
చెల్పూర్ ఈద్గా లల్లో బక్రీద్ జరిగిన వేడుకల్లో పాల్గొన్న.
చెల్పూర్ ఈద్గా లల్లో బక్రీద్ జరిగిన వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జి ఎస్ ఆర్ గణపురం నేటి ధాత్రి గణపురం మండలం చే ల్పూర్ గ్రామంలో శనివారం ఈద్ ఉల్-అధా (బక్రీద్) పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈద్గా లల్లో జరిగిన బక్రీద్ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. త్యాగానికి, సహనానికి,…