“నేటిధాత్రి” వరంగల్.
వరంగల్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని నెక్కొండ నూతన సర్కిల్ ఇన్ స్పెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఎస్. శ్రీనివాస్ గురువారం వరంగల్ పోలీస్ కమీషనర్ అంబర్ కిషోర్ ఝాను కమిషనర్ కార్యాలయములో మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల మొక్కను అందజేశారు. ప్రజలు పోలీసులపై ఉన్న నమ్మకానికి తగ్గట్టుగానే నీతి నిజాయితీతో ప్రజలకు సేవలందించాలని పోలీస్ కమిషనర్ నూతన సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ సూచించారు.