![వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని వాటర్ బెల్ ప్రారంభం….](https://netidhatri.com/wp-content/uploads/2025/02/WhatsApp-Image-2025-02-07-at-5.01.22-PM-600x400.jpeg)
వేసవి ఉష్ణోగ్రతలు దృష్టిలో ఉంచుకొని వాటర్ బెల్ ప్రారంభం….
తంగళ్ళపల్లి నేటి ధాత్రి… తంగళ్ళపల్లి మండలం జిల్లెల్ల పాఠశాలలో వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్న దృష్ట్యా మొట్టమొదటిసారిగా ఒడిస్సా రాష్ట్ర విద్యాశాఖ అన్ని పాఠశాలలో ఇకపై వాటర్ బెల్ కూడా ఉండాలని ఒరిస్సా విద్యాశాఖ నిర్ణయించింది విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాల ప్రకారం పాఠశాల సమయంలో మూడుసార్లు వాటర్ బెల్ మోగించాలనిఉత్తర్వులు జారీ చేసింది తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా బడిలో నీటి గంటలు వినిపించు సాంప్రదాయానికి జిల్లెల్లస్కూల్ లో శ్రీకారం చుట్టింది అనారోగ్య సమస్యలకు పుల్ స్టాప్ పెట్టేందుకు…