NETIDHATHRI

తెలంగాణలో రికార్డు బ్రేక్

ఒకే రోజు 199 కరోనా కేసులు నమోదు -జీహెచ్ఎంసీలో మోగుతున్న కరోనా ప్రమాద గంటికలు -24 గంటల్లో 5 గురి మృతి రాష్ట్రంలో 2,698కి చేరిన కేసులు -రాష్ట్రంలో కర్ఫ్యూ భారీ సడలింపు హైదరాబాద్: తెలంగాణలో అమాంతం రికార్డు బద్దలు కొట్టే కేసులు నమోదయ్యాయి.ఆదివారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులేటిన్ ప్రకారం కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే ఒక్కరోజే 122 మందికి కరోనా…

Read More

పరిశుభ్రత ప్రతి ఒక్కరి భాద్యత

పరిసరాల నిర్వహణకు సమయం కేటాయించాలి గ్రామాల స్వచ్చతకే పల్లె ప్రగతి కార్యక్రమం కేటిఆర్ పిలుపుకు మంచి స్పందన మంత్రి సత్యవతి రాథోడ్ హైదరాబాద్,నేటిధాత్రి: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి భాద్యతగా అలవరుచుకోవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ప్రతి ఆదివారం పరిసరాల పరిశుభ్రతలో పది నిమిషాలు మీకోసం అని తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రాష్ట్ర మునిసిపల్, ఐటి శాఖ మంత్రి కేటిఆర్…

Read More

రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని తరలించాలి ఆర్డివో కిషన్

*20 లారీలు ఏర్పాటు చేస్తాం* *ఆర్డిఓ విచారణలో బయట పడుతున్న నిజాలు* *ధాన్యం విక్రయించి నెల గడిచినా అందని రిసిప్ట్* *ధాన్యం నిల్వ చేయడానికి గోదాం పరిశీలన* శాయంపేట, నేటి ధాత్రి: రెండు రోజులలో మక్కల కొనుగోలు ప్రక్రియ ముగియనున్నది, వేల సంఖ్యలో బస్తాలు గోదాములకు తరలించకుండా నిల్వ ఎందుకు చేశారు, రెండు రోజుల్లో ధాన్యం మొత్తాన్ని గోదాములకు తరలించాలని ఆదేశాలు జారీ చేసిన పరకాల ఆడివో కిషన్ నాయక్. శాయంపేట మండలంలో పెద్ద మొత్తంలో మక్కజొన్న…

Read More

రాజీనామా కి సిద్ధమైన కార్పొరేటర్

వరంగల్ సిటి నేటిధాత్రి గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ టీఆరెస్ కార్పొరేటర్ శారదా జోషి తన పదవికి రాజీనామా చేయటానికి సిద్ధం అయ్యారు ఇందుకు కారణం అధికారులు అని చెపుతున్నారు డివిజన్ లోని సమస్యలు అధికారులు పట్టించుకోవటం లేదని కనీసం సమస్య ఉందని చెప్పినా కానీ వారు పెడచెవిన పెడుతున్నారని గత కొన్ని రోజులనుండి డివిజన్ సమస్యలు పరిష్కరించాలని సంబంధిత కార్పొరేటర్ కార్యాలయానికి ప్రజలు వినతులు చేసినప్పటికీ స్పందించక పోవటం నిరాశకు గురైన…

Read More

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ఐనవోలు(వర్ధన్నపేట)నేటిధాత్రి:రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెరాస ప్రభుత్వం పని చేస్తున్నదని నందనం పిఏసిఏస్ వైస్ చైర్మన్ తక్కల్లపేల్లి చందర్ రావు అన్నారు.గురువారం మండలంలోని పెరుమాల్లగూడెం గ్రామంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ విధానంలో సంస్కరణలు తెచ్చే విధంగా ముఖ్యమంత్రి కేసిఆర్ పాటు పడుతున్నారని అన్నారు. రైతులందరూ ఒకే రకమైన పంటలు చేయడం వలన డిమాండ్ లేక గిట్టుబాటు ధర లభించడం లేదని చందర్ రావు…

Read More

మానవత్వంచాటిన వర్ధన్నపేట ఎస్సై

వరంగల్ రూరల్ జిల్లా,నేటిధాత్రి: రోడ్డు ప్రమాదానికి గురైన బాదితులను పోలీసు వాహనం లో ఆస్పత్రికి తరలించి మానవత్వాన్ని చాటుకున్నారు ఎస్సై వంశీ కృష్ణ.వివరాల్లోకి వెళితే జిల్లాలోని వర్దన్న పేట మండలం ఇల్లంద గ్రామంలో వరంగల్ ఖమ్మం ప్రధాన రహదారిపై ద్విచక్రవాహనం ను కారు ఢీ కొట్టింది .ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై వున్న దంపతులు తో పాటు మూడు సంవత్సరాల బాలుడుకి గాయపడ్డారు.కాగా దంపతులో మహిళ తీవ్ర కడుపునొప్పితో(మహిళ గర్భవతి) బాధ పడుతుండటంతో ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్ఐ…

Read More

పాత్రికేయుల సేవలు అమూల్యం…!

కరోనా సంక్షోభం నుంచి పాత్రికేయులను కాపాడుకోవాలి పలువురికి సరుకులు అందించిన టిఆర్ఎస్ యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ కరోనా వైరస్ యావత్తు మానవాళిని గడగడలాడిస్తున్న నేపథ్యంలో పాత్రికేయుల సేవలు అమూల్యమైనవని టిఆర్ఎస యూత్ నాయకులు డాక్టర్ బొల్లికొండ వీరేందర్ అన్నారు. బుధవారం హన్మకొండ జడ్పీ గెస్ట్ హౌజ్ ఆవరణలోలో వరంగల్ నగరంలోని పలువురు పాత్రికేయులకు సరుకులు అందించారు. ఈ సందర్భంగా వీరేందర్ మాట్లాడుతూ…కరోనా ప్రపంచాన్ని కుదిపేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆపత్కాల సమయంలో మీడియా…

Read More

చివరి శ్వాస వరకు పేదల సేవకే అంకితం

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వరంగల్ సిటి నేటిధాత్రి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 25 వేల మంది పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమంలో బాగంగా సీకేఎం కళాశాల మైదానంలో ప్రారంభమైంది ఈ సందర్భంగా 1,12,29 డివిజన్లకు చెందిన 2200 మంది పేదలకు ప్రముఖుల చేతుల మీదుగా నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్,మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో ప్రజలకు సేవ…

Read More
error: Content is protected !!