భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలలో నూతన ఎసై గా బాధ్యతలు చేపట్టిన ఎసై దాసరి సుధాకర్ ని మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచం అందజేసి శాలువాతో సన్మానించిన ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ భూపాలపల్లి జిల్లా ఇంచార్జ్ అంబాల చంద్రమౌళి మాదిగ ఈ కార్యక్రమంలో ఎంఎస్పి జిల్లా నాయకులు కన్నూరి సారయ్య మాదిగ, అక్కల రాజయ్య మాదిగ ఎంఎస్పి జిల్లా నాయకులు అంబాల అనిల్ కుమార్ మాదిగ యువసేన జిల్లా అధ్యక్షులు మంద తిరుపతి మాదిగ ఎమ్మార్పీఎస్ టేకుమట్ల మండలం అధ్యక్షులు రేణుకుంట్ల శంకర్ మాదిగ ప్రధానకార్యదర్శి ఇల్లందుల శంకర్ గౌరవధ్యక్షలు మచ్చ సారయ్య మాదిగ
ఎంఎస్పి మండల ప్రధానకార్యదర్శి అంబాల సారయ్య మాదిగ ఎంఎస్పి ఉపాధ్యక్షులు బోయిని క్రిష్టయ్య అక్కల భద్రయ్య మాదిగ ఎంఎస్పి టేకుమట్ల మండల అధ్యక్షులు మచ్చ శ్రీకాంత్ మాదిగ నాయకులు ఇల్లందుల మూగయ్య మాదిగ దసరాపు రవీందర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు