చెల్పూర్ సర్పంచ్ పుట్టినరోజు ఎంతో ఘనంగా వేడుకలు జరిగింది

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామ వీరయ్యపల్లి గ్రామ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెల్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదాత సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు వారి పుట్టినరోజు సందర్భంగా చెల్పూర్ రెండవ ఎంపిటిసి చెన్నూరి రమాదేవి మధూకర్ గార్ల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు రెండవ ఎంపిటిసి గార్లు సర్పంచ్ గారికి శాలువతో ఘనంగా సన్మానం చేసి బొకే ఇస్తూ కేక్ కట్…

Read More

కండువా మార్చనున్న “ఆరూరి రమేష్

“నేటిధాత్రి” హైదరాబాద్ ️…వరంగల్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బిజెపి లో చేరేందుకు రంగం సిద్ధం ️…హైదరాబాద్ లో అమిత్ షా ను కలిసేందుకు వెళ్లిన అరూరి రమేష్… ️…అమిత్ షా సమక్షంలో కాషాయ జెండా కప్పుకొనున్న రమేష్ ️…వరంగల్ పార్లమెంట్ అభ్యర్ధిగా రమేష్ ను బరిలో దింపనున్న బిజెపి . ️…ఇవాళ 4.30 నిమిషాల కు అమిత్ షా ను కలవనున్న రమేష్… ️…రేపు వరంగల్ లో ప్రెస్ మీట్ .. సాయంత్రం…

Read More

వ్యవసాయ పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలి

తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి జిల్లా కమిటీ డిమాండ్ నేటిధాత్రి, వరంగల్ తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ సమావేశం వరంగల్ నగరం అబ్బనికుంటలో, రైతు సంఘ భవనంలో సోమిడి శ్రీనివాస్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘ నిర్మాణ ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రత్యక్షంగాను పరోక్షంగాను నేటికీ 75% మందికి ఉపాధినిస్తున్న మన వ్యవసాయం, సంక్షోభంలోకి నెట్టి వేయబడుతుంది. మారుతున్న సాంకేతిక నాగరిక విలువలకు తగిన విధంగా వ్యవసాయ రంగాన్ని…

Read More

ఘనంగా డాక్టర్ అప్సర్ బాయ్ జన్మదిన వేడుకలు…

అప్సర్ బాయ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భాగ్యరాజ్…. కొల్చారం, ( మెదక్) నేటి ధాత్రి:- తూప్రాన్ మున్సిపల్ పరిధిలో లింగారెడ్డి ఫంక్షన్ హాల్ లో బర్త్డే వేడుకలు అర్.ఎం.పి, పి.ఎం.పి డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ అఫ్సర్ భాయ్ 43వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. శుక్రవారం ఉదయం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. పేద రైతు కుటుంబం నుంచి వచ్చిన అప్సర్…

Read More

నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ

నిజాలు నిర్భయంగా రాసే పత్రిక నేటిధాత్రి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డిఓ రమాదేవి భూపాలపల్లి నేటిధాత్రి భూపాలపల్లి జిల్లా సమకృత కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో నేటిధాత్రి దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరణ జిల్లా అడిషనల్ కలెక్టర్ ఉమాశంకర్ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆర్డీవో రమాదేవి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చంద్రమౌళి చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటిధాత్రి ” దినపత్రిక నిజాలను…

Read More

కమాన్పూర్ మాజీ జెడ్పిటిసి పుట్ట మధుకు సవాల్ విసిరిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం.

ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రం విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాజీ జెడ్పీటీసీ చొప్పరి సదానందం మాట్లాడుతూ హత్యలు అరాచకాలకు అక్రమ వసూళ్లకు కేరాఫ్ అడ్రస్ గా పుట్ట మధుకర్ నిలిచిపోయాడు అన్నారు.. నీ యొక్క శిష్యుడు రాజిరెడ్డి ఎలక్షన్ కార్యక్రమంలో భాగంగా ఓడేడ్ గ్రామానికి సర్పంచ్ అయినా సిరికొండ బక్కారావు అతని సతీమణి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రచారంలో భాగంగా తరలి వెళుతుంటే రాజిరెడ్డి తన అనుచరులు మూకుమ్మడిగా…

Read More

pranadathaga maruthunna rajkumar, ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌

ప్రాణదాతగా మారుతున్న రాజకుమార్‌ అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న, రక్తదానం చేయండి ఒక జీవితానికి ప్రాణదాతలు కండి అంటూ ఎందరో మహానుభావులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇందుకు అనుకుంగానే 20సార్లు రక్తదానం చేసి ప్రాణదాతలు నిలుస్తున్నాడు దుగ్గొండి మహిళా సమాఖ్యలో ఎపిఎంగా విధులు నిర్వహిస్తున్నారు డాక్టర్‌ గుజ్జుల రాజ్‌కుమార్‌. ఈ సందర్భంగా ‘నేటిధాత్రి’తో రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకొని సోమవారం వరంగల్‌ డిఆర్‌డిఎ ఆధ్యర్యంలో వరంగల్‌ రోవర్‌ జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో…

Read More

మతసామరస్యాన్ని కాపాడండి విద్వేషాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకొండి

జిల్లా కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన క్రైస్తవ సంఘ సభ్యులు మంచిర్యాల, నేటి ధాత్రి: మత విద్వేశాలను రెచ్చగొడుతున్న వారిపై చర్యలు తీసుకోవానీ, క్రైస్తవుల మనోభావాలను కించపరుస్తున్న యూట్యూబ్ ఛానల్స్ ను నిలిపివేయాలని కోరుతూ మంచిర్యాల జిల్లా కలెక్టర్ కి ,రామగుండము పోలీస్ కమీషనర్ కి మంచిర్యాల జిల్లా పాస్టర్లు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందించారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో అనేకమైన మత వివాదాలు, మత విమర్శలు జరుగుతున్నాయని, ఒకరి మీద మరొకరు…

Read More

జిల్లా స్థాయి చెకుముకి పోటీలకు ఎంపికైన గౌతమి విద్యార్థులు

విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ మురళి #నెక్కొండ , నేటి ధాత్రి:మండల కేంద్రంలోని గౌతమి విద్యానికేతన్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ లో టాపర్ గా నిలిచి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల కరస్పాండెంట్ అనంతుల మురళీధర్, ప్రిన్సిపల్ కల్పనలు తెలిపారు. మంగళవారం నెక్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ సంబురాలలో భాగంగా నిర్వహించిన టాలెంట్ టెస్టులో ప్రైవేట్ పాఠశాలల విభాగంలో గౌతమీ విద్యానికేతన్కు చెందిన ముగ్గురు విద్యార్థుల…

Read More

క్రీడాకారులకు టీ షర్ట్స్ పంపిణీ చేసిన సర్పంచ్

వేములవాడ రూరల్ నేటిదాత్రి వేములవాడ రూరల్ మండలం నాగయ్య పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో శనివారం స్థానిక సర్పంచ్ తంపుల సుమన్ చేతుల మీదుగా క్రీడాకారులకు టి షర్ట్ పంపిణీ చేశారు ఈ రోజుల్లో చదువుతోపాటు క్రీడలు కూడా ముఖ్యమని దానితోపాటు మానసిక ఆనందాన్ని వర్తింపజేస్తాయని శారీరక దృఢత్వం పెరుగుతుందని ఆరోగ్యంగా ఉంటారని రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ ఒక ప్రత్యేక క్రీడాకారుడిగా గుర్తింపు తెచ్చుకుని మన గ్రామాన్ని ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు

Read More

కేంద్రం వైఫల్యాలు…కాంగ్రెస్‌కు జవసత్వాలు!

https://epaper.netidhatri.com/view/333/netidhathri-e-paper-30th-july-2024%09 `కేంద్రం మోపుతున్న పన్నులు…కాంగ్రెస్‌ పెరుగుతున్న ఆదరణలు. `పుంజుకుంటున్న కాంగ్రెస్‌! `దేశ వ్యాప్తంగా వీస్తున్న కాంగ్రెస్‌ గాలి. `ఉత్తరాధిలో మరింత ఉదృతంగా.. `బీజేపిపై పెరుగుతున్న వ్యతిరేకత. `బీజేపి చెప్పేదొకటి చేస్తున్నదొకటి. `బీజేపిపై ప్రజల్లో ప్రశ్న మొదలైంది. `కేంద్ర బడ్జెట్‌ పై దేశ వ్యాప్తంగా విరుపులు. `ఎకనామిస్టులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. `పన్నులు వసూలు చేయడమే కేంద్రం పనిగా పెట్టుకుందని విమర్శలు. `ప్రజల మోయలేని భారాన్ని మోపుతున్నారు. `మధ్యతరగతి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నారు. `దేశ వ్యాప్తంగా ఇదే…

Read More

కోచింగ్‌.. చీటింగ్‌!

https://epaper.netidhatri.com/view/326/netidhathri-e-paper-21st-july-2024%09 `కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన. `గోల్‌ మాల్‌ గోవిందం! `‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు! `అకాడమీ లకు హద్దుండదు. సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం. `పైకి మాత్రం కి విద్యా వికాసం. `జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం. `లక్షల మందికి కోచింగులు. `వేలాది రూపాయల ఫీజులు. `చెతికందేవి ఎన్ని కొలువులు? `అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు. `విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి. `పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి. హైదరాబాద్‌,నేటిధాత్రి: తెలంగాణలో గ్రూప్‌ 2,3 పరీక్షలు…

Read More

జి ఓ 29 ను వెంటనే రద్దు చేయాలి

తీగల శ్రీనివాస్ రావు మహాత్మా జ్యోతిరావు ఫూలే జాతీయ అవార్డ్ గ్రహీత మంచిర్యాల నేటి ధాత్రి ఎస్సి,ఎస్ టి, బి సి, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన ఓ సి అభ్యర్థులకు అన్యాయం చేసే విదంగా తెచ్చినటువంటి జి ఓ నెం:29 ని వెంటనే రద్దు చేయాలని మహాత్మా జ్యోతిరావు ఫూలే నేషనల్ అవార్డ్ గ్రహీత తీగల శ్రీనివాస్ రావు అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తికి కి ,సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా ఉన్న ఉన్న జి ఓ…

Read More

ఫ్రీజర్ ను విరాళంగా అందించిన దేవాపూర్ ఓరియంట్ సిమెంట్స్

మందమర్రి, నేటిధాత్రి:- దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ లిమిటెడ్ కంపెనీ సిఎస్సార్ నిధుల నుండి 8 లక్షల విలువ గల మైనస్ 80 డిగ్రీల సెల్సియస్ ప్లాస్మా స్టోరేజ్ డీప్ ఫ్రీజర్ ను జిల్లా రెడ్ క్రాస్ సొసైటీకి విరాళంగా అందించింది. గురువారం దేవాపూర్ లో రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కంకణాల భాస్కర్ రెడ్డి కు కంపెనీ యూనిట్ హెడ్ మహేంద్ర ప్రతాప్ జోషి అందజేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ జోషి మాట్లాడుతూ, కంపెనీ ప్రెసిడెంట్…

Read More

బిఆర్ఎస్ పార్టీలోకి భారీగా వలసల జోరు

శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండలం మైలారం గ్రామానికి చెందిన రెడ్డి సామాజిక వర్గం నుండి మరియు యాదవ్ సంఘం నుండి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీలను వీడి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి గారి సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.మైలారం గ్రామం నుంచి దాదాపు 50 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరారు రెడ్డి సామాజిక వర్గం నుండి: అమిరెడ్డి మల్లారెడ్డి,చల్లా దయాకర్ రెడ్డి, చల్లా రాజీరెడ్డి దూదిపాల కొమరారెడ్డి,దూదిపాల…

Read More

adrushyashakthula anda unddi maku adevadu…?, అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…?

అదృశ్యశక్తుల అండ ఉంది మాకు అడ్డెవడు…? నేటిధాత్రి బ్యూరో : ఆయనగారు ఓ కార్పోరేటర్‌ భర్త మొన్నటి వరకు ఆర్థిక ఇబ్బందులతో సతమతమయి వ్యాపారంలో దివాలాతీసి దిక్కుతోచని స్థితిలో ఉండేవాడు. ఏ ‘అల్లాఉద్దీన్‌ అద్భుత దీపమో’ దొరికి ప్రస్తుతం కోట్లకు పడగలెత్తాడో అనుకుని పిక్స్‌ అయిపోకండి. కేవలం పేద ప్రజల భూములు కబ్జా చేసి తినడానికి తిండి లేని వారిని ఏదోరకంగా బురిడి కొట్టించి, దివాళా తీసిన కార్పోరేటర్‌ భర్త కాస్త ప్రస్తుతం వంద ఎకరాలకు పైగా ఆస్తులకు…

Read More

ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపడాన్ని ఏర్పాటు చేయాలి.

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…. తంగళ్ళపల్లి మండలం సారంపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మునిగల రాజు ప్రభుత్వ కార్యాలయంలో గ్రామపంచాయతీలలో ముఖ్యమంత్రి చిత్రపటాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ గారు అన్ని ప్రభుత్వ కార్యాలయంలో ముఖ్యమంత్రి గారి చిత్రపడాన్ని ఏర్పాటు చేసే విధంగా ఆదేశం ఇవ్వాలని ఈ సందర్భంగా మీడియా ముఖం ద్వారా కలెక్టర్…

Read More

ఏటూరునాగారంలో ఉదృతంగా కొనసాగుతున్న ఇంటింటి ప్రచారం

నాగజ్యోతి గెలుపు కేసీఆర్ కు కానుక ములుగు జిల్లా నేటిధాత్రి ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలోని 12 వార్డులో ఇంటింటి ప్రచారంలో భాగంగా ములుగు ఎమ్మెల్యే అభ్యర్థి బడే.నాగజ్యోతి గారి కారు గుర్తుకు ఓటు వేయాలని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో మౌలిక వసతులైన రవాణా, వైద్యం మరియు విద్య రంగాలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే…

Read More

బాయమ్మ పల్లె గణపతి లడ్డు వేలం 4,555

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి : పెద్దపల్లి జిల్లా ఓదెల మంలం లోని బాయమ్మపల్లె గ్రామంలో హనుమాన్ దేవాలయం వద్ద ఏర్పాటు చేసిన గణపతి లడ్డు వేలంపాట లో నల్లగొండ అరుణ – సదయ్య గౌడ్ లు 4,555.రూపాయల కు దక్కించుకున్నారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు,గ్రామ ప్రజలు,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Read More

pakalaku soukaryalu kalipinchali, పాఖలకు సౌకర్యాలు కల్పించాలి

పాఖలకు సౌకర్యాలు కల్పించాలి పాఖల పర్యటక కేంద్రానికి అన్నివిధాలుగా సౌకర్యాలు కల్పించాలని లయన్స్‌క్లబ్‌ జోనల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ భరత్‌రెడ్డి అన్నారు. బుధవారం అంతర్జాతీయ జీవవైవిద్య దినోత్సవం సందర్భంగా అటవీశాఖ ఆధ్వర్యంలో పాఖలలో ర్యాలీని నిర్వహించగా లయన్స్‌క్లబ్‌ ఆధ్వర్యంలో వారికి సంఘీభావం తెలుపుతూ జిల్లా అటవీశాఖ అధికారి అక్బర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ భరత్‌రెడ్డి మాట్లాడుతూ పాఖల అభివృద్ధి కోసం, పాఖల సంపద, జీవవైవిధ్యం ముఖ్య ఘట్టాలతో కూడిన ఫొటో ఎగ్జిబిషన్‌ పెట్టాలని, చెరువులోకి శిఖంలోకి…

Read More
error: Content is protected !!