
సిసి రోడ్ల ప్రారంభం..
సిసి రోడ్ల ప్రారంభం నిజాంపేట , నేటి ధాత్రి మెదక్ జిల్లా నిజాంపేట మండల పరిధిలోని చౌకత్ పల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులను తాజా మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రావిపల్లి అమర సేనా రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సహకారంతో 500 మీటర్ల మేర 20 లక్షల నిధులతో సిసి రోడ్ ను ప్రారంభించామన్నారు . అలాగే వారికి కృతజ్ఞతలు తెలిపారు ఎల్లవేళలా రోహిత్…