పూలే జయంతిల్లో పాల్గొన్న వివేకానంద డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషిపాక యాదగిరి
కూకట్పల్లి ఏప్రిల్ 11 నేటి ధాత్రి ఇన్చార్జి వివేకానంద నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాషిపాక యాదగిరి ఆధ్వర్యం లో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు రిక్షాపుల్లర్స్ కాలనీలో ఘనం గా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్ర మంలో వివేకానందనగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్ భాషిపాక నాగమణి యాదగిరి మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గారాణి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయ కులు సూర్యప్రకాష్ రావు దొరపల్లి పరశు రాములు కొమ్మగళ్ళ మోజేస్…