ఆమెకు 6 కోట్ల ఇళ్ళా..?

`ఒక ఉద్యోగికి సాధ్యమేనా? `కనీసం కిరాయి కూడా కష్టమే కదా? `ఆమెకు మాత్రమే ఎలా సాధ్యమైంది? ` ఉమ్మడి మూడు జిల్లాలనుంచి సమర్పణలు? `నెల నెల టంఛన్‌గా మామూళ్లు? ` నేరుగా అందెదెవరికీ కనిపించదు? ` ఒక్క ప్రమోషన్‌ వస్తే చాలు…ఇక నాకు అడ్డే వుండదు? ` నాపై మాట్లేడే శక్తి ఏ ఉద్యోగికీ లేదు? `వాళ్లచేత అవినీతి చేయించేది, కాపాడేదీ మేమే? ` పై స్ధాయిలో ఉన్నాం ఊదేస్తాం? ` మీడియా వందల సార్లు రాసింది..ఏమైంది?…

Read More

సిద్దిపేటలో గన్ ఫైర్

సిద్దిపేటలో గన్ ఫైర్ రూ.43 లక్షలు ఎత్తుకెళ్లిన ఆగంతకులు సిద్దిపేట నేటిధాత్రి|:సిద్దిపేట జిల్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో గన్ ఫైర్ కలకలం సృష్టించింది. గుర్తు తెలియని ఇద్దరు ఆగంతకులు బైక్ పై వచ్చి కారు డ్రైవర్ తొడపై కాల్పులు జరిపి రూ. 43 లక్షలు ఎత్తుకెళ్లారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారన చేపట్టారు.. వివరాల్లోకి వెడితే.. చేర్యాల కు చెందిన నర్సయ్య అనే రియల్టర్, సిద్దిపేట లోని ఓ ప్లాట్ విక్రయానికి డ్రైవర్ పర్శరాములుతో కలిసి…

Read More

క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదప డుతాయి

క్రీడలు దేహదారుడ్యాంతో పాటు  మానసిక ఉల్లాసానికి దోహదప డుతాయి చెన్నారావుపేట-నేటిధాత్రి:క్రీడాలు దేహదారుడ్యాం తోపాటు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు మండలంలోని బోజెర్వ్ గ్రామ శివారులో ని జగ్గూతండాలో మల్కిశ్రీ హాస్పిటల్ యాజమాన్యం డాక్టర్ మోహన్ ,అంగోతు భద్రయ్య , వారి ఆర్థిక సౌజన్యంతో సేవాలాల్ యూత్ ఆధ్వర్యంలో కబడ్డీ క్రీడలను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పెద్ది హాజరై మాట్లాడుతూ క్రీడాకారులు క్రీడల్లో పోటీతత్వం తో పాటు స్నేహపూర్వక…

Read More

మేడారం డైరెక్టర్కు ఆత్మీయ మిత్రులకు సన్మానం

మేడారం డైరెక్టర్ కు ఆత్మీయ మిత్రులకు సన్మానం ములుగు, నేటిధాత్రి :వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీ దేవి పేట గ్రామంలో మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ తండ రమేష్ క్లాస్మేట్ లు ( ఆత్మీయ మిత్రులు) సోమవారం పూల గుచ్చం అందించి శాలువాలతో ఘనంగా సన్మానించారు. పెండ్యాల సలేందర్ సభాధ్యక్షులుగా వ్యవహరించగా, గ్రామ సర్పంచ్ గట్టు కుమారస్వామి ఎంపీటీసీ పత్రి లక్ష్మీ దశరథం, కలాం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ఎండి సర్వర్ అహ్మద్ లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు….

Read More

మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు

మందుబాబులకు అడ్డాగా డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ప్రారంభానికి ముందే పెచ్చులు కొండపాక మండలం దుద్దెడలో దుస్థితి  కొండపాక నేటిధాత్రి:నెరవేరని నిరుపేదల కల…? లబ్ది దారుల ఎంపిక లో జాప్యం !! అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన భవనాలు… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇళ్ల పథకం ఆశించిన స్థాయిలో ముందుగా సాగడం లేదు. దీంతో ఇళ్లు లేని నిరుపేదల సోంతిటి కల ఎప్పుడు నేర వేరుతుందో అని కళ్లలో వత్తులు…

Read More

పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం

పేదింటి పెళ్లికి ఆపన్న హస్తం నేటిధాత్రి కొండపాక:అసలే పేదరికం.. ఆపై తల్లిదండ్రుల అనారోగ్యం …ఉన్న ఒక్కగానొక్క కూతురు పెళ్లి తల్లిదండ్రులకు కష్టంగా మారింది. దీనిని గుర్తించిన ఆపన్న హస్తం మిత్ర బృందం ఆర్థిక సహాయం అందించి తమ గొప్పతనాన్ని నిరూపించుకుంది. కొండపాక మండలం లకుడారం గ్రామానికి చెందిన తంగళ్ళపల్లి సుజాత యాదగిరి కూతురు శివాని పెళ్లికి కి రూ 34000 విలువచేసే వంటింటి సామాగ్రి ఇతర వస్తువులు అందజేశారు. బృందం సభ్యులు తమ ఆర్థిక స్తోమతను బట్టి…

Read More

ఉప్పల్ కారులో బొంతు కిరికిరి!?

అనుచరులు జారిపోగళ్ల జాగ్రత్త బేతి!? బేతికి ఎర్త్ పెట్టేందుకు బొంతు బిజీబిజీ? గతంలోనే ఉప్పల్ టిక్కెట్ కోసం అలక? ఆఖరు దాకా కొట్లాట? ఈసారి టిక్కెట్ నాకే? ఇప్పటి నుంచే మద్దతు కూడగట్టు”కొనుట”!? బేతి అనుచరులకు గాలం? వ్యతిరేకుల చేత పెంచనున్న గళం!? పరాయి పార్టీకైనా సపోర్ట్ చేస్తా!? నాకు రాకుంటే బేతిని ఓడిస్తా? ఉప్పల్ లోనే ఇక మకాం వేస్తా? తాడో పేడో తేల్చుకుంటా!? ఇక బేతి మీదే గురి, ఉప్పల్ ఇక నాదే మరి!?…

Read More

*మేడారం జాతర సమీక్ష లో వద్దిరాజు రవిచంద్ర*

  –కమిటీ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం -మంత్రులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించిన గాయత్రి రవి ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లు పై శనివారం మేడారంలో ఉన్నతా స్థాయి సమీక్ష సమావేశం మంత్రులుతో అధికారులతో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. డిజిపి మహేందర్ రెడ్డిలతో పాటు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి సత్యవతి రాథోడ్.ఎర్రబెల్లి దయాకరరావులు సుదీర్ఘంగా చర్చించారు. తొలుత హెలికాప్టర్ ద్వారా…

Read More

ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం

మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ క్యాంప్ ఆఫీస్ ముట్టడి విజయవంతం కరీంనగర్ జిల్లా ప్రతినిధి నేటిదాత్రి:తిమ్మాపూర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేన రెడ్డి పిలుపు మేరకు నేడు అనగా 29/01/2022 ఉదయం10గం ఉద్యోగాలు కలిపించాలని,నిరుద్యోగ భృతి ఇవ్వలని డిమాండ్ తో మానకొండూర్ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రసామయి క్యాంప్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం విజయవంతం చేసిన అన్ని మండలాల అధ్యక్షులకు…

Read More

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ నాయకులు

టిఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రేస్ నాయకులు చెన్నారావుపేట-నేటిధాత్రి:మండలంలోని చెరువుకొమ్ము తండ కు చెందిన.భూక్య నర్సు, వాంకుడోతు శ్రీను.లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస్ మండల నాయకులు బోడ బద్దు నాయక్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ పార్టీలో చేరినారు బోడ బద్దు నాయక్ వారికి టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదారణంగా ఆహ్వానించి నారు ఈ కార్యక్రమంలో .బోడ రవి నాయక్.వాంకుడోతు బాలు.భూక్య లచ్చిరాం. మోహన్.రాజా.బోడ సాగర్ నాయక్. బోడ…

Read More

వే బ్రిడ్జి సీజ్ చేసిన లీగల్ మెట్రాలజీ అధికారి

వే బ్రిడ్జి సీజ్ చేసిన లీగల్ మెట్రాలజీ అధికారి మంగపేట నేటిధాత్రి:మండలంలోని రాజుపేట గ్రామంలో ఉన్న సమ్మక్క సారక్క వే బ్రిడ్జ్ అధిక లోడుతో వెళ్తున్న ఇసుక లారీలకు తక్కువ లోడుతో వెళ్తున్న టు రసీదులు ఇస్తూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారనే సమాచారంతో శుక్రవారం నాడు జిల్లా మెట్రాలజీ అధికారి శ్రీలత సమ్మక్క సారక్క వే బ్రిడ్జి ని తనిఖీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వే బ్రిడ్జ్ సరిగాలేదని వేయింగ్ లో తేడాలు ఉన్నందున కేస్…

Read More

పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం

పేదలను అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే శంకర్ నాయక్ మహబూబాబాద్,నేటిధాత్రి:సి.ఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బి.శంకర్ నాయక్.రాష్ట్రంలో ఉన్న పేదలను అభివృద్ధి చేయడమే మా ప్రభుత్వం లక్ష్యమని మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అభిప్రాయపడ్డారు.శనివారం మహబూబాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అందచేసారు. నియోజకవర్గం లోని వివిధ గ్రామాలకు చెందిన అనారోగ్యానికి గురైన 12 మంది…

Read More

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత

ఎనర్జీ డ్రింక్ పంపిణీ చేసిన ఎంపీ మాలోత్ కవిత కేసముద్రం(మహబూబాబాద్), నేటిధాత్రి:మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత కరోనా కష్ట కాలంలో ప్రజల మెరుగైన ఆరోగ్యం కొరకు తన సొంత ఖర్చులతో ఎనర్జీ డ్రింక్స్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా కేసముద్రం మండల కేంద్రంలోని కేసముద్రం విలేజ్ తెరాస కవితక్క యువసేన మండల అధ్యక్షులు వేల్పుల సునీల్, జావిద్,ఎమ్ సురేష్ ల ఆధ్వర్యంలో 300 ఎనర్జీ డ్రింక్ బాటిల్ కేసముద్రం విలేజ్ లో ప్రజా ప్రతినిధులు, జడ్పిటిసి రావుల…

Read More

ప్రమాద బీమా చెక్కు అందజేత

ప్రమాద బీమా చెక్కు అందజేత జగిత్యాల జిల్లా నేటిదాత్రి:ప్రతినిధి జిల్లాలోని రాయికల్ మండలమూటపెల్లి గ్రామానికి చెందిన బండి లక్ష్మీరాజం అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా ఆయన కుటుంబానికి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రాయికల్ శాఖ ఆధ్వర్యంలో ఎస్ బి ఐ జనరల్ ఇన్సిరెన్స్ ద్వారా మంజూరైన ప్రమాద బీమా కింద రూ. 20 లక్షల చెక్కును తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ బి.గంగాధర్, శాఖ అధికారి వై.నర్సారెడ్డి ప్రాంతీయ బీమా అధికారి చిట్ల…

Read More

నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్

నేటిదాత్రి క్యాలెండర్ ను ఆవిష్కరించిన జడ్పిటిసి సాగర్ చిట్యాల, నేటిదాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో శుక్రవారం రోజున చిట్యాల జడ్పిటిసి గొర్రె సాగర్ నేటిదాత్రి క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో పత్రికల పాత్ర గొప్పదని అన్నారు నికార్సయిన వార్తలను ప్రచురించడం లో నేటి ధాత్రి దినపత్రిక ముందుంటుందని ఈ సందర్భంగా అన్నారు, ఈ కార్యక్రమంలో నేటిదాత్రి రిపోర్టర్ కట్కూరు శ్రీనివాస్…

Read More

ఇంకెన్నాళ్లు నిరుద్యోగుల ఆత్మహత్యలు

ఇంకెన్నాళ్లు నిరుద్యోగులు ఆత్మహత్యలు – కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షులు కళ్లేపల్లి ప్రశాంత్ కేయూ క్యాంపస్, నేటిదాత్రి:ఎంత మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తుందని కేయూ బి ఎస్ ఎఫ్ అధ్యక్షుడు కళ్లేపల్లి ప్రశాంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గత నాలుగు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయకపోవడం వలన ఎంతో మంది విద్యార్థి నిరుద్యోగులు ఆత్మహత్యలకి…

Read More

ఇంతకీ..గుడి నిర్మించేనా!?

తాంబూలాల్చి తన్నుకునేలా చేస్తుందెవరు..? ` ఆ గుట్టు కినకట్టు ఎందుకు? ` గుట్టకొనడమే శాపం! గుడి కూల్చివేయడం మహా పాపం!! ` గుడిపై గుసగుసలు..శషబిశలెందుకు? ` వ్యాపారంలో దాపరికం ఏందుకు..? ` నమ్మకం లేని వ్యాపారాన్ని ప్రజలు నమ్ముతారని గ్యారెంటీ ఏది..? ` గుంటూరు స్వామి అలియాస్‌ శివ స్వామి ఎవరు? ` విశ్వధర్మ పరిరక్షణ వేధిక ఇప్పుడే ఎందుకు తెరమీదకొచ్చింది? ` గుడి మీద పెత్తనానికి శివస్వామి వేస్తున్న ఎత్తుగడలేంటి? ` అసలి శ్రీధర్‌ రెడ్డి,…

Read More

ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న కౌన్సిలర్

ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న కౌన్సిలర్ జమ్మికుంట, (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : కౌన్సిలర్ గా గెలిచినప్పటి నుండి ప్రజల్లో ఒకడిగా ఉంటూ వారికి ఎల్లవేళలా నిత్యం అందుబాటులో ఉంటూ ప్రజల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న జమ్మికుంట పురపాలక సంఘం మున్సిపల్ పరిధిలోని ఆరవ వార్డు కౌన్సిలర్ శ్రీపతి నరేష్ గౌడ్ కు కాలనీ ప్రజలు గురువారం కౌన్సిలర్ పదవి చేపట్టి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీపతి నరేష్…

Read More

ఆ 80 లక్షలు అంతే సంగతులా!?

`ప్రభుత్వ సొమ్మంటే నొక్కేయడమేనా? ` అది నేరం కాదా..శిక్షలుండవా? ` ఇంత భయం లేని భరితెగింపా? ` కరీంనగర్‌ ఆర్వోలో దోషులను వదిలేస్తారా? ` నరేష్‌, అనూష,గంగ లీలలు దోచింది వసూలు చేయరా? ` సస్పెండ్‌ చేశాక మళ్లీ ఎలా ఉద్యోగంలోకి తీసుకున్నారు? `80 లక్షలు మాయమైతే శాఖ పెద్దలకు చీమకుట్టినట్లు కూడా లేదా? ` రూపాయి కూడా ఇన్నేళ్లైనా రికవరీ కాకుంటే ఎలా? ` కేసు కూడా నమోదు కారణం ఎవరు? ` కమీషనర్‌ దాకా…

Read More

ఘనంగా గణ తంత్ర వేడుకలు

ఈరోజు వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని 24వ డివిజన్ లో జెండా వందనం కార్యక్రమాన్ని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా గవర్నర్ దాచేపల్లి సీతారాం అలాగే డివిజన్ ప్రాంతవాసులు డివిజన్ కార్పొరేటర్ తేజస్వి శిరీష్ తదితరులు పాల్గొని వాసవి క్లబ్ ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు డివిజన్ లోని వారు పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలు పిల్లలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు అనంతరం పిల్లలకు బిస్కెట్స్ చాక్లెట్లు స్వీట్లు పంచి పెట్టడం…

Read More
error: Content is protected !!