మిల్లర్‌ ‘‘జగన్‌’’కు అధికారులు నోటీసులిచ్చారు..చేతులు దులుపుకున్నారు?

త్వరలోనే చర్యలు తీసుకుంటాం అని ‘‘నేటిధాత్రి’’ ఎడిటర్‌ ‘‘కట్ట రాఘవేందర్‌ రావు’’ తో చెప్పిన సివిల్‌ సప్లై ‘‘కమీషనర్‌ చౌహాన్‌.’’ -జగన్‌ నుంచి సమాధానం రాకపోతే అధికారులు ఏం చేస్తున్నారు? -మాయమైన వడ్లను జగన్‌ అప్పగిస్తానంటున్నాడని సమాచారం? -వడ్లు తిరిగి ఖమ్మం సివిల్‌ సప్లయ్‌కి అప్పగిస్తే తప్పు ఒప్పవుతుందా? -మోసం చేసిన మిల్లర్‌కు శిక్ష తప్పుతుందా? -ఖమ్మం జేసినే తప్పుపడుతూ వున్న జగన్‌ను హన్మకొండ అధికారులు వదిలేస్తారా? -రైతులను మోసం చేసిన జగనే ‘‘నేటిధాత్రి’’ మీద కేసులు…

Read More

‘‘మంత్రి గారు’’ ఈ విధానం మీరైనా మార్చరా!

  ఇదెక్కడి న్యాయం..ఇదెక్కడి దుర్మార్గం. `అటు ఒత్తిళ్లు..ఇటు పెనాల్టీలు! `టెండర్‌ ప్యాడి దళారీ వ్యవస్థను పోషించడం ఎందుకు! `బకాయిలు చెల్లించే సమయంలో టెండర్‌ ప్యాడి మూసుడెట్లా! `దేశంలో ఏ రాష్ట్రంలో లేని టెండర్‌ ప్యాడి విధానం తెలంగాణలోనే ఎందుకు? `మిల్లర్లు ఎదుర్కొంటున్న మద్దెల దరువులు! `చెల్లించే వారి చేతులు కట్టేసి..బలవంతంగా పెనాల్టీలేస్తారా? `టెండర్‌ ప్యాడీ మూలంగా నలిగిపోతూ నష్టపోతున్న మిల్లర్లు. `చెల్లింపుల్లో ఆలస్యమైందని పెనాల్టీలేస్తామనడం ఎట్లా! `విచిత్రమైన టెండర్‌ ప్యాడీ విధానాలు. `మిల్లర్ల మీద టెండర్‌ ప్యాడీ…

Read More
error: Content is protected !!