
ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నాం.
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి. దేవరకద్ర / నేటి ధాత్రి దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం లాల్ కోట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..గత ప్రభుత్వం రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, గత ప్రభుత్వ విధ్వంసాన్ని చక్కదిద్దుకుంటూ… గత ప్రభుత్వం చేసిన అప్పులకు నెలకు రూ. 6000 వేల కోట్ల వడ్డీ చెల్లిస్తూ..ఒక్కొక్కటిగా ప్రజలకు…