క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్…

క్యాలెండర్ ఆవిష్కరణలో పాలొన్న ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

హైద్రాబాద్ మియాపూర్ లో ఉమ్మడి పాలమూర్ ప్రజా సంఘాలు,ఉద్యోగ సంఘాల అద్యర్యము లో ముద్రనుంచి న క్యాలండర్ ఆవిష్కరణ లో వనపర్తి జిల్లా అఖిల పక్ష ఐక్యవెదక అధ్యక్షులు సతీష్ యాదవ్ పాల్గొన్నారు . ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వనపర్తి జిల్లా ముఖచిత్ర క్యాలెండర్ అద్భుతమైన రీతిలో ప్రింట్ చేయిస్తున్న అఖిలపక్ష ఐక్యవేదిక సావిత్రిబాయి పూలే జయంతి రోజున ఆవిష్కరణ కార్యక్రమం చేపట్టిన అధ్యక్షుడు సతీష్ యాదవ్ ను అభినందించారు. క్యాలెండర్ విడుదల చేయాలని కోరారు. తదనంతరం డా” సతీష్ యాదవ్ ను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో.. అధ్యక్షత వహించిన సతీష్ యాదవ్, ముఖ్య అతిథులు మాజీ సబ్ రిజిస్టర్ మల్లారెడ్డి, ఐలాండ్స్ నర్సిరెడ్డి,ఆఫీసర్ కడుకుంట్ల కురుమయ్య, గోపాల్ , కోటయ్య, అనిల్, దశరథ్ నాయక్,విశిష్ట అతిథులు కరెంట్ ఆఫీసర్ సందీప్ రెడ్డి,పెద్దలు భాస్కర్ రెడ్డి, కాంట్రాక్టర్ జగత్ పల్లి రమేష్ యాదవ్,చంద్రయ్య, తదితరులు పాల్గొన్నారని సతీష్ యాదవ్ ఒక ప్రకటన లో తెలిపారు

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు…

వనపర్తి లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తన్న బిజెపి నేతలు

వనపర్తి నేటిదాత్రి .

 

 

 

వనపర్తి జిల్లా కేంద్రంలో 33 వ వార్డు శ్రీవెంకటేశ్వర దేవాలయం నుండి మార్నింగ్ వాకింగ్ లో కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ సంక్షేమ పథకాలు అమలు అబివృద్ది గురించి పట్టణ బిజెపి అధ్యక్షులు రాజశేఖర్ గౌడ్ బచ్చు రాం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఏర్పుల సుమిత్రమ్మ ప్రజలకు తెలుపుతున్నామని తెలిపేరు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోది పేద ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని వారుపేర్కొన్నారు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా ఉచితరేషన్ ప్రధాన మంత్రి ఆవాస్ యువజన ద్వారా నాలుగు కోట్లపైగా ఇళ్ల నిర్మాణం గ్రామీణ కుటుంబాలకు హర్ ఘర్ జెల్ యోజన ద్వారా నల్ల కనెక్షన్లు సురక్ష బీమా ద్వారా బీమా ముద్ర రుణ సదుపాయం అదేవిధంగా ప్రధానమంత్రి స్వనిది ద్వారా వీధి వ్యాపారులకు పూచికత్తు లేని రుణాలు రైతులకు ఫసల్ బీమా యోజన బీమా క్లైముల పరిష్కారం కిసాన్ క్రెడిట్ కార్డుల ద్వారా రైతులకు మద్దతు ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 ఏళ్లు పైబడిన వారికి దానికి వార్షిక ఐదు లక్షల ఉచిత వైద్యం పీఎం సూర్య ఘర్ యోజన ద్వారా 300 యూనిట్లు ఉచిత విద్యుత్ సౌభాగ్య యోజా న ద్వారా విద్యుద్దీకరణ ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోదీ చేశారని వారు ప్రజలకు వివరించారు వార్డు ల పర్యటనలో బిజెపి రాష్ట్ర నేత అయ్యగారి ప్రభాకర్ రెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షుడు డి నారాయణ బచ్చురాం కూన శ్రీకాంత్ పట్టణ బిజెపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారని బచ్చు రాం తెలిపారు

వనపర్తి సిపిఐ సీనియర్ నేత నాగన్న మృతి శ్రద్ధాంజలి ఘటించిన జర్నలిస్టులు..

https://netidhatri.com/wp-content/uploads/2026/01/download.wav?_=1

 

వనపర్తి సిపిఐ సీనియర్ నేత నాగన్న మృతి శ్రద్ధాంజలి ఘటించిన జర్నలిస్టులు

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా సిపిఐ సీనియర్ నేత బొలమోని నాగన్న సాక్షి దినపత్రిక జిల్లా రమేష్ తండ్రి రాత్రి మృతి చెందారు .అనారోగ్య సమస్యతో ఉన్న హైదరాబాదులో చికిత్స చేయించామని రమేష్ కన్నీటి పర్యంతమయ్యాడు వనపర్తి విలేకరులు ఉషన్న ఓంకార్ నరసింహారెడ్డి పోతుల రాము జగత్ పల్లి శ్రీనివాసులు బక్షి శ్రీధర్ రావు మెట్రో ఆలుగడ్డ గోవర్ధన్ సాక్షి టౌన్ రాజు జ్ఞానేశ్వర్ జాన్ కేతేపల్లి గోపి సుంకరి రమేష్ నగేష్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు తదితరులు పాల్గొని శ్రద్ధాంజలి ఘటించారు మృతుడు నాగన్న కుటుంబ సభ్యులను పరామర్శించి విలేకరి రమేష్ ను ఓదార్చారు

వనపర్తి ఆలయంలో పూలమాల కైంకర్య సేవ

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూలమాల కై oకరియా సేవలో భక్తులు

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-26T132339.214-1.wav?_=2

 

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కై oకరియా సేవలో ఏరియా హాస్పిటల్ పాలకమండలి మాజీ సభ్యులు లగిశెట్టి సాయి ప్రసాద్ దంపతులు మార్కెట్ కమిషన్ కొండ రాజయ్య దంపతులు రాజశేఖర్ దంపతులు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సిబ్బంది శంకర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు . ఈసందర్భంగా ఆలయ చైర్మన్ అయ్యలూరి రఘునాథం శర్మ మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా అత్యంత వైభవంగా జరుగుతున్నాయని గోదాదేవి అమ్మవారికి పూలమాల కైoకరియా సేవ అర్చనలు పూజలు చేయించే భక్తులు ఆలయంలో సంప్రదించాలని భక్తులను కోరారు పూజల అనంతరం భక్తులకు ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు . పూలమాల కై oకరియా సేవలో పాల్గొనే భక్తులను ఆలయ చైర్మన్ ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఆశీర్వదించారు ధనుర్మాస ఉత్సవాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగే పూజలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మ వారికి కృపకు పాత్రు లు .ఆలయ ప్రధాన పూజారి భక్తులకు విజ్ఞప్తి చేశారు

శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైoకర్య సేవలో బండారు సతీష్ దంపతులు..

శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైoకర్య సేవలో బండారు సతీష్ దంపతులు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో శ్రీవెంకటేశ్వర ఆలయంలో శుక్రవారం నాడు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కై oకర్య సేవలో బండారు సతీష్ దంపతులు పాల్గొన్నారని ఆలయ సిబ్బంది గంగాదర్ తెలిపారు ఆలయ చైర్మన్ అయ్యలూరి రగునాదం చార్యులు సతీష్ దంపతులను ఆశీర్వదించారు

కాంగ్రెస్ నూతన సర్పంచులకు ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి సన్మానం..

కాంగ్రెస్ పార్టీ నుండి నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానం చేసిన ఎమ్మెల్యే తూడి

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి నియోజకవర్గంలో 1 వ విడత 2 వ విడతలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధించినందుకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి శాలువాతో ఘనంగా సన్మానం చేశారు . చిన్నపాక రాములు సవాయిగూడెం సురేష్ కాసిం నగర్ కుడికిల కుడికిల్ల వెంకటేష్ చిమన గుంటపల్లి నీలమ్మ తూర్పు తాండ సాలమ్మ బాలు పెద్దగూడెం తాండ జయమ్మ రూప్ సింగ్ నాచహుల్లి అబ్దుల్లా దత్తాయిపల్లి వెంకటయ్య మంజుల శ్రీశైలం వీరితో పాటు ఉప సర్పంచ్ లను వార్డు సభ్యులను ఎమ్మెల్యే మెగారెడ్డి సన్మానం చేశారు . ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా ఎన్నికైన వారు గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాల అభివృద్ధికి సర్పంచులకు అండగా ఉండి గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన సర్పంచులకు ఉప సర్పంచ్ లకు వార్డు సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నేతలకు హామీ ఇచ్చారు

హైదరాబాదులో మాజీ ఎంపీ రావులను కలిసిన ఆర్యవైశ్య నేతలు…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-16T143811.597.wav?_=3

 

హైదరాబాదులో మాజీ ఎంపీ రావులను కలిసిన ఆర్యవైశ్య నేతలు
వనపర్తి నేటిదాత్రి

 

మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డిని హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర వనపర్తి ఆర్యవైశ్య సంఘం నేతలు మర్యాద పూర్వకంగా కలిశారు . ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ మాజీ కార్యదర్శి కలకొండ రమేష్ చంద్ర ఆధ్వర్యంలో కలిశామని పట్టణ ఆవోప అధ్యక్షులు కలకొండ శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు రావులను కలిసిన గోకారం రాజు కృష్ణమూర్తి చిదిరే బెల్లం రాజు కలకొండ కిషోర్ పరమేష్ తిరుమాలాపురం జగదీష్ తదితరులు ఉన్నారని శ్రీనివాసులు చెప్పారు ఈ సందర్భంగా మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం రాష్ట్ర రాజకీయ కార్యదర్శి కలకొండ రమేష్ చంద్ర వనపర్తి ఆర్యవైశ్య నేతలకు కృతజ్ఞతలు తెలిపారు

వనపర్తిలో ధనుర్మాస ఉత్సవాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/12/download-2025-12-10T131024.722.wav?_=4

 

వనపర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం లో ఈనెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈనెల 16 నుండి ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభమవుతాయని ఆలయ చైర్మన్ వ్యవస్థాపక ధర్మకర్త అయ్యలూరి రఘునాథం చార్యులు ఆలయ ఇ వో ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలిపారు 16 న ఉదయం 9 గంటలకు గోదాదేవి అమ్మవారికి అభిషేకం సాయంత్రం ధనుర్మాస ఉత్సవాలు ప్రారంభం అవుతాయని 30 న వైకుంఠ ఏకాదశి 31న కదంబ నివేదన వచ్చే నెల 6 నుండి 12 వరకు గోదా అమ్మవారి నీరాటోత్సవములు 8 న పాశురo మంగళ హారతుల శ్రీ స్వామివారికి మంగళ హారతులతో దీపోత్సవం గురువారం 11న కూడారై ఉత్సవం 13న ఉదయం కొట్నం అమ్మవారికి సారే సమర్పణ ఆదివారం 108 గంగాలములతో స్వామివారికి నివేదన మంగళవారం 14 ఉదయం 10 గంటలకు శ్రీ గోదా రంగనాయక లా స్వామివారి కల్యాణోత్సవం15 మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ఉత్తరాయణ పుణ్యకాలం సూర్య భగవానునికి ఆదిత్య హృదయం శ్లోకాలు మంగళ హారతులతో ఉంటాయని వారు పేర్కొన్నారు శ్రీ గోదాదేవి అమ్మవారి పూలమాల కైకారియా అమ్మవారి అర్చన ధనుర్మాస నెల రోజులు ప్రసాద కైకార్యం ఇచ్చే దాతలు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ సిబ్బందిని సంప్రదించాలని వారు కోరారు ధనుర్మాస ఉత్సవాలకు వనపర్తి పట్టణ భక్తులు పరిసర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గోదాదేవి అమ్మవారి శ్రీ వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులు కావాలని వారు విజ్ఞప్తి చేశారు

జోషి గోపాల్ శర్మకు ఘన సన్మానం

జోషి గోపాల్ శర్మ జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానం

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా కేంద్రంలో జోషి గోపాల్ శర్మ 58 జన్మదినం సందర్భంగా ఘనంగా సన్మానించారు . ఈ కార్యక్రమంలో మాజి మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ వాకిటి శ్రీదర్ తిరుమల్ కాగితాల లక్ష్మినారాయణ నాయుడు సామాజిక వేత డాక్టర్ పోచ రవీందర్ రెడ్డి డాక్టర్ చంద్రో దయ కొండ రాము పాపిశెట్టి శ్రీనివాసులు ఆర్ఎంపీ డాక్టర్ డానియల్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు గోపాల్ శర్మ వారిని ఆశీర్వదించారు

వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు..

వనపర్తి లో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూల గోట్టుకున్నారు

విస్తరణ పనులు వెంటనే చేపట్టాలి

తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్

వనపర్తి నేటిదాత్రి

 

వనపర్తి పట్టణంలో వివేకానంద చౌరస్తా నుండి మర్రికుంట కొత్త బస్టాండ్ ఆర్డీవో ఆఫీస్ లైన్ కొందరు తమ ఇండ్లను స్వచ్ఛందంగా ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా తమ ఇండ్లను కులగోట్టుకున్నారని వనపర్తి జిల్లా తెలుగుదేశం పార్టీ నేత కొత్త గొల్ల శంకర్ ఒక ప్రకటనలో విలేకరులకు తెలిపారు పానగల్ రోడ్డులో రోడ్ల విస్తరణ కొరకు స్వచ్ఛందంగా ఇండ్లు కూలగొట్టుకున్నారని ఆయన తెలిపారు గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వనపర్తిలో రోడ్ల విస్తరణ కొరకు నిధులు మంజూరు చేయించారని రాజీవ్ చౌక్ అంబేద్కర్ చౌక్ గాంధీ చౌక్ పాత బజారు వరకు దాదాపు రోడ్ల విస్తరణ పూర్తి చేయించారని గుర్తు చేశారు .శ్రీ రామ టాకీస్ దగ్గర సెంటర్ డివైడరింగ్ పాత యూకో బ్యాంక్ క్రాసింగ్ దగ్గర ఏర్పాటు చేయాలని వాహనాలు ఎటు పోవాలని అర్థం కాక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎమ్మెల్యే మెగారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆర్ అండ్ బి మున్సిపల్ అధికారులు స్పందించి కర్నూల్ రోడ్ పాన్ గ ల్ ల రోడ్డు చిన్నగా ఉండడంవల్ల వెంటనే కులగొట్టాలని ఆయన డిమాండ్ చేశారు . రోడ్ల విస్తరణలో ఇండ్లు కోల్పోయే వారిని గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు కేటాయించి ఆదుకోవాలని ఆయన కోరారు . వనపర్తి జిల్లా కేంద్రం విస్తరించి పోయిందని ప్రతి ఇంట్లో కార్లు ద్విచక్ర వాహనాలు ఉన్నాయని రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల నడపడానికి ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు స్వచ్ఛందంగా పానగల్ రోడ్డు కర్నూల్ రోడ్డు లో రోడ్ల విస్తరణ కొరకు ప్రజల ఇబ్బందుల దృష్టిలో ఉంచుకొని స్వచ్ఛందంగా కుల గోట్టుకున్నందుకు వారికి వనపర్తి ప్రజల తరఫున కొత్త గొళ్ల శంకర్ కృతజ్ఞతలు తెలిపారు

వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా బాలాజీ నాయక్…

https://netidhatri.com/wp-content/uploads/2025/11/download-2025-11-12T165042.151.wav?_=5

 

వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా బాలాజీ నాయక్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా బాలాజీ నాయక్ పదవి బాధ్యతలు స్వీకరించారు అయన రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసిపి గా పనిచేశారు బదిలీపై వనపర్తి కి వచ్చారు వనపర్తి జిల్లా డిసిఆర్బి డీఎస్పీగా పనిచేసినన ఉమామహేశ్వరరావు హైదరాబాద్ డి జి పి కార్యాలయానికి బదిలీపై వెళ్లారు ఈసందర్భంగా నూతనంగా పదవి బాధ్యతలు చెపట్టిన బాలాజీ నాయక్ జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రావులగిరిధర్ మాట్లాడుతూ పోలీసులు వృత్తి సేవ ధర్మం న్యాయం ప్రజల సమస్యలు పరిష్కరించి నిజాయితీగా పనిచేసే ప్రశంసలు ప్రజల పొందాలని సూచించారు

వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు

వనపర్తి జిల్లా లో 30 పోలీస్ యాక్ట్ అమలు

అనుమతి సభలు సమావేశాలు నిర్వహించరాదు

జిల్లా ఎస్పీ రావుల గిరీదర్

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణం.జిల్లాలో ప్రజల జీవనానికి ఇబ్బంది కలిగించే సభలు సమావేశాలు ర్యాలీలు అనుమతి లేకుండా నిర్వహించా రాదని ఎస్పీ రావుల గిరీదర్ ఒక ప్రకటనలో తెలిపారు డి.ఎస్.పి ఉన్నత పోలీస్ అధికారులచే అనుమతి పొందాల్సి ఉంటుందని ఎస్పీ తెలిపారు ఈనెల 30 వరకు వనపర్తి జిల్లా లో పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు అనుమతి సభలు సమావేశాలు ర్యాలీలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తెలిపారు

వనపర్తి 15 అవార్డు బాలాంజనేయ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం…

వనపర్తి 15 అవార్డు బాలాంజనేయ గుడి దగ్గర సీసీ రోడ్డు నిర్మాణం ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో పిసి రోడ్డు నిర్మాణం ప్రారంభమైందని 15వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు . శనివారం నాడు భూమి పూజ నిర్మాణం సిసి రోడ్ నిర్మాణం కార్యక్రమంలో పాపిశెట్టి శ్రీనివాసులు సాయి కుమార్ న్యాయవాది టి శ్రీనివాసులు దానల్ అభిషేక్ మున్నూరు సురేందర్ ముంత మన్యం సూర్య కుమార్ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు అని బండారు కృష్ణ చెప్పారు

వనపర్తి లో అనుమతి లేకుండా కార్లలో డీసీఎంలలో బెల్లం రవాణా చేస్తే సీజ్…

వనపర్తి లో అనుమతి లేకుండా కార్లలో డీసీఎంలలో బెల్లం రవాణా చేస్తే సీజ్

ఎక్సైజ్ వెంకటరెడ్డి

వనపర్తి పట్టణంలో కొందరు బెల్లం వ్యాపారాలు సిండికేట్ గా ఏర్పడి అనుమతి లేకుండా కార్లలో ట్రాన్స్పోర్ట్ డీసీఎంలలో ఆటోలలో బెల్లం ఇతర ప్రాంతాల నుండి రవాణా చేసి వనపర్తి లో కిరాణం వ్యాపారస్తులకు ఎక్కువ ధరకు వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని అలాంటి వ్యాపారులను బైండోవర్ చేసి కేసులు నమోదు చేసి కార్లను ట్రాన్స్పోర్ట్ డీసీఎంలను ఆటోలను సీజ్ చేస్తామని ఎక్సైజ్ సీఐ వెంకట్ రెడ్డి సెల్ నెంబర్ 87 12 65 881 తెలిపారు . వనపర్తి లో కిరాణం వ్యాపారులు సారా తయారు చేసే వారికి బెల్లం అమ్మకాలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వారిని బైండవర్ చేసి కేసు నమోదు చేస్తామని సిఐ తెలిపారు గతంలో కూడా కొందరు బెల్లం వ్యాపారులను బైండ్ వర్ చేశామని సీఐ తెలిపారు వారు తీరు మార్చుకోకుంటే బెల్లం పటికి నవ సాగరం అమ్మే వ్యక్తులపై కేసు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు బ్రతికిరాణం వ్యాపారికి నోటీసులు జారీ చేశామని 5 కిలోల కన్నా ఎక్కువ బెల్లం అడుగుతే వారి సెల్ నెంబర్ ఆధార్ నెంబర్ తీసుకొని ఇవ్వాలని తెలిపామని సీఐ చెప్పారు

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు…

వనపర్తి లో పూర్తికాని రోడ్ల విస్తరణ పనులు

విస్తరణ పనులు పూర్తి చేయాలి

జనసమితి జిల్లా అధ్యక్షులు

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు విస్తరణ పనులు ఇంకా పూర్తి చేయలేదని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఖాదర్ పాషా తెలిపారు గత టిఆర్ఎస్ ప్రభుత్వం వనపర్తి లో అంబేద్కర్ చౌక్ నుండి పాత బజారు వరకు రోడ్ల విస్తరణ జరిగిందని అన్నారు . ప్రస్తుతం కర్నూల్ రోడ్ వివేకానంద చౌరస్తా నుండి రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు కొత్త బస్టాండ్ వరకు రోడ్డు చిన్నగా ఉన్నదని బాలాజీ క్లాస్ స్టోర్ బస్ డిపో టర్నింగ్ దగ్గర రోడ్డు ఇరుకుగా ఉండటం టూ వీలర్స్ వాహనాలు నడిపే వారు ఇబ్బందులకు గురవుతున్నారని ఖాదర్ పాషా ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మున్సిపల్ కమిషనర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ఆస్తులు కోల్పోయే వారికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు పానగల్ రోడ్డు నిరుపేదలు ఉన్నారని వారికి ప్రభుత్వ పరంగా ఇందిరమ్మ ఇండ్లు కానీ నష్టపరిహారం చెల్లించాలని ఆయన కోరారు

రాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-24T124035.141.wav?_=6

 

 

రాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం

వనపర్తి నేటిదాత్రి.

 

వనపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యారాజపేట దగ్గర ఎమ్మెల్యే కృషి తో కాంగ్రెస్ పార్టీ కార్యలయ నిర్మాణనికి స్థలం
నపర్తి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే. తూడి మేఘారెడ్డి స్థలం పరిశీలించారు
రాజపేట లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలించి సి ఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుక వెళ్లినట్టు తెలిసిoది
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కొరకు సహ కరించిన
మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు
లయ భవన నిర్మాణం కొరకు గతంలో ఎమ్మెల్యే. తూడి మేఘారెడ్డి స్థలం పరిశీలించారు

రాజపేట లోని కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలించి సి ఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దృష్టికి తీసుక వెళ్లినట్టు తెలిసిoది
ఈమేరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణం కొరకు సహ కరించిన
మంత్రులు జూపల్లి కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాకిటి శ్రీహరి నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి ఎమ్మెల్యే మేఘారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

ప్రజల అభిప్రాయం మేరకు ప్రభుత్వాన్ని ఒప్పించి కోర్టు బిల్లింగ్ నిర్మాణానికి కృషి చేస్తాం

సీనియర్ న్యాయవాది బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షులు

మున్నూరు రవీందర్ విలేకరుల సమావేశం లో వెల్లడి

వనపర్తి నేటిదాత్రి

Vaibhavalaxmi Shopping Mall

వనపర్తి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ దగ్గర కోర్టుల నిర్మాణానికి హైకోర్టు న్యాయమూర్తులు జిల్లా కలెక్టర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి ప్రారంభోత్సవం చేశారని కోర్టుల నిర్మాణం శంకుస్థాపనకు తాను వ్యతిరేకం కాదని సీనియర్ న్యాయవాది మాజీ బార్
కౌన్సిల్ అధ్యక్షులు మున్నూరు రవీందర్ వనపర్తి లో తన నివాసంలో విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ వనపర్తి జిల్లా కేంద్రం కొత్త బస్టాండ్ దగ్గర కోర్టు సముదాయాల నిర్మా ననికి స్థలం కూడా ఉన్నదని మున్నూరు రవీందర్ అన్నారు నిర్మాణం చేపడితే న్యాయవాదులకు కక్షిదారులకు ఇబ్బందులు ఉండవని అన్నారు జిల్లా నలుమూలల నుండి వివిధ కోర్టుల కేసులపై కక్షిదారులు వస్తుంటారని అన్నారు బార్ కౌన్సిల్ అధ్యక్షులు మోహన్ కుమార్ యాదవ్ వనపర్తి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవాలని కోరారు కొంతమంది న్యాయవాదుల కక్షిదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు సముదాయాల భవనముల నిర్మాణం చేపట్టాలని మున్నూరు డిమాండ్ చేశారు ఈ మేరకు కొంతమంది న్యాయవాదులతో కలిసి హైకోర్టు న్యాయమూర్తులకు వినతిపత్రం ఇచ్చామని మున్నూరుచెప్పారు వనపర్తి జిల్లాలోని కక్షిదారులు న్యాయవాదులకు దూరం అవుతుందని చెప్పారు

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో…

స్థానిక సంస్థలఎన్నికల ప్రచార కరపత్రాల ప్రింటింగ్ పై ప్రెస్ యజమానులతో

కలెక్టర్ కార్యాలయం లో సమావేశం

వనపర్తి నేటిదాత్రి .

 

స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచార పోస్టర్లు, కరపత్రాల ప్రింటింగ్ నిర్వహినాపై ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎన్. ఖీమ్యా నాయక్ ప్రింటింగ్ ప్రెస్ యజమానులను ఆదేశించారు సోమవారం వనపర్తి జిల్లాలోని ప్రింటింగ్ ప్రెస్ యజమానులతో సమావేశం నిర్వహించి ప కరపత్రాలు, పోస్టర్ల ప్రింటింగ్ ప్రెస్ యజమానులు అవగాహన కల్పించారు.ప్రచార సామాగ్రి అయిన పోస్టర్లు, కరపత్రల్లో ప్రింటింగ్ లో కులం, మతపరమైన అంశాలను ముద్రించరాదని , వ్యక్తిగత విమర్శల కు అవకాశం ఇవ్వకుండా చూసుకోవాలని కోరారు. పబ్లిషర్ నుండి ఫారం- ఎ లో డిక్లరేషన్ తీసుకోవాలని, ఫారం ఎ, బి తో పాటు ముద్రించిన 4 కర పత్రాలను జతపరచి మండల కార్యాలయానికి లేదా కలెక్టరేట్ కు పంపించాలని కోరారు ముద్రించిన కరపత్రం లేదా గోడ పత్రిక పై ప్రింటింగ్ ప్రెస్ పేరు, ఖచ్చితంగా ముద్రించాలని, ఎన్ని పేజీలు ముద్రించారు, అందుకు తీసుకున్న డబ్బుల వివరాలు ఫారం – బి లో చూపెట్టాలని సూచించారు.
వనపర్తి జిల్లా లో ప్రింటింగ్ ప్రెస్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఎన్నికల నియమావళి ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని అదనపు కలెక్టర్ హెచ్చరించారు. ఈసమావేశంలో డి ఆర్ ఓ పి సీతారాం, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సెక్షన్ సూపరింటెండెంట్ మదన్ మోహన్, శ్రీ కృష్ణ వెంకటరమణ ప్రింటింగ్ ప్రెస్ యజమానులు తదితరులు పాల్గొన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా…

స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా

ప్రిసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలి

కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశాలు

వనపర్తి నేటిదాత్రి .

శనివారం కలెక్టర్ కార్యల్యములో పి ఒ, ఏ పీ ఓ లకు అక్టోబర్ 6న ఒకరోజు శిక్షణ కార్యక్రమం పై ఎంపీడీఓలు, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా సమావేశం సూచనలు చేశారు స్థానిక సంస్థల ఎన్నికల పోలింగ్ నిర్వహణలో కీలక పాత్ర వహించే ప్రీసైడింగ్ ఆఫీసర్లకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని ఆదేశించారు గదులు మైక్ సిస్టమ్, పవర్ పాయింట్ ద్వారా అవగానం కల్పించేందుకు ఏర్పాట్లు తదితర అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని కలెక్టర్ సూచించారుఎంపీటీసీ జడ్పిటిసి ఎన్నికల నిర్వహణ కోసం పీఓ లకు సోమవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు
పీఓలకు ఈ ట్రైనింగ్ కార్యక్రమం చాలా కీలకమని, ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు
శిక్షణ సందర్భంగా పోలింగ్ నిర్వహణకు , పి. ఒ ల పోలింగ్ శిక్షణను నిర్వహించాలన్నారు. పీఓలకు శిక్షణ సమయంలో వారి విధులకు సంబంధించిన హ్యాండ్ బుక్ అందజేయాలనీ నిబంధనలతో పాటు బ్యాలెట్ బాక్స్ నిర్వహణ హ్యాండ్స్ ఆన్ శిక్షణ ఇవ్వాలనీ సూచించారు.
శిక్షణ కు వచ్చే పీఓ లకు పోస్టల్ బాలట్ ఫారం 14 కూడా అందజేయాలన్నారు పోలింగ్ కేంద్రంలో ఏం జరిగిన పీఓలదే బాధ్యత అని జాగ్రత్త గా వ్యవహారించాలని వారికి తెలియజేయాలన్నారు.ఈసమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డివో సుబ్రహ్మణ్యం, డీపీఓ రఘనాథ్, డప్యూటీ సీఈఓ రామ మహేశ్వర్, డి ఈ ఓ అబ్దుల్ఇ ఘని, ఏ ఓ భాను, అధికారులు పాల్గొన్నారు

శ్రీవెంకటేశ్వర దేవాలయం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పేరుతో ప్రత్యేక పూజలు.

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-04T130728.732.wav?_=7

 

శ్రీవెంకటేశ్వర దేవాలయం లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పేరుతో పేరుతో ప్రత్యేక పూజలు

వనపర్తి నేటిదాత్రి .

వనపర్తి జిల్లా కేంద్రంలో

మాజీ కౌన్సిలర్ 33 వ వార్డు మాజీ కౌన్సిలర్ ఉంగ్లంతిరుమల్ నాయుడు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మాజీ మంత్రి పేరుతో ఆలయంలో ప్రత్యేక పూజలు,అర్చన నిర్వహించామని తిరిమల్ చెప్పారు ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి నియోజకవర్గo అభివృద్ధి చేసిన నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో కలిగి దేవుడి ఆశిస్సులు ఉండాలని ఆకాంక్షించారు పూజలో సీనియర్ జర్నలిస్ట్ మధుగౌడ్
,శ్రీను 33వార్డు ప్రజలు ఉన్నారని తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version