తాడూర్ రైతు సంబరాల్లో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఎద్దుల బండ లాగుట ప్రారంభం

నాగర్ కర్నూలు జిల్లా నేటి ధాత్రి

తాడూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న రైతు సంబరాల్లో భాగంగా ఎద్దుల బండ లాగుట పోటీలను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ సంక్రాంతి పండుగ రైతుల పండుగ అని రైతుల శ్రమ ఫలించిన ఆనందాన్ని ప్రతిభంబించేదే ఈ సంబరాలు అని అన్నారు గ్రామీణ క్రీడలు సాంప్రదాయ కార్యక్రమాలు మన సంస్కృతికి ప్రతి కలాని వీటిని భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత అందరి పైన ఉందని తెలిపారు
రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని వ్యవసాయ రంగ అభివృద్ధికి అనేక పథకాలను అమలు చేస్తూ రైతులను ఆదుకుంటుందని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ చైర్మన్ రమణ రావు తాడూర్ సర్పంచ్ మల్లయ్య చుట్టుపక్కల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

ఎండబెట్లలో ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బాలసదన్ భవనం శంకుస్థాపన

నాగర్ కర్నూల్ జిల్లా నేటి దాత్రి

 

నాగర్ కర్నూల్ ఎండబెట్ల గ్రామంలో కోటి 30 లక్షల మంజూరైన బాల సదన్ బిల్డింగ్ కు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాలల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని బాలసదన్ భవన నిర్మాణం ద్వారా అనాధ మరియు ఆశ్రయంలేని పిల్లలు కు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని అన్నారు
అభివృద్ధి పనుల్లో భాగంగా నాగర్ కర్నూల్ పట్టణంలో అన్ని వర్గాల ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు
ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు మాజీ పట్టణ కౌన్సిలర్లు ఎండబెట్ల ప్రజలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు

నాగర్‌కర్నూల్‌లో సీసీ రోడ్ శంకుస్థాపన

నాగర్‌కర్నూల్‌లో సీసీ రోడ్ శంకుస్థాపన

నేటి దాత్రి నాగర్కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ పదో వార్డు లో 10 లక్షల రూపాయలతో సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీకి 20 కోట్ల రూపాయలు మంజూరైనవి మున్సిపల్ అన్ని వార్డుల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు త్వరగా పూర్తిచేస్తామని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు మాజీ కౌన్సిలర్ బాదం సునీత కౌన్సిలర్స్ వార్డు ప్రజలు కార్యకర్తలు పాల్గొన్నారు

సీసీ రోడ్లు–డ్రైనేజీ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన

నేటి ధాత్రి నాగర్ కర్నూలు జిల్లా

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో నాలుగో వార్డ్ ఐదో వార్డులో సుమారు రెండు కోట్ల రూపాయలతో నిర్మించుచున్న సిసి రోడ్ స్ డ్రైనేజీలు వ్యవస్థలకు సంబంధించి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి గారు
త్వరలో మున్సిపాలిటీ ఎన్నికలు రాబోతున్న దున్న త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు
వారితోపాటు మార్కెట్ చైర్మన్ రమణారావు ఆర్టిఏ మెంబర్ గోపాల్ రెడ్డి గారు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు సంబంధిత అధికారులు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్.లో లబ్ది దారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి…

నాగర్ కర్నూల్.లో లబ్ది దారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి

నాగర్ కర్నూల్.నేటిదాత్రి .

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో తాడూర్ బిజనపల్లి తిమ్మాజ్ పెట్ మాండ లాలకు చెందిన లబ్దిదారులకు సి ఎం ఆర్ కళ్యాణ లక్ష్మీ చెక్కులను ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి పంపిణీ చేశారు ఈకార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీనేతలు సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారుa

నాగర్ కర్నూలు లో రహదారి భద్రత పై సమావేశంలో ఎమ్మెల్యేఏ ఏ స్పీ..

నాగర్ కర్నూలు లో రహదారి భద్రత పై సమావేశంలో ఎమ్మెల్యేఏ ఏ స్పీ
నాగర్ కర్నూలు నేటిదాత్రి .

 

నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో పోలీస్ స్టేషన్ మైదానంలో జిల్లా పోలీసు శాఖ అద్యర్యము లో రహదారి భద్రత సమావేశం నిర్వహించారు ఈసమావేశంలో ఎమ్మెల్యే కుచుకుళ్ల డాక్టర్ రాజేష్ రెడ్డి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఏ ఎస్పీ వెంకటేశ్వర్లు డీఎస్పీ శ్రీనివాసులు రవాణ డి టి ఓ బాలు మార్కెట్ కమిటీ చైర్మన్ రమణ రావ్ పోలీస్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు అనంతరం పోలీస్ స్టేషన్ నుండి హెల్మెట్ పెట్టుకొని వాహనాల పై ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version