
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో అబ్బురపరిచిన జాతీయ సైన్స్ డే వేడుకలు
వేములవాడ నేటిధాత్రి వేములవాడ కృష్ణవేణీ టాలెంట్ స్కూల్ అపూర్వం 2024 పేరుతో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతాప రామకృష్ణ బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మరియు పాఠశాల డైరెక్టర్స్ అయిన కుమ్మరి శంకర్, ఇప్పపూల వినోద్, సన్నిది వెంకట కృష్ణ పాఠశాల కరస్పాండెంట్ పాల్గొనడం జరిగింది. ప్రతి సంవత్సరం సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం వలన విద్యార్థుల్లో ఉన్న వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించవచ్చు అని జిల్లా…