సంబు జయప్రకాశ్ శెట్టి
వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి జిల్లా
ఆర్యవైశ్య మహాసభ యువజన సంగం అధ్యక్షులుగా సంబు జయప్రకాశ్ శెట్టిని నియమించామని వనపర్తి జిల్లా ఆర్యవైశ్య సంఘం నూతన అధ్యక్షులు ఇటికూరు బుచ్చయ్య శెట్టి విలేకరులకు తెలిపారు. వనపర్తి జిల్లా ఆర్యవైశ్య యు వజన సంగం అధ్యక్షులు సంబు జయప్రకాశ్ శెట్టి మాట్లాడుతూ నాపై నమ్మకం తో భాద్యత అప్పగించిన జిల్లా అధ్యక్షులు వనపర్తి ఆర్యవైశ్య అనుబంధ సంఘాల ఆదేశాలతో జిల్లా లోని శ్రీవాసవి అమ్మవారి దేవాలయలకు సేవలు అందిస్తామన్నారు. ఈమేరకు జిల్లా ఆర్యవైశ్య పెద్దలకు ఆర్యవైశ్య అనుబంధ సంఘాలకు ఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు