నిబంధనలు బేఖాతర్‌ 

నిబంధనలు బేఖాతర్‌ ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ ‘ ఇష్టారాజ్యం హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న సిటీ మహిళా డిగ్రీ కాలేజీ యాజమాన్యం నిబంధనలు బేఖాతర్‌ చేస్తోంది. అసౌకర్యాలకు నిలయంగా ఉన్నటువంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహస్తూ విద్యావ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తుంది. సరైన గ్రౌండ్‌, పార్కింగ్‌ స్థలం, మంచి నీటి వసతి లేకపోవటం స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటానికి కారణాలేంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ నిర్వహకులకు, అధికారుల మధ్య రహస్యపు ఒప్పందాలు ఉండటం…

Read More

అంతా డస్ట్‌తోనే పని…

ఇసుక లేకుండా అంతా డస్ట్‌తోనే పని… నర్సంపేట పట్టణాన్ని స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దడానికి మున్సిపల్‌ శాఖ నుండి కోట్లాది రూపాయలు వెచ్చించి పనులను ప్రారంభించారు. అభివద్ధిలో భాగంగా ముందుగా ప్రధాన రహదారుల మధ్య 5కిలోమీటర్ల మేరకు రోడ్డు డివైడర్‌ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. అంబేద్కర్‌ సెంటర్‌ నుండి మల్లంపల్లి రోడ్డు, అమరవీరుల స్థూపం వద్ద నుండి వరంగల్‌ వైపు రోడ్డుకు పనులు చేశారు. అలాగే పాకాల సెంటర్‌ నుండి మహబూబాబాద్‌ రోడ్డు వైపునకు కూడా పనులు ప్రారంభం…

Read More

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’

ఈటెల పేషిలో అవినీతి’ప్రసాదం’ ఆయన గతంలో ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వ ఉద్యోగి అంటే అలాంటి, ఇలాంటి ప్రభుత్వ ఉద్యోగి కాదు…ఉద్యోగాన్నే ఆసరాగా చేసుకుని తరతరాలకు సరిపడా ఆస్తులు కూడబెట్టిన ఉద్యోగి. సరసాదేవి కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ ఎ2గా కేసులో ఉన్న ఉద్యోగి. ప్రస్తుతం ఈటెల పేషిలో నంబర్‌ వన్‌గా కొనసాగుతున్నాడు. కన్సల్టెంట్‌ కాంట్రాక్టు ఉద్యోగిగా చేరి ఓఎస్డీగా పెత్తనం చేస్తున్నాడు. ఓఎస్డీ కాకున్న శాఖలన్నింటికి ఓఎస్డీనంటూ లేఖలు పంపుతూ అధిపత్యాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ఎక్కడి వరకు…

Read More

అధికారుల అండ…?

‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’కి అధికారుల అండ…? హన్మకొండ ప్రొద్దుటూరి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘సిటీ మహిళా డిగ్రీ కాలేజీ’ అసౌకర్యాలకు నిలయంగా ఉన్నప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవటం పట్ల అనేక అనుమాలు వ్యక్తమవుతున్నాయి. యధేచ్ఛగా కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో కనీస వసతులు లేకుండా కాలేజీని నిర్వహించటానికి అధికారలు పర్మిషన్‌ ఎలా ఇచ్చారనే పశ్న్రలు ఉత్పన్నమవుతున్నాయి. కాలేజీ నిర్వహిస్తున్న కాంప్లెక్స్‌లో కనీస నీటి వసతి లేదు. అర్బన్‌ ఏరియాలో కాలేజీ నిర్వహించెందుకు కనీసం ఏకరం విస్తీర్ణంలో గ్రౌండ్‌ ఉంటాలనే…

Read More

‘కూతురు’కు…ప్రేమతో….!

‘కూతురు’కు…ప్రేమతో….! కూతురంటే ఏ తండ్రికి ప్రేమ ఉండదు..కూతుంటేనే ఇంటికి మహాలక్ష్మి..ఇంట్లో కూతురు ఉంటే లక్ష్మికి కొదవుండదు..కూతురున్న ఇంట్లోకి లక్ష్మి వెతుక్కుంటూ వస్తుంది..అంటు పెద్దలు చెప్పే మాటలు అనేకం విన్నాం. కూతురుంటే ఆ ఇంట్లోకి లక్ష్మి నిజంగా నడిసొస్తుందా..! అనే అనుమామనం కల్గిన వాళ్లు కూడా లేకపోలేదు. అవును అక్షరాల పెద్దలు చెప్పిన మాటలు నిజమేనని ఇంటర్మీడియట్‌ డిఐఈవోలో ఓ అధికారి నిరూపించాడు. వివరాల్లోకి వెళితే వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో ఓ అధికారి తమ కూతుళ్లకు పేపర్‌…

Read More

అభివృద్ధి పథంలో నడిపిద్ధాం – – పిఆర్‌ మంత్రి ఎర్రబెల్లి

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలను అభివృద్ధి పథంలో నడిపించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం ఉమ్మడి వరంగల్‌ జిల్లాల అభివృద్ది కార్యక్రమాలపై హన్మకొండ అంబేడ్కర్‌భవన్‌లో మంత్రి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ జిల్లా ప్రతి అంశంలో అభివద్ధి కావాలని అన్నారు. క్షేత్రస్థాయి వరకు సంక్షేమ ఫలాలు అందరికీ అందాలని అధికారులకు…

Read More

భూదందా @297 ఎకరాలు

భూదందా @297 ఎకరాలు వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఖిలావరంగల్‌ మండలం తిమ్మాపూర్‌ హావేలి జక్కలొద్ది గ్రామంలో కంటికి కనపడకుండా, అధికారులెవరు వెళ్లకుండా, ఏం జరిగిన ప్రభుత్వ యంత్రాంగం అసలు దృష్టే సారించకుండా అక్షరాల 297ఎకరాల 38గుంటల భూమి కబ్జా రాబంధుల కబంధహస్తాల్లో చిక్కుకుంది. గత కొద్ది సంవత్సరాలుగా ఈ కబ్జా బాగోతం నడుస్తున్నా రెవెన్యూ యంత్రాంగం మొదలుకుని అన్ని శాఖలకు ఈ వ్యవహారం తెలిసినా ఎవరు కిమ్మనకుండా ఎవరి శాయశక్తులా వారు కబ్జారాయుళ్లకు సహకరిస్తుపోతున్నారు. నిఘా పెడుతున్నాం…

Read More

సంగతి చెప్తం

చూస్తానం…చూస్తానం సంగతి చెప్తం నిజాలు రాయడం తప్పేనట ఏం చేసిన మంత్రికి సహకరించాలట తాన తందాన భజన గ్యాంగ్‌లో చేరిపోవాలట మంత్రి ఎర్రబెల్లి ప్రైవేట్‌ పిఎల బరి తెగింపు స్థాయి మరిచి ‘నేటిధాత్రి’పై వ్యాఖ్యలు మంత్రి ఆదేశాలు ఉన్నాయి. త్వరలో వారి సంగతి చెప్తాం అంటూ చిల్లరమాటలు కూటమి కట్టిన చదువుకున్న, చదువురాని ప్రైవేట్‌ పిఎలు ‘నేటిధాత్రి’ని తెలియకుండా దెబ్బకొడతామని ఫోజులు పరోక్షంగా ప్రోత్సహిస్తున్న ఎర్రబెల్లి…? రేపటి సంచికలో…

Read More

‘లేఖ’లో…ఏముంది…?

‘లేఖ’లో…ఏముంది…? వరంగల్‌ అర్బన్‌ జిల్లా ఇంటర్మీడియట్‌ డిఐఈవో కార్యాలయంలో భారీ అవినీతి జరిగిందని, అవినీతికి డిఐఈవో లింగయ్య పూర్తి బాధ్యత వహించాలని, విచారణ జరిపించి అవినీతికి పాల్పడిన వారిని వెంటన సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు వరంగల్‌ అర్బన్‌జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. దీనికి ‘గుమ్మడికాయ దొంగ ఎవరంటే..భుజాలు తడుముకున్న’ చందంగా ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య తాము ఏ తప్పు చేయలేదు..తామంతా సత్యహరిశ్చంద్రులమంటూ, తమపై…

Read More

‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు 

‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు హనుమకొండ పొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ యాజమాన్యం తీరే సపరేటుగా ఉంది. ఇరుకైన ప్రదేశంలో కాలేజీ నిర్వహిస్తూ అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ యాజమాన్యం విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తుంది. అన్ని రకాల వసతులున్నాయంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మబలికి అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తుంది. సౌకర్యాల గురించి ఎవరైనా మాట్లాడితే  మాకు అందరూ తెలుసు, ప్రజాప్రతినిధులు, అధికారులు మా పక్షమే…

Read More

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…? తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ట్రబుల్‌షూటర్‌ హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్నది ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకుని టిఆర్‌ఎస్‌ పీఠం ఎక్కే వరకు అతి కీలకమైన పాత్ర పోషించిన హరీష్‌రావు ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోయిందని రాష్ట్రం మొదలుకుని దేశస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ప్రస్తుతం తన…

Read More

జక్కలొద్దా…కేడలొద్దా..?

జక్కలొద్దా…కేడలొద్దా..? అవును ఇది అక్షరాల నిజం. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని ఓ కార్పొరేటర్‌ భర్త నగరశివారు ప్రాంతంలోని జక్కలొద్ది ప్రాంతాన్ని తాను కష్టపడి చెమటోడ్చి సంపాదించినట్లు తెగ బిల్డప్‌ చేస్తున్నాడు. ఎక్కరిదో భూమి మోసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లు తాత, ముత్తాతల కాలం నుంచి ఆరుగాలం శ్రమించి భూమిని సంపాదించినట్లు ఆయనగారు కొడుతున్న ఫోజులు చూస్తుంటే ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. భూముల గూర్చి ఇతగాడు చేసిన కబ్జాల గూర్చి ప్రస్తావిస్తే ఇతను అధిష్టానంపై విరుచుకుపడుతాడు. వారు…

Read More

డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి – నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ నగరంలోని 26వ డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ నగర అభివద్ధిలో భాగంగా 26వ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి శానిటేషన్‌, డ్రైనేజీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగర్‌ మేయర్‌తోపాటు బల్దియా కమీషనర్‌ ఎన్‌.రవికిరణ్‌, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, బల్దియా వింగ్‌ అధికారులతో కలసి 26వ డివిజన్‌లోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుండి బట్టల బజార్‌, పాపయ్యపేట్‌ చమన్‌, కాకతీయ టాకీస్‌ వరకు పర్యటించారు….

Read More

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి – సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్‌ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌…

Read More

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్‌. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న వారిని సరిదిద్ది సక్రమార్గంలో పంపించాల్సిన వాడు. కానీ ఇన్ని సంవత్సరాల ప్రొఫెసర్‌గిరి, అనుభవాన్ని, చదువు, తెలివితేటల సారానంతటిని రంగరించి కబ్జా పురాణానికి తెరలు తీశాడట. పదవివిరమణ జరిగాక చేతినిండా ఏదో పని ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో పాగావేసి కబ్జా పురాణాన్ని మహాజోరుగా నడిపిస్తున్నాడట….

Read More

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి టియుడబ్ల్యుజె (ఐజెయు) డిమాండ్‌ ఈనెల 30వ తేదితో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డులు, బస్‌పాసుల గడుపును మరో ఆరు నెలల వరకు పొడిగించాలని టియుడబ్ల్యుజె ( ఐజెయు) వరంగల్‌ ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకణాల సంతోష్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న జర్నలిస్టుల హక్కులు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరించివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన…

Read More

సీఎం సార్‌…జరదేఖో..!

సీఎం సార్‌…జరదేఖో..! ఆఖరి మజిలీకి…అంతులేని కష్టం ”మనిషి జీవితం అనేక మలుపులతో కొనసాగుతుంది. కష్ట సుఖాల మధ్య సాగే మనిషి జీవితంలో ఆఖరి మజిలీ కూడా అంతులేని కష్టంగా మారింది. చివరి అంకమైన మనిషి మరణం వారి కుటుంబాలకు బొందల గడ్డ రూపంలో మరింత ఇబ్బందులను తెలిచ్చిపెడుతుంది. మరణించిన తమ కుటుంబ సభ్యున్ని ఖననం చేయటానికి కూడా  స్మశానవాటికలు సరిగా లేకపోవటం, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ సౌకర్యాలు లేకపోవటం పలు గ్రామాలలో తీరని సమస్యగా మారింది”. వరంగల్‌…

Read More

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…! ”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది  కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్‌ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా…

Read More

బొందలగడ్డకు ఎసరు…?

బొందలగడ్డకు ఎసరు…? వరంగల్‌ నగర శివారు ప్రాంతమైన పైడిపల్లి గ్రామ బొందల గడ్డకు ఎసరోస్తోంది. యధేచ్ఛగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేయటానికి సిద్దపడుతున్నారు. చుట్టపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లోని మట్టిని, ప్రభుత్వ భూముల్లోని మొరాన్ని తవ్వి వ్యాపారం చేస్తున్నారు. పనిలో పనిగా స్మశాన వాటికలోనూ వెంచర్‌ వేయటానికి మొరాన్ని తరలించేందుకు సిద్దపడటం, స్మశానంలోని గోరీని ద్వంసం చేయటం చర్చానీయాంశంగా మారింది. మట్టి, మొరం దందాతో పాటు స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు ‘తిలాపాపం తలా పడికెడు’ అన్న చందంగా…

Read More

ఆచార్యా…ఇదేం రీతి…!

ఆచార్యా…ఇదేం రీతి…! ప్రొఫెసర్‌ కబ్జా బుద్ది ఇంటి పక్క స్థలంపై కన్నేసిన రిటైర్డు ప్రొఫెసర్‌ తన స్థలంలో కలుపుకోవాలని అత్యాశ నోటరి డాక్యుమెంట్‌ సృష్టించి స్థల యజమానికి చుక్కలు చూపిస్తున్నాడు కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా లెక్కచేయని వైనం సర్వే నెంబర్‌ విషయంలో కిరికిరి…లెక్క తేలుద్దాం రమ్మంటే ససేమిరా… సర్వేయర్‌ వస్తే సహకరించడు…పంచనామాకు ఒప్పుకోడు ప్రొఫెసర్‌ తీరుతో పరేషాన్‌ అవుతున్న స్థల యజమాని…లక్షలు పోసి కొన్న స్థల వివాదంతో దిక్కుతోచక దిగాలు కబ్జాకథలు సోమవారం నుంచి…

Read More