
ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు.
ఆహ్వాన పత్రిక ఆవిష్కరిస్తున్న కమిటీ సభ్యులు విగ్రహప్రతిష్ట ఆహ్వాన పత్రిక ఆవిష్కరణ -యాదవుల కులదేవతకు నూతనఆలయ నిర్మాణం -గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన -భక్తులు భారీగా హాజరుకావాలి: ఆలయ కమిటీ సభ్యులు. మరిపెడ నేటిధాత్రి. యాదవుల కులదేవత ఇంటి ఇలవేల్పు శ్రీశ్రీగంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భక్తులు భారీగా పాల్గొనాలని రాంపురం శ్రీశ్రీగంగమ్మ తల్లి ఆలయ కమిటీ యాదవ కుల సంఘ పెద్దలు భక్తులను కోరుతున్నారు. గురువారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం రాంపురం…