
నువ్వు దొంగ… నువ్వే గజదొంగ!!
నువ్వు దొంగ… నువ్వే గజదొంగ!! చిత్రపురి సొసైటీ సభ్యుల ఫైటింగ్! నువ్వు 50 కోట్లు తిన్నావ్? నువ్వేం తక్కువా 100 కోట్లు మింగావ్! గల్లాలు పట్టుకొని కొట్టుకునుడొక్కటే తక్కువ! మీటింగ్ అంతా బూతుల పంచాంగమే! ఒకరి మీద మరొకరి వీరంగమే! ఇప్పుడేం చేద్దామో! ఆలోచించండని కొందరు! సరిదిద్దుకోలేనంత తప్పు చేశామని మరికొందరు. లెక్కలేనంత మింగి ఇప్పుడు సవరించుకోలేమని ఇంకొందరు. నీ కక్కుర్తి వల్లే రో హౌస్ లు అంటూ ఒకరు! కార్మికులకు కాకుండా ఎన్నారైలకు అమ్మిందే నువ్వని…