Shiva

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్.

 త్వ‌ర‌లో శివ‌4K రీరిలీజ్… శివ సినిమాను అతి త్వ‌ర‌లో 4కేలో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు అక్కినేని నాగార్జున. రామ్‌పాల్ వ‌ర్మ (RGV) , నాగార్జున (Akkineni Nagarjuna) కాంబోలో వ‌చ్చి టాలీవుడ్‌ క‌ల్ట్‌ క్లాసిక్‌గా నిలిచిన చిత్రం శివ (Siva). ఈ యేటితో 35సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకోబోతుంది. ఇప్ప‌టికే చాలాసార్లురీ రిలీజ్ అవుతూ వ‌చ్చిన ఈ సినిమాను 4కే ఫార్మాట్‌లో అతి త్వ‌ర‌లో రీ రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు కింగ్ నాగార్జున ఆదివారం స్వ‌యంగా ప్ర‌క‌టించారు. ఆయ‌న‌,…

Read More
Hari Hari Veeramallu

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ

హరిహరి వీరమల్లు విడుదలపై మేకర్స్‌ క్లారిటీ   పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే.   పవన్‌కల్యాణ్‌ (Pawan kalyan) నటించిన ‘హరిహర వీరమల్లు’ (Harihara veeramallu) చిత్రం పార్ట్‌ 1 ఈ నెల 12న విడుదల కావాల్సింది. అయితే పలు కారణాల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే….

Read More
Telusu Kada

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది!

సిద్దు జొన్నలగడ్డ.. తెలుసుక‌దా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది! ఎప్పుడంటే   నేటి ధాత్రి:       స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’ స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నటిస్తోన్న నూత‌న‌ చిత్రం ‘తెలుసు కదా’ (Telusu Kada). స్టైలిస్ట్ నీరజ కోన (Neeraja Kona) ఈ మూవీతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతుండగా.. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ…

Read More
Press Release

సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి.!

రాజన్న సిరిసిల్ల జిల్లా సంక్షేమ అధికారి,పత్రిక ప్రకటన సిరిసిల్ల టౌన్ 🙁 నేటిధాత్రి )   రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 10వ తరగతి ఉత్తీర్ణత పొందిన అనాథ, నిరాశ్రయులు మరియు నిరుపేద బాలికలకు 3సం.రాల డిప్లామా కోర్సులలో ప్రవేశానికి గాను దుర్గాబాయి దేశ్‌ముఖ్ ప్రభుత్వ మహిళా సాంకేతిక శిక్షణ సంస్థ, హైదరాబాద్ లో ప్రవేశానికి ధరఖాస్తులను ఆహ్వానించడం జరిగింది. కోర్సుల వివరాలు: డిప్లామా ఇన్ సివిల్ ఇంజనీర్ (DCE) విభాగంలో (60 సీట్లు), డిప్లామా ఇన్ ఎలక్ట్రికల్…

Read More
Collector

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల విడుదల.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు నిధుల విడుదల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. సిరిసిల్ల టౌన్ : (నేటిధాత్రి)       రాజన్న సిరిసిల్ల జిల్లాలో బేస్మెంట్ వరకు ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్న 24 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు లక్ష రూపాయల నిధులు విడుదల చేసిందని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద…

Read More
water

రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు.

మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు ఏర్పాట్లు – కలెక్టర్ సందీప్ కుమార్ ఝా – మల్కపేట రిజర్వాయర్, పంప్ హౌస్, కంట్రోల్ రూం తనిఖీ కోనరావుపేట/సిరిసిల్ల(నేటి ధాత్రి): మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్ లోకి నీటి విడుదలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా వెల్లడించారు. కోనరావుపేట మండలంలోని మల్కపేట రిజర్వాయర్, గేట్స్, అండర్ టన్నెల్, పంప్ హౌస్, మోటార్లు, కంట్రోల్ రూం, విద్యుత్ సరఫరా వ్యవస్థలను…

Read More

పెండింగ్ బిల్లుల విడుదలకు కార్యదర్శుల విజ్ఞప్తి

కామారెడ్డి జిల్లా/ పిట్లం నేటిధాత్రి: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో గ్రామ పంచాయతీ కార్యకలాపాల నిర్వాహణ కోసం పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కార్యదర్శులు కోరుతున్నారు. మార్చి నుండి నిర్వహణ సాధ్యం కాదని వారు పేర్కొన్నారు.ఈ మేరకు మంగళవారం మండలంలో ఎంపీడీవో కమలాకర్ కు, ఎంపీవో రాములుకు వినతిపత్రాలు అందజేశారు. గతేడాది ఆగస్ట్ నుండి పెండింగ్లో ఉన్న చెక్కుల చెల్లింపులు మరియు జీపీ నిర్వహణ నిధులు విడుదల చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీల…

Read More
error: Content is protected !!