
ఘనంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టినరోజు వేడుకలు.
ఘనంగా ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టినరోజు వేడుకలు – కరీమాబాద్ లో కేక్ కటింగ్, మహా అన్నదానం వరంగల్ తూర్పు నేటిధాత్రి: బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు పుట్టిన రోజు వేడుకలు కరీమాబాద్ సుభాష్ విగ్రహం వద్ద బీజేపీ జిల్లా నాయకులు పూదరి అజయ్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రదీప్ రావు అభిమానులు, బీజేపీ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా నిర్వహించారు.