NETIDHATHRI

భట్టి పాదయాత్ర పై రాహుల్ ఆరా.. ప్రశంసలు

Rahul Gandhi enquiry about the Bhatti Vikramarka People’s March : తెలంగాణపైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో రాజకీయాల పైన ఎప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారు. ఆ నివేదికల ఆధారంగా మార్గనిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ యాత్ర గురించి తాజాగా రాహుల్ గాంధీ ఆరా తీసారు. రాష్ట్ర ఇంఛార్జ్ థాక్రేతో పాటుగా ముఖ్య నేతల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నారు. సుదీర్ఘంగా యాత్ర…

Read More

తిరస్కరణ మంద! హస్తంలో సంత!?

    ` ఇంతకీ వాళ్ల బలమెంత? ` బిఆర్‌ఎస్‌ వదిలేసినంత? `గత ఎన్నికలలో ఓడినంత? ` జనం మద్దతు లేనంత? `గుంపంతా ఒంటరైనంత? `జనం మనసులో లేనంత? `జనమొద్దనుకున్న నేతలే ఏకమైనా గెలవలేనంత?  `కాంగ్రెస్‌ కు కలిసిరాని లక్కంత? `పొంగులేటి పెత్తనం ఎంత? ` కాంగ్రెస్‌ లో కలిశాక వీసమెత్తంత? `ఖమ్మం లో పొంగులేటి చెల్లుబాటెంత? `భట్టి విక్రమార్క చెప్పుచేతుల్లోకి వెళ్లేంత? ` జూపల్లి త్యాగమెంత? `గత ఎన్నికలలో ప్రజలు తిరస్కరించినంత? ` ఇంతకీ లక్ష్యమెంత?…

Read More

*రేవంత్ వెనుకబడ్డావ్.. సమన్వయం ఏదీ..రాహుల్ క్లాస్*

Rahul Gandhi’s take class to Revanth  : టీపీసీసీ చీఫ్ రేవంత్కు  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్లాస్ తీసుకున్నా రు. పార్టీని నడిపించాల్సి న వాడిని నీవే వెనకబడుతున్నా వు  అంటూ సూచనలతో పాటుగా హెచ్చరికలు చేసారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ వైపు ఆదరణ చూపుతున్నట్లు  తనకు అందుతున్న నివేదికల్లో స్పష్టం అవుతుందని పేర్కొ న్నట్లు సమాచారం . పార్టీ  పైన తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు ఆసక్తితో ఉన్నా రేవంత్ ప్రాతినిధ్యం వహిస్తున్న…

Read More

కూసుకుంట్ల కుతంత్రం!?

`పార్టీ కోసం తను శ్రమ పడడు? `పార్టీ కోసం పరితపించే వారిని ఓర్వడు? `ప్రభుత్వ పథకాలను ఎమ్మెల్యే ప్రచారం చేయడు?..చేసేవారిని చేయనివ్వడు? `నేటిధాత్రి లో వచ్చే వార్తలను పిచ్చి రాతలంటాడు? `గోడల మీద రవి ముదిరాజ్‌ రాసిన వాటిని ఇవేం రాతలంటాడు? `ముఖ్యమంత్రి కేసిఆర్‌, మంత్రి కేటిఆర్‌ ల పేర్లతో వున్న వాల్‌ రైటింగ్స్‌ మీద పోస్టర్లంటిస్తున్నాడు. `తెలంగాణ మొత్తం ఎమ్మెల్యేలు ఎంతో మంది నియోజకవర్గం మొత్తం ప్రభుత్వ పథకాలపై వాల్‌ రైటింగ్‌ రాయించారు. `మునుగోడు లో…

Read More

పోలేక పొగబెట్టుకుంటున్నారు?

`ఈటెల, రాజగోపాల్‌ డిల్లీలో చర్చలు జరుపుకుంటున్నారు? `బిజేపి కి దూరమయ్యేందుకు సాకులు వెతుకుతున్నారు? `పార్టీని బలోపేతం చేయలేమని గ్రహించారు? `కుర్చీ వేసి కూర్చోబెడతారనుకున్నారు? `కనీసం పట్టించుకోవడం లేదు? `బిజేపి లో ఇంకా వుంటే ఎటూ కాకుండా పోతామని గ్రహించారు? `నిన్నటి దాకా రాష్ట్ర బిజేపి మీద నిందలేశారు? `ఇప్పుడు కేంద్ర పార్టీకి గట్టిగా చెప్పామని చెప్పుకుంటున్నారు? `కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పామన్నారు? `అవేంటో చెప్పమంటే ముఖం చాటేశారు? `తెలంగాణ లో ఆత్మగౌరవంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు?…

Read More

ఫ్రస్ట్రేషన్ పీక్..బీజేపీ బెదిరింపుల రాజకీయం

  BJP Politics : బీజేపీ అధినాయకత్వంలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. తెలంగాణలో సీన్ రివర్స్ అవుతోంది. కాంగ్రెస్ ఒక్క సారిగా తుఫానులా ప్రత్యర్థి పార్టీల పైన విరుచుకుపడుతోంది. సొంత పార్టీ నేతలే అల్టిమేటం ఇవ్వటం బీజేపీ ఢిల్లీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. కాంగ్రెస్ లోకి వెళ్లాలంటూ మద్దతు దారుల నుంచి ఒత్తిడి పెరుగుతోందని స్వయంగా తెలంగాణ బీజేపీ నేతలు హైకమాండ్ కు వివరించారు. పార్టీ ఎదుగుదలకు ఉన్న సమస్యలను ఏకరువు పెట్టారు. కానీ, హైకమాండ్ నుంచి వచ్చిన స్పందనతో…

Read More

మహేందర్ రెడ్డి డబుల్ గేమ్.. బూమ్ రాంగ్

Mahender Reddy : తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ నేతలకు సీన్ రివర్స్ అవుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ కు పెరుగుతున్న ఆదరణ, వారికి కంటి మీద కునుకు దూరం చేసింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ లో ఉంటూనే పలువురు నేతలు కాంగ్రెస్ లోకి టచ్ లోకి వస్తున్నారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఇదే ప్రయత్నం చేసారు. తనతో పాటుగా తన మద్దతుదారులకు సీట్ల గురించి మంతనాలు చేసారు. హమీ పొందరు. ఇంతలో…

Read More

నోరెట్లెచ్చే ‘పాపి’ రెడ్డి?

`బిఆర్‌ఎస్‌ నేతల అగ్రహాం! `పదవిచ్చిన పార్టీకి ద్రోహమా? `కులాభిమానం గుర్తొచ్చిందా? `రెడ్ల రాజకీయం కోసం ఇంత నీచమా? `గుర్తించి పదవిచ్చినా నీతిబాహ్యమా? `మళ్ళీ పదవి రాలేదని అక్కసా? `తెలంగాణ ఉద్యమం చేసింది పదవుల కోసమా? `ఇప్పటికీ ఎలాంటి పదవులు ఆశించని త్యాగధనలు వరంగల్‌ లో లేరా? `వాళ్లకంటే గొప్పదా నీ ఉద్యమ భాగస్వామ్యం? `మళ్ళీ, మళ్ళీ పదవులంటే తోటి ఉద్యమ కారులకొద్దా? `తెలంగాణ కోసం త్యాగమంటే, పదవుల పందేరమా? హైదరబాద్‌,నేటిధాత్రి:  తెలంగాణ మాజీ ఉన్నత విద్యామండలి చైర్మన్‌…

Read More

వాళ్లకు వెళ్లాలనుంది! వీళ్లకు వెళ్తేనే బాగుండనుంది!!

`ఇరు శిబిరాల మనసులో ఒకటే వుంది? `ఒకే ఒరలో ఇమడలేక ఇదంతా జరుగుతోంది. `మమ్మల్ని పట్టించుకోవడం లేదని వీళ్లకుంది? `ఇక్కడ అందరూ ఒక్కటే అని వాళ్లంటోంది? `వెనుకొచ్చిన కొమ్ములు మాకొద్దని వాళ్లకుంది? `మేము షార్ప్‌ అని వీళ్లకుంది? `లేదు.. లేదనుకుంటూనే కుంపటి రగులుతోంది! `పోతా అనుకునేవారిని ఆపేదేముంది? `బండి సంజయ్‌ మాటలు ఆజ్యం పోసినట్లైంది! `ఇప్పుడేం జరగనుంది? `అంతటా ఆసక్తి నెలకొన్నది! `ఈటెల, కోమటి రెడ్డి డిల్లీ లో… ఏం జరుగుతోంది? హైదరబాద్‌,నేటిధాత్రి: రాష్ట్ర బిజేపిలో పలు…

Read More

కాంగ్రెస్ లోకి పొంగులేటి..లెక్క పక్కా..బీఆర్ఎస్ కు ఆ వర్గం ఇక దూరమేనా…

  Ponguleti Srinivas Reddy : తెలంగాణలో చేరికల పర్వం మొదలైంది. మాజీ ఎంపీ పొంగులేటి ఎంట్రీ తో కొత్త సమీకరణాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలమైన సామాజిక వర్గానికి చెందిన పొంగులేటి కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయం ఆషామాషీగా జరగలేదు. సుదీర్ఘ కసరత్తు..పక్కా వ్యూహం..బీఆర్ఎస్ లక్ష్యంగా నిర్ణయం తో పక్కాగా డిసైడ్ అయింది. పొంగులేటి తన సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేత. పొంగులేటి చేరిక పార్టీకి ఖచ్చితంగా మేలు…

Read More

బడుగులొద్దు! రెడ్లే ముద్దు!?

` రెడ్లకు మాత్రమే రెడ్‌ కార్పెట్‌! ` బడుగులు ఓట్లకు…రెడ్లు సీట్లకు! ` కాంగ్రెస్‌ తోనే రెడ్లకు పూర్వ వైభవం? ` ఇదే అంతటా రేవంత్‌ చేస్తున్న ప్రచారం! ` అమెరికాలో వున్నా, ఇంకెక్కడున్నా రెడ్లనే తెస్తాం? ` రెడ్లకే టిక్కెట్లిస్తాం? ` తెలంగాణ లో రెడ్ల రాజ్యం తెస్తాం? ` ఓట్లు బడుగులవి…రాజ్యం రెడ్లది! ` కాంగ్రెస్‌ లో ఇప్పుడు, ఎప్పుడూ కనిపించే ధోరణి? ` రేవంత్‌ ప్రకటించిన ఘర్‌ వాపసీ అందుకే! ` రెడ్లను…

Read More

ట్రెండ్ క్రియేటర్ గా భట్టి విక్రమార్క..

  Bhatti Vikramarka as trend creator : సీఎల్పీ భట్టి నేత పేరు ట్విట్టర్ లో ఇండియా లెవల్ లో ట్రెండింగ్ అవుతోంది. సోషల్ మీడియాను ఊపేస్తోంది. భట్టి విక్రమార్క్ ప్రారంభించిన పీపుల్స్ మార్చ్ ఈ రోజుతో వందో రోజుకు చేరింది. ఈ మార్చ్…బీఆర్ఎస్ ను గద్దె దింపే మార్చ్ గా మారింది. కాంగ్రెస్ కు ఎన్నికల వేళ సెలబ్రేషన్ గా మారింది. మండుటెండల్లో పేదల మధ్యే భట్టి గ్రామా గ్రామన తన యాత్ర సాగించారు….

Read More

Bhatti Vikramarka : పీపుల్స్ లీడర్ … భట్టి విక్రమార్క @ 100 డేస్

 Bhatti Vikramarka Completed his 100 Days of Padayatra : మల్లు భట్టి విక్రమార్క. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఈ పేరు ఒక బ్రాండ్ గా మారింది. పీపుల్స్ మార్చ్ పేరుతో నిర్వహిస్తున్న పాదయాత్ర కొత్త ట్రెండ్ ను సెట్ చేసింది. పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది. నేతల ఐక్యతకు వేదికగా నిలిచింది. ప్రజలతో మమేకం అవుతూ.. వారికలో ఒకరిగా నిలుస్తూ..సమస్యల పరిష్కారానికి స్వాంతన కల్పిస్తూ యాత్ర సాగింది. భట్టికి పార్టీ హైకమాండ్ యాత్ర వేళ…

Read More

ఉత్తదే.. జగడం ఉత్తుత్తి ..రగడం

`రక్తి కట్టిస్తున్న తండ్రీ కూతుళ్లు! `తండ్రి మీద కోపం వున్నట్లు కూతురు? `కూతురు మీద ప్రేమతో భూములు కొన్నట్లు తండ్రి? `ఆక్రమించుకున్నారన్న అపవాదు మాయం చేసేందుకు?  `అద్భుతమైన నటనకు తెరతీశారు? `అటు సానుభూతి కోసం! `ఇటు భూమి కొన్నట్లు రుజువుల కోసం? `లా పాయింట్‌ తో ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం? `తండ్రిని నిలదీయాలంటే ప్రజల్లోకి రావాలా? `తన సంతకం ఫోర్జరీ చేశాడని వీధికెక్కడం ఎందుకు? `ఆ భూములు కూతురు ప్రజలకు రాసిస్తే చాలదా? `ఎక్కడైనా ఆస్థులు…

Read More

రాజకీయ తులాభారంలో  జగన్‌ వైపే జనం మొగ్గు!

` జగనే మళ్ళీ సిఎం డి.ప్యాక్‌ కధనంపై సర్వత్రా చర్చ. ` వైసిపి సర్వేలకు సమానమైన లెక్కలు చెప్పిన డి.ప్యాక్‌. `డీ ప్యాక్‌ సర్వే వివరాలతో ప్రతి పక్షాలలో గందరగోళం. ` డీ ప్యాక్‌ సర్వే వివరాలు తెలుసుకునే ప్రయత్నం. `ఎలా సాధ్యమన్న దానిపై ప్రతిపక్షాల ఆసక్తి? ` వైసిపిలో కూడా మొదలైన చర్చ? `నేటిధాత్రి లో కథనం వచ్చిన రోజే సిఎం. జగన్‌ ఎమ్మెల్యేలతో బేటీ? ` ప్రజలలో వైసిపిపై అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం. `…

Read More

కేసీఆర్ కు దిమ్మతిరిగేలా..కాంగ్రెస్ వైపు బీసీ ఓట్ బ్యాంక్

    KCR VS CONGRESS : తెలంగాణ కాంగ్రెస్ ఎన్నికల సమరశంఖం పూరించింది. ఎన్నికల్లో కేసీఆర్ ను దెబ్బ కొట్టేందుకు అస్త్రాలు సిద్దం చేసుకుంటోంది. సామాజిక సమీకరణాలు బలంగా పని చేసే తెలంగాణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పునాదులపై దెబ్బ కొట్టేలా అడుగులు వేస్తోంది. ఇప్పటికే యూత్ లో ప్రభుత్వం పైన ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలచుకొనేందుకు ప్రకటించిన డిక్లరేషన్ పాజిటివ్ సంకేతాలు ఇస్తోంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ఓటములను డిసైడ్ చేసే బీసీ వర్గం…

Read More

కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్ తో యువతకు భవిత..బీఆర్ఎస్ లో టెన్షన్

  తెలంగాణ అధికార బీఆర్ఎస్ లో కాంగ్రెస్ ఫోబియా మొదలైంది. ఒక్కో వర్గాన్ని కాంగ్రెస్ తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అవుతోంది. సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నీళ్లు..నిధులు..నియామకాల నినాదం తో అధికారంలోకి వచ్చిన గులాబీ పార్టీ ఒక్క విషయంలోనూ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని యువతలో ఆశలు నింపిన నేతలు నేడు వారి వైపు కనీసం చూడటం లేదు. ఉద్యోగాల విషయంలోనూ పూర్తిగా ఫెయిల్ అయ్యారు. నిరుద్యోగుల ఊసే లేదు.ఈ సమయంలో కాంగ్రెస్…

Read More

బిసిల అడ్డ…మునుగోడు గడ్డ!

`మునుగోడు లో బిసిలకు కలిసొచ్చే కాలమే! ` పార్టీలన్నింటి చూపు బిసిల వైపే… `పార్టీ లన్నీ బిసిల కోసం వెతుకులాటే! ` రెడ్డి లీడర్లది పలాయనమే! ` మరో నియోజకవర్గం వెతుక్కోవడమే! ` బిఆర్‌ఎస్‌ బిసిలకు గాలమందుకే! `కాంగ్రెస్‌ రెడ్డి ల విషయంలో అంతంత మాత్రమే… `మునుగోడు లో రేవంత్‌ రెడ్డి అనుచరుడైన ఆ బిసికే.. `రాజగోపాల్‌ రెడ్డి దూరం.. దూరమే!! ` మునుగోడు లో బిజేపి గెలవడం కష్టమే? ` బిజేపి కూడా బిసి నాయకుడి…

Read More
Bhatti Vikramark

సీఎల్పీ నేత భట్టి విక్రమార్కకు రెండో రోజు‌ వైద్య పరీక్షలు

  CLP leader Bhatti Vikramark second day health update : కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద కొనసాగుతున్న ట్రీట్మెంట్ వడదెబ్బ కారణంగా ఇంకా తగ్గని జ్వరము, నీరసం. డిహైడ్రేషన్ కావడంతో సెలైన్స్ పెట్టిన వైద్యులు భట్టికి కేఎల్ ఆర్ పరామర్శ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క గారు వడదెబ్బ కారణంగా అస్వస్థతకు గురవడంతో రెండో రోజు బుధవారం నాడు సూర్యాపేటకు చెందిన డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేతేపల్లి పాదయాత్ర శిబిరం వద్ద వైద్యలు…

Read More

కెనడాలో ఘనంగా జరిగిన త్రిభాషామహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి 1250వ అష్టావధానం

తెలుగువాహిని, ఒంటారియో తెలుగు ఫౌండేషన్ మరియు తెలుగుతల్లి కెనడా ఆధ్వర్యంలో టొరంటోలో ఉన్న దుర్గా దేవి గుడిలో అష్టావధానం అత్యద్భుతంగా సాగింది. శరవేగంతో జరిగిన పూరణ లేఖకుల కలాలకి అందలేదు. చమత్కారమైన సంభాషణతో మొదలైన సభ, అప్రస్తుత ప్రసంగంతో ఇంకా చురుకై, ఆద్యంతమూ సభ్యులను నవ్వుల జల్లులులో ముంచెత్తింది. చాలా సంవత్సరాల తరువాత అవధాన ప్రక్రియని వ్యక్తిగతంగా చూడడం ఎంతో ఆనందంగా ఉందని సీనియర్ సిటిజన్లు హర్షం వెలిబుచ్చగా, తెలుగులో ఇలాంటి ప్రక్రియ ఒకటి ఉందని తెలుసుకోవడం…

Read More