అధికారులా…రాబందులా!?
https://epaper.netidhatri.com/view/448/netidhathri-e-paper-4th-dec-2024 ఉద్యోగులా…వ్యవస్థకు పట్టిన చీడ పురుగులా? పరాన్న బుక్కులై సమాజాన్ని పీల్చి పిప్పిచేస్తారా? వ్యవస్థకు పట్టిన గ్రహణాలు..ప్రజల పాలిట శని గ్రహాలు. పదేళ్లలలో పది తరాలకు సరిపడ ఆస్థులా! ఉద్యోగంలో చేరి పదేళ్లు కూడా కాని వారి ఆస్థులు వందల కోట్లా! కింది స్థాయి అధికారుల సంతకాల విలువ వందల కోట్లా! వారికి సహకరించిన పై స్థాయి వాళ్లు వేల కోట్లు వెనకేసుకున్నట్లేనా! ఏఈఈ సంపాదనే వందల కోట్లు దాటితే! అతనికి సహకరించిన పై స్థాయి అధికారుల…