
ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం.
ఇబ్రహీంపట్నం ఎస్సై అనిల్ కు ఘన సన్మానం మెట్ పల్లి మే 22 నేటి ధాత్రి ఉత్తమ ఎస్ హెచ్ ఓ గా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ,డి జి పి నుండి ప్రశంస పత్రం అందుకున్న ఎస్ ఐ అనిల్ ను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. తెలంగాణ రాష్ట్రంలో 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లో ఎస్ హెచ్ ఓ లుగా ఎంపిక కాగ అందులో జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఉత్తమ…