చందుర్తి, నేటిధాత్రి:
చందుర్తి మండల నూతన ప్రెస్ క్లబ్ కార్యవర్గ ఎన్నికలను నిర్వహించడం జరిగింది, ఈ ఎన్నికలలో నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా గౌరవ అధ్యక్షులు గొట్టే మనోహర్, ఎండీ అజీమ్ ల సమక్షంలో లింగాల లింగయ్య సూర్య రిపోర్టర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, నూతన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి తో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకోవడం జరిగింది, ఉపాధ్యక్షుడిగా ఏనుగుల కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా రాజూరి విష్ణు కుమార్, సంయుక్త కార్యదర్శిగా బొట్లవర్ శ్రీనివాస్, కోశాధికారిగా లింగాల తిరుమల్, ప్రచార కార్యదర్శి మేడిశెట్టి మధు, కార్యవర్గ సభ్యులు, మ్యాకల కొమురయ్య,మర్రి నిశాంత్, యాకోబ్,కొడగంటి గంగాధర్,రాజూరి సద్గుణ చారి, వంకాయల కార్తీక్, రాజూరి రఘురాం, మొయినుద్దీన్, బొడ్డు కృష్ణ వీరిని ఎన్నుకోవడం జరిగింది, వీరిని గౌరవ అధ్యక్షులు,కార్యవర్గ సభ్యులు శాలువాతో సన్మానించరు.
చందుర్తి ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ నియామకం.
