ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా డాక్టర్ జి ఆర్ సి రెడ్డి
*వరంగల్,నేటిధాత్రి:* ఎస్ఆర్ విశ్వవిద్యాలయం మొదటి వైస్-ఛాన్సలర్‌గా అత్యుత్తమ విద్యావేత్త మరియు పరిశోధకుడు డాక్టర్ జి ఆర్ సి రెడ్డి శనివారం విశ్వవిద్యాలయంలో వైస్-ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత పదవికి ముందు, డాక్టర్ రెడ్డి, ఎన్ఐటి( నిట్) కాలికట్ ఎన్ఐటి(నిట్) గోవా డైరెక్టర్ గా, 2005-2017 కాలంలో వరంగల్, ఎన్ఐటి డైరెక్టర్ ఇన్ఛార్జి గా, ఎన్ఐటి సిక్కిం, ఐఐఐటి కొట్టాయం మరియు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ మరియు వైస్-ఛాన్సలర్ శారదా విశ్వవిద్యాలయం గా విధి పూర్తయింది. తన నియామకం…