NETIDHATHRI

హైదరాబాద్ జగద్గిరిగుట్టలో యువకుడి దారుణ హత్య

హైదరాబాద్ : నగరంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్ పి కాలనీలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పది మంది గుర్తుతెలియని వ్యక్తులు బాధితుడిని తరుముతూ కత్తులతో దాడి చేసి అత్యంత కిరాతకంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు.. మృతిచెందిన వ్యక్తి…

Read More

చైతన్య కార్యక్రమాల్లో జోగినపల్లి మరో ప్రత్యేకత

కరోనా నియంత్రణకు సరికొత్త సందేశం ట్విట్టర్ వేదికగా ఎంపీ సంతోష్ మరో కార్యక్రమం హైదరాబాద్‌: కరోనా వైరస్‌ కట్టడి కోసం తన వంతు ప్రయత్నాలు చేస్తున్న ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌ మరో వినూత్న ప్రయత్నం చేశారు. ఓ భారీ టేకు ఆకుపై కరోనా నియంత్రణ చిత్రాలను, సందేశాన్ని పెట్టి ప్రచారంలోకి తెచ్చారు. ఈ కొత్త తరహా ప్రయత్నంలో భాగంగా ఒక టేకు ఆకుపై తెలంగాణ రాష్ట్ర మ్యాప్‌తోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రం, అలాగే తప్పని సరిగా మాస్క్‌ను…

Read More

మావోయిస్టు పార్టీ దళ సభ్యుడి లొంగుబాటు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,నేటిధాత్రి: చర్ల మావోయిస్టు పార్టీ దళ సభ్యుడు పెట్టి అయితు అలియాస్ అయితడు లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ పాటిల్ తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. 2014 ఆగస్టు నెలలో భద్రాద్రి కొత్తగూడెం మావోయిస్టు పార్టీ దళం సాంస్కృతిక కార్యక్రమాలకు ఆకర్షితుడై దళ కమాండర్ సంతోష్ ఆదేశాల మేరకు దళ సభ్యుడిగా చేరి అజ్ఞాతవాసం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఆరోగ్యం సహకరించని…

Read More

కళ్యాణలక్ష్మిలో చెలరేగుతున్న మంటలు అదుపుచేసేందుకు రంగంలోకి స్కై లిఫ్ట్

వరంగల్ అర్బన్(హన్మకొండ),నేటిధాత్రి:జిల్లాలో ప్రముఖ వస్త్ర దుకాణం కళ్యాణలక్ష్మిలో ఆదివారం మొదలైన అగ్నిప్రమాదం వలన ఏర్పడిన పొగ,మంటలు ఇంకా అదుపులోకి రాలేదు.ఆదివారమే ఈ పరిస్థితిని అదుపులోకి తీసుకు రావడానికి అగ్నిమాపక సిబ్బంది,గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పోరేషన్ కు సంబంధించిన డిఆర్ ఏఫ్ రంగంలోకి దిగి తీవ్రంగా ప్రయత్నించినప్పటికి అగ్నిప్రమాదం చోటుచేసుకున్న నాలుగో ఫ్లోర్ కు వెళ్ళడానికి ఎలాంటి అత్యవసర దారులు గాని లేకపోవడం పొగలు దట్టంగా రావడంతో బిల్డింగ్ పై కప్పుకు రంద్రాలు చేసి అదుపు చేయడానికి ప్రయత్నం…

Read More

11కేవి తీగలు తగిలి టాటాఏసి దగ్ధం

 వరంగల్ రూరల్ జిల్లా (రాయపర్తి),నేటిధాత్రి:వరి గడ్డి తరలిస్తున్న క్రమంలో విద్యుత్ తీగలు తగిలి వాహనం దగ్ధం అయిన ఘటన మండలంలో చోటు చేసుకుంది.ప్రాథమికంగా తెలిసిన వివరాల ప్రకారం మండలంలోని ఏకే తండాకు చెందిన హలవత్ సుధాకర్ కు చెందిన టాటా ఏసీ వాహనం ను సోమవారం తెల్లవారుజామున హలవత్ వాసు అనే వ్యక్తి వరిగడ్డిని తరలించదానికి కిరాయికి తీసుకొని వెళ్ళాడు.గడ్డిని తీసుకుని పెరికెడు గ్రామం నుంచి కొత్తూరు గ్రామ శివారు చేరుకొనే క్రమంలో 11కేవి విద్యుత్ వైర్లు…

Read More

చుట్టమై వచ్చి కానరాని లోకాలకు

వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట – నేటిధాత్రి : నర్సంపేట మండలం ఇటుకాలపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది ఆదివారం రాత్రి భూతగాదా విషయం లో రెండు కుటుంబాల మధ్య గొడవ తీవ్రస్థాయిలో జరిగింది. అనుముల మల్లయ్య అనే వ్యక్తి తన బావ అయిన పెంతల రాజయ్య కుటుంభం పై రాళ్ళ తో దాడి చేసాడు. దాడి లో చుట్టపు చూపుగా రాజయ్య ఇంటికి వచ్చిన తన కూతురు కూస లత తలపైన రాళ్లతో దాడిచేయగా తీవ్రంగా గాయపడింది….

Read More

రైతును రాజును చేయడమే కేసీఆర్ లక్ష్యం

పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారేడ్డి వరంగల్ అర్బన్ జిల్లా ఖిలా వరంగల్ మండలం లో దేవాదుల కాలువమీదుగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పర్యటించారు.రైతును రాజును చేయడమే లక్ష్యమని అని సీఎం కేసీఆర్ అన్నమాటను నిజం చేశారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.సోమవారం మండలం బొల్లికుంట గ్రామం వద్ద దేవాదుల కాలువమీదుగా బొల్లికుంట,ఆశాలపల్లి,రామచంద్రాపురం, గవిచర్ల గ్రామాల మీదుగా కెనాల్ పై ద్విచక్రవానంపై ప్రయాణిస్తూ నూతనంగా నిర్మిస్తున్న కాలువ పనులను పరిశీలించారు.త్వరలో పూర్తికానున్న కాలువ నిర్మాణంతో వచ్చే జూన్…

Read More

మాజీ మంత్రి “జువ్వాడి” ఇకలేరు

చికిత్స పొందుతూ ఆస్పత్రిలో “‘రత్నాకర్ రావు”‘ మృతి ఆరిన బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగిత్యాల జిల్లా ప్రతినిధి (నేటి ధాత్రి): బడుగు బలహీన వర్గాలు, పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసి, నిత్యం ప్రజాసేవలో నిమగ్నమైన మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లా బుగ్గారం పాత అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, మాజీ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు (92) ఇకలేరనే వార్త ఆయన అభిమానులు,…

Read More

పెద్దల పేకాట కేంద్రం పై టాస్క్ ఫోర్స్ దాడి

భారీ నగదు వాహనాలు మొబైల్ సీజ్ కేసు నమోదు చేసిన పోలీసులు వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ నగరంలో ఓ ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట  ఆడుతున్న పలువురు బడా వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు వరంగల్ టాస్క్ఫోర్స్ అదికారులు పక్కా సమాచారం మేరకు ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది కేయు పోలీస్ స్టేషన్ పరిధిలోని విద్యారణ్యపురి లో ప్రముఖ వ్యాపారవేత్త ఇంట్లో పేకాట  అడుతుండగా టాస్క్ ఫోర్స్ అధికారులు దాడి చేసి వారి వాహనాలతో పాటు 2 లక్షల…

Read More

కళ్యాణలక్ష్మి షాపింగ్ మాల్ లో అగ్నిప్రమాదం

హన్మకొండ,నేటిధాత్రి:ప్రముఖ షాపింగ్ మాల్ కళ్యాణలక్ష్మి హన్మకొండ బ్రాంచీలో అగ్నిప్రమాదం జరిగింది.ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం లాక్ డౌన్ నేపథ్యంలో పూర్తిగా మూతబడిన షాపింగ్ మాల్ ప్రమాదవశాత్తూ ఉదయం 10 గంటల సమయంలో చోటు చేసుకుంది.ఫైర్ సిబ్బందికి విషయం తెలియడంతో ఘటన స్థలానికి చేరుకున్నప్పటికి మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలు పేట్ట లేకపోయారు.మాల్లో ఏర్పడిన ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడానికి సరైన మార్గం లేకపోవడంతో చేసేదేమీ మిన్నకుండిపోయారు.ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.  

Read More

ప్రజల సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్ గుండు సుధారాణి

వరంగల్ అర్బన్,నేటిధాత్రి :రాష్ట్ర ప్రజల సంక్షేమం లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం పనిచేస్తున్నదని తెలంగాణా రాష్ట్ర మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్ పర్సన్, మాజీ ఎంపీ గుండు సుధారాణి అన్నారు.శనివారం స్థానికంగా ఉన్న మంగలికుంట, దేశాయిపేట వీవర్స్ కాలనీ, బాలాజీ సంఘం ప్రాంతాలకు చెందిన 200మంది మహిళా చేనేత కార్మికులు మరియు కండెలు చుట్టే మహిళా కార్మికులకు ఆమె నిత్యావసర వస్తువులను పంపిణీ చేసారు.ఈ సందర్భంగా గుండు సుధారాణి మాట్లాడుతూ ప్రస్తుత లాక్ డౌన్ వలన చేనేత…

Read More

జగిత్యాల జిల్లా లో గాలివాన భీభత్సం….

మాదాపూర్ లో కుప్పకూలిన రైసుమిల్లు కోటి రూపాయల ఆస్తినష్టం జగిత్యాల లో కూలిన భారీ బోర్డులు తృటిలో తప్పిన ప్రమాదాలు ఐకేపి సెంటర్లలో కొట్టుకుపోయిన వరిధాన్యం తడిసి ముద్దయిన వడ్లు నేలరాలిన మామిడి కాయలు జగిత్యాల జిల్లా ప్రతినిధి, (నేటి ధాత్రి) జగిత్యాల జిల్లాలో శనివారం సాయంత్రం పట్టుమని 30నిమిషాలు కూడా కురవని గాలివాన నానా భీభత్సం సృష్టించింది. జిల్లా అంతటా రైతులను, ప్రజలను అతలాకుతలం చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ బోర్డులు కుప్పకూలాయి. సమయానికి…

Read More

ముఖ్యమంత్రి సహాయనిధికి ఈరోజు మంత్రి కే తారకరామారావు కార్యాలయం ద్వారా అందిన విరాళాల వివరాలు

ఈ రోజు మొత్తం 8 కోట్ల 30 లక్షల విరాళాలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందాయి. ఎల్ అండ్ టి మెట్రో రైల్ ఎండీ మరియు సీఈవో కేవీ బి రెడ్డి, మూడు కోట్ల విలువైన పీపీ ఈ లతోపాటు, యన్ 95 మస్కులను హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కే తారకరామారావు కి ఈరోజు అందించారు ఐ టి సి సి ఎం డి సంజీవ్ పూరి ఇచ్చిన రెండు…

Read More

నిరు పేదలకు నిత్యావసరాల పంపిణీ

ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గత కొన్ని రోజులుగా పేదలకు నిత్యావసర వస్తువులు అందజేస్తున్న విషయం తెలిసిందే గతంలో పారిశుద్ధ్య కార్మికులు , ఆశా వర్కర్లు, టైలర్స్ , ఆటో డ్రైవర్లు , హిజ్రాలు , మెకానిక్స్ , రిక్షా కార్మికులు , ఇలా అన్ని రంగాల పేదలకు కరోనా కష్ట కాలంలో అండగా నిలుస్తున్నారు. కరోనా నేపథ్యంలో భాగంగా…

Read More

*లాక్ డౌన్ సమయంలో సీజ్ చేసిన వాహనాల అప్పగింత*

  *వరంగల్ పోలీస్* *కమిషనర్ డా.వి.రవీందర్* *లాక్ డౌన్ సమయంలో వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సీజ్ చేసిన వాహనాలను వాహనదారులు తిరిగి అందజేసే ప్రక్రియ నేటి నుండి ప్రారంభిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ శనివారం ప్రకటించారు.* కరోనా నేపధ్యంలో రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు ప్రకటించిన లాక్ డౌన్ సమయంలో నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను సంబంధిత వాహన యజమానులను తిరిగి అందజేసే ప్రక్రియ జురుగుతున్న తీరుపై వరంగల్ పోలీస్ కమిషనర్…

Read More

*రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల మునిసిపల్ కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్లతో మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్*

• కరోనా వైరస్ కట్టడిలో కీలకపాత్ర వహిస్తున్న మున్సిపల్ కమిషనర్లను అభినందించిన మంత్రి • ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచన • త్వరలో దశలవారీగా లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోన వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని కోరిన మంత్రి కేటీఆర్ • పట్టణాల్లో ప్రవేశపెట్టిన సరి బేసి ఈ విధానంలో దుకాణాల నిర్వహణను ప్రత్యేకంగా గమనించాలి • ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపెట్టి పోయే అవకాశం లేదు పూర్తిస్థాయి…

Read More

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మన్పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పర్ధోని గ్రామ సమీపంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో  మదన్‌వాడా  ఎస్సై ఎస్‌.కె.శర్మ, మహిళా మావోయిస్టుతో పాటు నలుగురు మావోయిస్టులు అక్కడికక్కడే మృతి చెందారు. కాల్పుల అనంతరం ఘటనా స్థలం నుంచి ఏకే 47, రెండు 315 బోర్‌ రైఫిళ్లు, ఒక ఎస్‌ఎల్‌ఆర్‌ ఆయుధం స్వాధీనం చేసుకున్నట్టు రాజ్‌నందగాన్‌ ఏఎస్పీ జీఎన్‌ బాఘెల్‌ తెలిపారు. మావోయిస్టుల కోసం కూంబింగ్‌ కొనసాగుతోంది.

Read More

కడుపు నింపుతున్న *కన్నతల్లి* ఫౌండేషన్

* పేద ప్రజల సేవలో వ్యవస్థాపక అధ్యక్షులు * ‘కొండ’ అంత ప్రేమతో పేదల ముందుకు *ఆనందం వ్యక్తం చేస్తున్న ప్రజలు,అధికారులు వరంగల్ సిటి నేటిధాత్రి యావత్ ప్రపంచ దేశాలను గడగడ లాడిస్తున్న మహమ్మారి కరోనా ఎవరి నోట విను కరోనా అలాంటిది కరోనా భయంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ కారణంగా వరంగల్ పేద ప్రజలు కార్మికులు పని చేస్తే కానీ కుటుంబాన్ని పోషించని స్థితిలో ఉన్న ప్రజానీకానికి కడుపు నింపటానికి ముందుకొచ్చింది…

Read More
error: Content is protected !!