
అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బియ్యం అందజేత.
చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా,చిట్యాల మండల కేంద్రంలో ఇటీవల మృతి చెందిన రాంనగర్ కాలనీకి చెందిన కుమ్మరి నర్సింహ రాములు అనారోగ్యం తో మృతి చెందగా గురు వారము రోజున అంబేద్కర్ యువజన సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో పరామార్షించి ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ సంతాపాన్ని తెలియజేశారు. అనంతరం 25 కిలోల బియ్యాన్ని అందించారు ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ యువజన సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య మండల…