నష్టపోయిన రైతులకు కు పరిహారం అందించాలి .పొలం రాజేందర్
మహాముత్తారం నేటిదాత్రి. తామర పురుగు,తెగులు మరియు అకాల వర్షాలతో నష్టపోయిన మిర్చి రైతులకు నష్ట పరిహారం అందించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం.రాజేందర్ డిమాండ్ చేశారు. మహాముత్తారం మండలంలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పరిశీలించారు.ఈ సందర్బంగా పొలం.రాజేందర్ మాట్లాడుతూ తామర పురుగు,తెగులు,అకాల వర్షాల వల్ల మిర్చితో పాటు పత్తి, ఇతర పంటలు భారీగా దెబ్బతిన్నాయి అన్నారు,ఆరుగాలం కష్టబడి చేసిన పంటలు దెబ్బతినడంతో పెట్టిన…