నేటిధాత్రి, వరంగల్.
నేటిధాత్రి” పత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025వ సంవత్సరం నూతన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం వరంగల్ లో జరిగింది. తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ, అటవీశాఖ మంత్రి కొండా సురేఖ, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, మున్సిపల్ కమిషనర్ అశ్విని తానజీ వాంఖడే, స్థానిక కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి ల చేతుల మీదుగా “నేటిధాత్రి” పత్రిక నూతన క్యాలెండర్ ఆవిష్కరణ జరిపించారు నేటిధాత్రి పత్రిక వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ కందికొండ గంగరాజు.