తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ చదువుతున్న విద్యార్థికి ప్రథమ స్థానం ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియన్ ఆధ్వర్యంలో ఇంగ్లీష్ బలం పియడ్స్ ఎలక్యూషన్ జిల్లాస్థాయి పోటీలను జెడ్పి హెచ్ సి గీత నగర్ పాఠశాలలో పోటీలు నిర్వహించారు తంగళ్ళపల్లి మండలం మండపల్లి మోడల్ స్కూల్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు వీరిలో కే.మని తేజ ఎలక్యూషన్ ఎం విగ్నేష్. జలం పియడ్స్ ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్రస్థాయిలో ఎంపికవడంతో వీరికి బహుమతులలో భాగంగా సర్టిఫికెట్ తోపాటు వెయ్యి రూపాయల నగదు బహుమతి అందజేశారని ఇందులో విద్యాధికారి బుక్యా రాజు ప్రిన్సిపల్ మామిళ్ళ విఠల్ వైస్ ప్రిన్సిపాల్ వేముల మురళి ఉపాధ్యాయులు శైలజ భానుతేజ తదితరులు పాల్గొని ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు