? `మొత్తంగా కాంగ్రెస్ కొంప మునిగేనా? `పొంగులేటి లేని పోరు కాంగ్రెస్ వల్ల కాదా? `పొంగులేటి ముందు పార్టీ మోకరిల్లడమా? `డబ్బు చుట్టూ ఖమ్మం కాంగ్రెస్ రాజకీయమా? `ఖమ్మంలో ప్రజా బలం వున్న నాయకులకు కొదువా? -పార్టీని నిలబెడుతున్న భట్టి బలం చాలదా? – రేణుకా చౌదరి అభయం, అనుభవం సరిపోదా? -పార్టీని బతికిస్తున్న నాయకుల బలానికి కొదువా? -అసలుపొంగులేటి పవరెంత? `డాబు,డాంబికమంత!? `డబ్బు తోనే…