పుర ప్రజలు ఆస్తిపన్నుపై మినహాయింపును ఉపయోగించుకోండి…
పుర కమీషనర్ మురళీకృష్ణ రామకృష్ణాపూర్, మార్చి 22, నేటిధాత్రి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆస్థి పన్ను చెల్లింపు విషయంలో మినహాయింపు ఇచ్చిందని క్యాతనపల్లి పుర ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపాలిటీ కమిషనర్ మురళీకృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు. జి.ఓ. ఆర్.టి నెం.101 ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2022-23 ఆర్దిక సంవత్సరము వరకు బకాయి ఉన్నటువంటి ఆస్తి పన్ను ల వడ్డీ/ పెనాల్టీ ల పై 90% మాఫీ చేయటం జరిగిందని, ఈ నెల 31 వ…