
డి ఇ ఓ అనుమతి లేకుండా సింగోటం జాతరలో ప్రభుత్వ బాల భవన్ చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం
వనపర్తి నేటిధాత్రి : నాగర్కుర్నూల్ జిల్లా సింగోటం జాతరలో వనపర్తి జిల్లా బాలాభవన్ విద్యార్థులను సింగోటం జాతరలో వనపర్తి బాల భవన్ కన్వీనర్ డీఈ వో అనుమతి లేకుండా చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం నిర్వహించారని ప్రజలు తెలిపారు. బాల భవన్ కు జిల్లా కలెక్టర్ చైర్మన్ కన్వీనర్ గా డీఈవో ఉంటారు. ఈ విషయమై డీఈ ఓ సెల్ 7995087601నేటి దాత్రి దినపత్రిక విలేకరి వివరణ కోరగా చిన్నారులచే డాన్స్ ప్రోగ్రాం ఆదివారం నిర్వహించినందుకు మీరు అనుమతి…