ముత్తారం :- నేటి ధాత్రి
ఐటీ పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చాంద్ పాషా ఇటీవల అనారోగ్యంతో కరీంనగర్ లోని అపోలో రిచ్ హాస్పిటల్ లో వైద్యం చేయించుకొని ఇంటికి వచ్చిన చాంద్ పాషా ను ముత్తారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మాజీ ఎంపీపీ జడ్పిటిసి నాగినేని జగన్మోహన్రావు,వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకొని పరామర్శించారు ఈ కార్యక్రమం లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సి సెల్ జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల రాజయ్య కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని బుచ్చం రావు పూసాల సంపూర్ణ చారి,సల్పాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు..