
ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు.
తీవ్రవాదం అంతమొందాలి ప్రపంచ శాంతి వర్ధిల్లాలి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన రాములు. నల్లబెల్లి నేటి ధాత్రి: ప్రపంచ దేశాలను పట్టి పిడిస్తున్న తీవ్రవాదం అంతమొందించాలని. అదేవిధంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలని కోరుతూ అఖిలభారత హనుమాన్ ప్రచార రాష్ట్ర అధ్యక్షుడు. శ్రీరామ ధర్మ ప్రచారకుడు గాదెపాక రాములు స్వామి మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో అఖండ దీపాన్ని వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. నిన్న మొన్నటి…