
అస్సాం స్థానిక ఎన్నికల్లో ఎన్డీయే అప్రతిహత విజయం
పెరిగిన ఎన్డీఏ ఓట్ల శాతం గ్రామీణ ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన బీజేపీ ప్రత్యక్ష పోటీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఓడిరచిన బీజేపీ నేతలు ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మపై ప్రజల్లో సడలని విశ్వాసం సంస్థాగత లోపాలతో కునారిల్లుతున్న కాంగ్రెస్ డెస్క్ ,నేటిధాత్రి: అస్సాంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ నేతృత్వంలోని ఎన్డీఏకూటమి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది. దీంతో రాష్ట్రంలో తన రాజకీయ ఆధిపత్యాని కి తిరుగులేదని నిరూపించింది. రాష్ట్రంలోని మొత్తం 376 జిల్లాపరిషత్ స్థానాల్లో 301…