తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TS TET 2026) ప్రాథమిక ‘కీ’ని పాఠశాల విద్యాశాఖ శుక్రవారం అధికారికంగా విడుదల చేసింది. ఈ టెట్ పరీక్ష 2026లో జనవరి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు నిర్వహించింది..
ఢిల్లీలో ఘోరం.. మహిళా కమాండోను కొట్టి చంపిన భర్త..
స్వామితో పెట్టుకుంటే భూస్థాపితమేనని చరిత్ర చెబుతోంది: మంత్రి
టీ20 వరల్డ్ కప్-2026 నుంచి బంగ్లా ఔట్.. తొలిసారి స్పందించిన
దానం నాగేందర్ కేసు విచారణ.. పాడి కౌశిక్‌రెడ్డి ఏమన్నారంటే?
వచ్చే బడ్జెట్లో బంగారం కొనుగోళ్ల మీద పాన్-ఆధార్ పరిమితి పెంచ
మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా జాతిపితకు ప్రధాని మోదీ ఘన ని
పీటీ ఉష కుటుంబంలో విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
రేవంత్ నయా రికార్డ్.. హార్వర్డ్ నుంచి సర్టిఫికెట్ పొందిన తొ
మహాత్మాగాంధీ వర్థంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నివాళి
మైక్రోసాఫ్ట్‌కు షాక్.. 424 బిలియన్ డాలర్లు ఆవిరి!
మహాత్మునికి సీఎం చంద్రబాబు ఘన నివాళి
ఈ రాశుల వారికి గుడ్ న్యూస్.. ఇకపై తిరుగు లేదు!

తెలంగాణ టెట్ ప్రాథమిక కీపై అభ్యంతరాలను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 30వ తేదీ నుంచి స్వీకరిస్తోంది. ఫిబ్రవరి 1 వరకు అభ్యంతరాలను తెలిపేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యంతరాలను రివ్యూ చేసేందుకు.. పాఠశాల విద్యాశాఖ తన అధికారిక వెబ్సైట్ద్వారా తెలుసుకోవాలని సూచించింది.
దరఖాస్తుల సంఖ్య..
ఈసారి తెలంగాణ టెట్‌కు 2.37 లక్షల దరఖాస్తులు నమోదయ్యాయి. ఇందులో దాదాపు 71,670 మంది ఇన్‌సర్వీస్ ఉపాధ్యాయులు కూడా తమ ఆర్జన పత్రాలను సమర్పించారు. పేపర్ 1, పేపర్ 2 కోసం మొత్తం ఈ దరఖాస్తుల సంఖ్య పరిగణనలోకి తీసుకున్నారు. మరిన్ని వివరాలను తెలంగాణ టెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ సూచించింది.