
మండలంలో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి ప్రచారం
తంగళ్ళపల్లి నేటి ధాత్రి తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినోద్ కుమార్ సతీమణి మాధవి ప్రచారం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తంగళ్ళపల్లి మండలం చీర్లవంచ లక్ష్మీపూర్ గ్రామంలో బి ఆర్ఎస్వి. నాయకులు జక్కుల నాగరాజు ఆధ్వర్యంలో కార్నర్ సమావేశం లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్ సతీమణి మాధవి మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వినోద్ కుమార్ నిత్యం ప్రజల్లో ఉంటూ వారికి సంబంధించినటువంటి…