NETIDHATHRI

కమిషనర్ కు శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ సిబ్బంది

నేటిధాత్రి, వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన అశ్విని తానాజీ వాకడేను బల్లియాకు చెందిన ఆఫీస్ సబార్డినేట్స్ కార్యవర్గ సభ్యులు గురువారం ప్రధాన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో అధ్యక్షులు నవీన్, ప్రధాన కార్యదర్శి మోరే రమేష్, సురేష్, రాజు తదితరులు ఉన్నారు.

Read More

బీజేపీ మండల నాయకులతో సమావేశం నిర్వహించిన కాంటెస్ట్ ఎమ్మెల్యే పగడాల

పరకాల నేటిధాత్రి హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో గురువారం రోజున బిజెపి రాష్ట్ర నాయకులు పరకాల నియోజకవర్గ కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టరు పగడాల కాళీ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో రానున్న పార్లమెంటు ఎలక్షన్ లో బీజేపీ గెలుపు గురించి పరకాల మండల నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ పార్లమెంట్ ఎలక్షన్ లల్లో బీజేపీ అభ్యర్థిని అధిక మెజారిటీ తో గెలిపించాలని అందుకు గ్రామస్తాయి కార్యకర్తలు నాయకులు కృషి చేయాలనీ అన్నారు.ఈ కార్యక్రమంలో…

Read More

హరితహా రాని కి మొక్కలు సిద్ధం చేయాలి కలెక్టర్

వనపర్తి నేటిదాత్రి : వచ్చే హరిత హారానికి మొక్కలు వనపర్తి జిల్లా నుండే వాడుకునె విధంగా నర్సరీల్లో మొక్కలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. గురువారం ఉదయం పెద్దమందడి మండలం జంగమయాపల్లి గ్రామ పరిధిలోని అటవీ శాఖ నర్సరీని సందర్శించి పరిశీలించారు. వేసవిలో మొక్కలు ఎండిపోకుండా సరైన విధంగా నీరు పోసి ఎప్పటికప్పుడు బ్యాగులు మారుస్తూ మొక్కలను సమీక్షించాలని సూచించారు. వచ్చే హరిత హారం కార్యక్రమానికి జిల్లాకు అవసరమైన మొక్కలు జిల్లాలోని…

Read More

పెరిమెల్ల పెళ్లి వెంకటేశ్వరరావు సంతాప సభ

ఈరోజు మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గౌరవ అధ్యక్షులు పెరిమెల్ల పెళ్లి వెంకటేశ్వరరావు సంతాప సభను ఏర్పాటు చేయడం జరిగింది భద్రాచలం నేటి ధాత్రి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు భూషణ్ రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంమాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు దాసరి శేఖర్ మాట్లాడుతూ హెల్త్ డిపార్ట్మెంట్లో వెంకటేశ్వరరావు ఉద్యోగం చేసుకుంటూ మాలల హక్కులకై మాల ఉద్యోగస్తులు ఏకం చేసి ఒక తాటిపై నడిపించిన ఘనత వెంకటేశ్వరరావు కి దక్కిందని…

Read More

అమ్మ కోసం..ప్రసవాంతర సేవలను సద్వినియోగం చేసుకోండి

మొగులపల్లి నేటి ధాత్రి న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమ్మ కోసం..ప్రసవాంతర సేవలను సద్వినియోగం చేసుకోవాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ పోరండ్ల నాగరాణి అన్నారు. ప్రతి గురువారం అమ్మ కోసం అనే కార్యక్రమం ద్వారా గర్భిణీ స్త్రీలకు మరియు డెలివరీ తర్వాత ఒక సంవత్సరం లోపు ఉన్న మహిళలకు వైద్య చికిత్సలు చేసి వారు ఆరోగ్యంగా ఉండేటట్లు చూసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆమె అన్నారు. గర్భిణీలు, బాలింతలు వారికి ఏమైనా అనారోగ్య సమస్యలు ఏర్పడినట్లయితే…

Read More

అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలి

మంచిర్యాల, నేటి ధాత్రి: తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కార్యవర్గ సభ్యులు కొండు బానేష్ మాట్లాడుతూ గత మూడు రోజులుగా కుండపోతగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురు గాలులు వడగళ్ళ వాన వలన రైతన్నలు తీవ్రంగా నష్టపోయారని, అప్పులు చేసి వేసిన పంట అర్థాంతరంగా ప్రకృతి విలయానికి ఆవిరైపోతుంటే దిక్కు తోచని స్థితిలో గుండె పగిలేలా రోదిస్తున్న రైతు కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని,పంట నష్టాన్ని వ్యవసాయ అధికారులు అంచనా…

Read More

మురికి కాలువలను శుభ్రం చేయండి – కాలనీవాసులు

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని బిఎస్ఎన్ఎల్ టవర్ నుండి తాళ్లల్లోకి వెళ్లే రహదారి వైపు ఉన్న కాలనీలోని మురికి కాలువలు గత మూడు సంవత్సరాల నుండి శుభ్రం చేయడం లేదని, దుర్గంధం వెదజల్లుతున్నాయని, దోమల బెడద ఎక్కువగా ఉందని మీమే మురికి కాలువలను శుభ్రంచేసుకుంటున్నామని స్థానికులు తమగోడును వెళ్లబోసుకున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలోని పోచమ్మ వాడ నుంచి వచ్చే మురుగు నీరు ఇక్కడి వరకు తరలివస్తాయని మూడు సంవత్సరాల నుండి…

Read More

నామమాత్రంగా సర్వసభ్య సమావేశం

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నామమాత్రంగా కొనసాగింది. ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఎంపిపితో కలుపుకోని ఐదుగురు ఎంపీటీసీలు, కోఆప్షన్ రజబ్ అలీ హాజరైయ్యారు. ఈసమావేశంలో అధికారులు గ్రామాల్లో జరిగిన పలు అంశాలపై అభివృద్ధిపై పాఠాలు చదివి వినిపించారు. ప్రజా ప్రతినిధులు ఒకటి రెండు మినహా ఏసమస్యలపై కూడా స్పందించలేదు. ఈసమావేశానికి వైద్య, నీటిశాఖ, హార్టికల్చర్ అధికారులు గైర్హాజరయ్యారు. ఈకార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వరి,…

Read More

బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు -రాజకీయంగా నా ఎదుగుదలకు సహకరించిన గండ్ర వెంకటరమణారెడ్డితోనే నిత్యం నా ప్రయాణం -మొగుళ్ళపల్లి జడ్పిటిసి జోరుక సదయ్య మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని, బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని, నా రాజకీయ ఎదుగుదలకు సహకరించిన మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డితోనే నిత్యం నా ప్రయాణమని మొగుళ్ళపల్లి జడ్పిటిసి జోరుక సదయ్య అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మొగుళ్ళపల్లి జడ్పిటిసి పార్టీ…

Read More

డా.మల్లురవి ని నాగర్ కర్నూల్ ఎంపీ గా గెలిపించి సీఎం రేవంత్ రెడ్డి కి బహుమతిగా ఇస్తాం.

తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షులు సతీష్ మాదిగ. టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి కాంగ్రేస్ వాది, తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన కాంగ్రేస్ పార్టీ చాణిక్యుడు, అంబేద్కర్ ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేసే నిజమైన అంబేద్కర్ వాది, పేద ప్రజల గొంతుకై గత 40 సంవత్సరాలుగా ఒకే పార్టీలో ఉంటూ, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కుల మత బేధం లేకుండా పార్టీలకు అతీతంగా ఎవ్వరికి…

Read More

ప్రజా ప్రతినిధులతో కలిసి క్యాంపుకు వెళ్లిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి నేటిదాత్రి ; ఎమ్మెల్సీ అభ్యర్థి నవీన్ రెడ్డి కి మద్దతుగా వనపర్తి నియోజకవర్గానికి చెందిన జెడ్పిటిసిలు ఎంపి టి సి లు మున్సిపల్ కౌన్సిలర్లు నాయకులు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డితో కలిసి క్యాంపు కు వెళ్లారని మీడియా సెల్ ఇంచార్జ్ నందిమల్ల అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు ముందుగా బీచుపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయించార ని అశోక్ తెలిపారు

Read More

24/7 అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి

పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ జైపూర్, నేటి ధాత్రి: పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద విధుల్లో ఉన్న పోలీస్ అధికారులు 24/7 పగడ్బందీగా అప్రమత్తంగా ఉంటూ ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ నిర్వహించాలి అని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్ (ఐజి) సూచించారు. గురువారం రోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ గోదావరిఖని లోని గోదావరి బ్రిడ్జి వద్ద…

Read More

వరంగల్ పార్లమెంట్ టికెట్ దొమ్మటి సాంబయ్య కె కేటాయించాలి.

రాష్ట్ర మండల కో ఆప్షన్ ఫోరం అధ్యక్షులు రాజ్ మహమ్మద్. చిట్యాల, నేటిధాత్రి : వరంగల్ పార్లమెంట్ ఎస్సీ రిజర్వేషన్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ నుండి సీనియర్ నాయకుడు దొమ్మాటి సాంబయ్య కి టికెట్ కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర మండల కో ఆప్షన్ ఫోరం అధ్యక్షులు మొహమ్మద్ రాజ్ మహమ్మద్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుములరేవంత్ రెడ్డి ని కోరారు,వారు మాట్లాడుతూ 2004 నుండి దాదాపుగా 20 సంవత్సరాల క్రితం ప్రజాసేవ చేయాలని ఉద్దేశంతోపోలీసు ఉన్నత అధికారిగాఉద్యోగానికి రాజీనామా…

Read More

ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి

భద్రాచలం నేటి ధాత్రి చెట్లు భూమిపై ఉన్న అన్ని జీవులకు ఆక్సిజన్ అందిస్తాయి, జీవులు విడుదల చేసిన కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. అదేవిధంగా అడవులు నీటిని, గాలిని శుద్ధిచేస్తాయి. ఔషదాల తయారీకి ఉపయోగపడతాయి. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన మొక్కలను పెంచడం అందరికీ ఆరోగ్యదాయకం. 2013 మార్చి 21 తొలిసారిగా ప్రపంచ అటవీ దినోత్సవం నిర్వహించబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం వారు అభయాంజనేయ స్వామి పార్కు నందు మొక్కలను నాటడం జరిగింది. ఈ…

Read More

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ అటవీ దినోత్సవం.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి   జడ్చర్ల స్థానిక డా. బూర్గుల రామకృష్ణ రావు ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలంగాణ బొటానికల్ గార్డెన్ ని అనుబంధం గా ఉన్న జీవవైవిధ్య పరిశోధనా మరియు విద్యాకేంద్రం లో అంతర్జాతీయ ఆటవీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ అసిస్టెంట్ కోర్స్ కోఆర్డినేటర్ శ్రీ వంశీకృష్ణ పాల్గొన్నారు. వీరిని గార్డెన్ సమన్వయకర్త డా. సదాశివయ్య పర్యావరణ హిత…

Read More

నిన్నటివరకు బీఆర్ఎస్ నేడు కాంగ్రెస్ లోకి చేరుతున్న నాయకుల సంఖ్య రోజు పెరిగిపోతుంది:జగదీశ్వర్ గౌడ్

కూకట్పల్లి మార్చి 21 నేటి ధాత్రి ఇన్చార్జి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ,100 రోజుల్లోనే ఇచ్చిన హామీలు పూర్తి చేస్తూ,రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సమావేశంలో అమలు చేస్తున్నా రని శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీలో అందరికీ మేలు జరిగే విధంగా కొనసాగుతున్న పరిపాలన చూస్తూ, నిన్నటి వరకు భారత రాష్ట్ర సమితిలో దశాబ్దం పాటు వాటిని విడిచి పెట్టకుండా కొనసాగిన టిఆర్ఎస్ నాయకులంతా ఒ క్కొక్కరిగా కాంగ్రె…

Read More

కాన్కూర్ అంగన్వాడి కేంద్రంలో పోషణ పక్షం సదస్సు నిర్వహణ

జైపూర్, నేటి ధాత్రి: మంచిర్యాల జిల్లా జైపూర్ మండలoలోని కాన్కూర్ అంగన్వాడి కేంద్రంలో బుధవారం రోజున ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్షం పథకం పై అవగాహన సదస్సు జరుపబడింది. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్ మనెమ్మ మాట్లాడుతూ పోషణ పక్షం పథకం ముఖ్య ఉద్దేశం ఏమంటే గ్రామీణ పట్టణ ప్రాంత మహిళలకు, గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు వాళ్ళ ఆరోగ్యం పై శ్రద్ధ ఎలా వహించాలి, పోషకాలతో నిండిన ఆహార నియమావళిని ఎలా రూపొందించుకోవాలి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు,…

Read More

చేనేత కార్మికులను పట్టించుకునే నాధుడే లేడా

చేనేత కార్మికుల రాత మార్చేది ఎవరు! పాలన మారిన కూడా చేనేత కార్మికుల రాత మార దా! శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని చేనేత సహకార సంఘంలో చాలామంది పనిచేస్తున్నారు. మనిషి జీవించాలంటే నీరు ప్రధానం ప్రపంచానికి ఆహారానందించే రైతన్న ఎంత అవసరమో వస్త్రాలను నేసే నేతన్న కూడా అంతే అవసరమనడంలో అతియోక్తి లేదు. మనిషి పుట్టినప్పటి నుండి మరణించేంతవరకు బట్టల ఆవశ్యకత గురించి ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. మానవాళికి…

Read More

ఉపాధిహామీ పనుల్లో బయల్పడిన విగ్రహాలు!! పూజలు చేస్తున్న ప్రజలు!!!

ఎండపల్లి, నేటి ధాత్రి ఉపాధి హామీ పనుల్లో విగ్రహాలు బయటపడి , భక్తులు తరలి వచ్చిన సంఘటన చోటు చేసుకుంది , ఎండపల్లి మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన ఉపాధిహామీ కూలీలు గురువారం ఎల్కలదేవి గుట్టకు కందకాలు తవ్వుతుండగా, శివుడు,హనుమాన్ గదా ,పోచమ్మ దేవుళ్ళను పోలిన విగ్రహాలు బయటపడ్డాయని సుమారుగా 15 విగ్రహాలు వరుసగా బయల్పడినట్లు ఉపాధి హామీ సహాయకులు అసిస్టెంట్ జుంజుపెల్లి సురేష్ తెలిపారు. కాగా ఈ విగ్రహాలకు ఉపాధిహామీ కూలీలు పెద్ద ఎత్తున పూజలు…

Read More

పెద్దమ్మ జాతర వాల్ పోస్టర్ విడుదల

రామాయంపేట (మెదక్) నేటి ధాత్రి. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ జాతర 32వ వార్షికోత్సవం సందర్భంగా వాల్ పోస్టర్స్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా సంఘం పెద్దలు మాట్లాడుతూ మర్చి 29 నాడు పెద్దమ్మ కళ్యాణం మరియు సాయంత్రం బోనాలు సమర్పిస్తారు రాత్రి ఒగ్గు కథ కార్యక్రమం, మార్చి 30 నాడు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం సాయంత్రం బండ్ల ఊరేగింపు మరియు గావు కార్యక్రమం ఉంటాయని ప్రజల అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమం…

Read More
error: Content is protected !!