NETIDHATHRI

నేటిధాత్రి కథనానికి స్పందన

రామడుగు, నేటిధాత్రి: కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని సమస్యపై మురికి కాలువలను శుభ్రం చేయండి అనే వార్త కథనం శుక్రవారం నేటిధాత్రి పత్రికలో ప్రచురితమైంది. ఈకథనానికి స్పందించి గ్రామప్రత్యేక అధికారి, ఎంపిడివో రాజేశ్వరి, గ్రామ కార్యదర్శి, పారిశుద్ధసిబ్బందితో కలిసి మురికి కాలువలను శుభ్రపరిచారు. ఈసందర్భంగా కాలనీ వాసులు తమ సమస్య పరిష్కరించేందుకు కృషిచేసిన పాత్రికేయులకు దన్యవాదములు తెలియజేశారు.

Read More

గుల్లకోటలో బూత్ లెవల్ ఓటర్ అవగాహన కార్యక్రమం!!!

ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించిన అధికారులు!!! ఎoడపల్లి నేటిదాత్రి ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో విద్యార్థులు యువత సమూహమై ప్రతి ఒక్క ఓటరు ఓటు వేసేలా ఓటింగ్లో పాల్గొనేలా అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమానికి మండల తహశీల్దార్ రవికాంత్ పాల్గొని, రాబోయే లోక్ సభ ఎన్నికలలో ప్రతి ఒక్కరు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచిస్తూ యువత గ్రామస్తుల ప్రజా ప్రతినిధులు అందరి భాగస్వామ్యంతో ఓటర్ అవగాహన సమూహ ర్యాలీ నిర్వహించారు అందరూ ప్రతి ఒక్క…

Read More

డీకే అరుణమ్మను ఆశీర్వదించిన చిన్న జీయర్ స్వామి.

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రంగారెడ్డి జిల్లాలో ముచింతల్ లోని చిన్నజీయర్ స్వామి ఆశ్రమాన్ని సందర్శించారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణమ్మ. ముచ్చింతల ఆశ్రమంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తాను విజయం సాధించేలా.. ప్రముఖ శ్రీశ్రీశ్రీ త్రిదండి పిఠాధిపతి చిన్నజీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

Read More

సింగరేణిలో వెలువడిన ఎక్సటర్నల్ జాబ్ నోటిఫికేషన్

వెల్డర్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపణ జైపూర్, నేటి ధాత్రి: సింగరేణిలో నూతనంగా వెలువడిన ఎక్సటర్నల్ జాబ్ నోటిఫికేషన్ లో వెల్డర్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఐటిఐ లో వెల్డర్ కోర్స్ పూర్తిచేసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులలో ఒకరైన జైపూర్ మండలం కాన్కూర్ వాసి గుడుగుల సాగర్ అభ్యర్థుల తరఫున మాట్లాడుతూ ఎక్సటర్నల్ జాబ్ నోటిఫికేషన్ లో ఒక్క వెల్డర్ పోస్ట్ కూడా కేటాయించలేదని, వెల్డర్…

Read More

ఎస్సి గురుకులాల్లో దరఖాస్తుల ఆహ్వానం

పరకాల బాలుర ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు పరకాల నేటిధాత్రి వరంగల్ రీజియన్లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని 6,7,8,9 తరగతుల్లోని బ్యాక్లాగ్ సీట్ల కోసం ఈనెల 23 వరకు దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా పరకాల బాలుర గురుకుల కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.2024-25 విద్యా సంవత్సరానికి గాను కాలేజ్ ఆఫ్ ఎక్స్టెన్స్లో 8,9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ నెల 23 లోగా దరఖాస్తులు చేసుకోవాల్సిందిగా అయన కోరారు.ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 21వ తేదీన ఉదయం…

Read More

“కవిత” ది అక్రమ అరెస్టు ఎంపీ “వద్దిరాజు రవిచంద్ర”

“కవిత”పై తప్పుడు కేసు బనాయించి, అక్రమంగా అరెస్టు చేశారు.! “కవిత” బాధితురాలు, నిందితురాలు కాదు.! న్యాయవ్యవస్థపై సంపూర్ణ విశ్వాసముంది,కడిగిన ముత్యం మాదిరిగా “కవిత” బయటకు వస్తారు: ఎంపీ “రవిచంద్ర” “నేటిధాత్రి” న్యూఢిల్లీ రాజ్యసభ సభ్యులు “వద్దిరాజు” ఢిల్లీలో శుక్రవారం ఎంపీలు నామ,కే.ఆర్.మన్నెలతో కలిసి మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తప్పుడు కేసు బనాయించి అక్రమంగా అరెస్టు చేసిందని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు.కేసును టీవీ సీరియల్స్…

Read More

విద్యార్థులకు అవగాహన సదస్సు

ఎండపల్లి నేటి ధాత్రి వెల్గటూర్ మండలం లోని కోటిలింగాలలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు జగిత్యాల జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి మరియు ఎస్సై ఉమా సాగర్ తో సామాజిక అంశాల పైన మరియు విద్యార్థులు క్రిమినల్ కేసులలో ఇన్వాల్వ్ అయితే ఎదుర్కొనే సమస్యల గురించి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది

Read More

భద్రాచలంలో న్యాయ కళాశాల ఏర్పాటు కోరుతూ జూన్ మొదటి వారంలో చలో ఇందిరాపార్క్

రాళ్ళగూడెంలో మడకం మహేష్ అధ్యక్షతన జరిగిన సమావేశం భద్రాచలం నేటిదాత్రి గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు పాయం సత్యనారాయణ మాట్లాడుతూ కరపత్రాలను విడుదల చేస్తూ ఆదిమ జాతులకు మరింత చైతన్యం సంఘటితంగా రాణించేందుకు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వారసులను తీర్చిదిద్దేందుకు గోండ్వానా భూభాగంలో భద్రాచలం కేంద్రంగా ఒక న్యాయ కళాశాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసి ఆదిమ జాతుల విద్యార్థులను న్యాయ శాస్త్రంలో ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము…

Read More

అంగన్వాడి కేంద్రంలో అన్నప్రాసన, అక్షరాభ్యాసం

గొల్లపల్లి నేటి ధాత్రి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలోని అంగన్వాడి కేంద్రంలో పోషణ అభియాన్ లో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ మమత ఆధ్వర్యంలో పిల్లలకు అక్షరాభ్యాసం, అన్నప్రాసన, గర్భిణి స్త్రీలకు శ్రీమంతం చేయడం జరిగింది. అనంతరం అంగన్వాడి సూపర్వైజర్ మమత మాట్లాడుతూ చిరుధాన్యాలతోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఇమిడి ఉన్నదని ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అన్నారు. ఆకుకూరలు, కూరగాయలు, మునగ, బీట్రూట్, రక్తహీనత సహినంగా ఉన్నవారు…

Read More

Mining fraud (Episode-2) Elagandula fort gradually facing destruction

https://epaper.netidhatri.com/view/215/netidhathri-e-paper-22nd-march-2024/2 • Granite business in crores • No security for lives of people • No bother about environment degradation • Elagandula fort gradually facing destruction • Indifferent rulers remain tight lipped. • Elagandula is the sign of Telugu history • Karimnagar is the place for first Telugu kings • The sign of grandeur of Satavahanas…

Read More

గేట్లెత్తింది కాంగ్రెస్‌ కాదు.. కేసీఆర్!

మురికినీరు..మంచి నీరు వేరు చేస్తుండు. తాలును జల్లెడ పడుతుండు. బియ్యంలో మెరిగెలు ఏరేస్తుండు! ఎగిరిపోయే చిలకలేవని లెక్కేస్తుండు. గోడమీద పిల్లులకు గంటలు కట్టిండు. కాంగ్రెస్‌ లో చేరి కుడితిలో పడ్డ ఎలుకలను చూస్తుండు. అవకాశవాదులకు రాజకీయం లేకుండా చేస్తుండు. కారుకు కొత్త రూపును తెస్తుండు. పనిచేసే వారెవరు…పారిపోయేవారెవరో తేలుస్తుండు. అవకాశవాదులను దోషులుగా నిలుపుతుండు. రాజనీతికి కొత్త భాష్యం చెబుతుండు. అదీ కేసిఆర్‌ రాజకీయ చాణక్యం. ఏ పార్టీకి అర్థం కాని రణతంత్రం. ఎంత మంచినీటిలోనైనా చుక్కమురికి నీరు…

Read More

నూతన జాతీయ విద్యావిధానం -2020ని రద్దు చేయాలి.

శాస్త్రీయ విద్యా సాధనకై పోరాడదాం. -సనాతన ధర్మానికి ఆధారంగా తీసుకువస్తున్నదే ఈ నూతన విద్యావిధానం. – అశాస్త్రీయ, బ్రాహ్మణియ, ఫాసిజాన్ని తరిమికొడుదాం. – డాక్టర్ ఎం.ఎఫ్ గోపినాథ్. ప్రపంచ దేశాలు శాస్త్ర సాంకేతికత వైపు అడుగులు వేస్తూ ముందుకు వెళుతుంటే నేటి మన దేశ పాలకులు అందవిశ్వాసాల వైపు విద్యార్థులను తీసుకువెళ్తున్నారని, విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తూ విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణను ప్రోత్సహించే విధంగా వారి విధానాలు ఉన్నాయని ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎం.ఎఫ్ గోపీనాథ్…

Read More

ఆయిల్ ఫామ్ సాగును సందర్శించిన జిల్లా కలెక్టర్

ముజామిల్ ఖాన్ ముత్తారం :- నేటి ధాత్రి ముత్తారం మండల కేంద్రంలోని ఆయిల్ ఫామ్ సాగును జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ ఆయిల్ ఫామ్ పంటను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముజామిల్ ఖాన్ రైతులతో కలిసి ఆయిల్ ఫామ్,ఖర్జూర పంటలో దిగబడుల గురించి చర్చించారు.మిర్చి,వరి ఇతర పంటలో లాభాలు లాభదాయక పంటల గురించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి,ఎంఏఓ శ్రీకాంత్,తాసిల్దార్ సుమన్,ఏఈఓ శ్రీలేఖ,రైతులు కళ్యాణపు రాయమల్లు,సుధటి సంపత్ రావు తదితరులు…

Read More

బీజేపీ చండూరు మండల అధ్యక్షునిగా ముదిగొండ ఆంజనేయులు

నల్లగొండ జిల్లా, నేటి ధాత్రి: భారతీయ జనతా పార్టీ చండూరు మండల అధ్యక్షునిగా చామలపల్లి గ్రామానికి చెందిన ముదిగొండ ఆంజనేయులు నియమితులయ్యారు. నల్లగొండలో బీజేపీ జిల్లా అధ్యక్షులు డా.నాగం వర్షిత్ రెడ్డి గారి చేతులమీదుగా నియామక పత్రంను అందుకున్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చండూరు మండలంలో పార్టీ అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, నిరంతరం పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, మోడీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి…

Read More

ఘనంగా ప్రారంభం అయిన గోవిందా రాజు జాతర

తరలి వచ్చిన సనప వంశీ యులు భక్తులతో పులకించి పోయిన శేట్టుపల్లి గ్రామం గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి: గుండాల మండలం శెట్టిపల్లి లో సనప వంశీయుల గోవిందరాజు జాతర అత్యంత వైభవంగా జరిగింది . ఈ జాతర 20,21,22 న బుధ,గురు,శుక్ర వారాలలో జాతర కార్యక్రమాలు వడ్డేలు తలపతులు తో జరుగు తాయని జాతర నిర్వాహకులు తెలియజేశారు. 20 న బుదవారం ఉదయం 8 గంటలకు దేవాలయ శుద్ది ,మంగళ వాయిద్యాలతో తోరణ భందన , 21 న…

Read More

చిరుధాన్యాలతోనే సంపూర్ణమైన ఆరోగ్యం

అంగన్వాడీ టీచర్ బత్తిని స్వప్న మొగుళ్ళపల్లి నేటి ధాత్రి న్యూస్ చిరుధాన్యాలతోనే సంపూర్ణమైన ఆరోగ్యం ఇమిడి ఉన్నదని, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితం కోసం మంచి పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని అంగన్వాడీ టీచర్ బత్తిని స్వప్న అన్నారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలోని ఆరేపల్లి లో గల అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్ బత్తిని స్వప్న ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆహారం, బాలల హక్కుల గురించి…

Read More

జీవుల ప్రాణ,ఆరోగ్య దాతలు ఈ అడవులు

మానవుల ప్రాణవాయువు, ఆహారం,ఆశ్రయం,జీవనోపాధి, ఔషదాలు అందించుటలో వాటి పాత్ర ఆమోగం విజ్ఞాన దర్శిని జిల్లా అధ్యక్షుడు పెండ్యాల సుమన్ పరకాల నేటిధాత్రి అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా సమస్త జీవులకు అక్షిజన్,నీరు అందించే చెట్లు,అడవులు మానవుల జీవితంలో బాగమయ్యాయి ఇట్టి అడవులు తెలంగాణ లో 26,969,54 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉన్నాయి.దేశపు అడవుల విస్తీర్ణంలో రాష్ట్రo 12వ స్థానంలో ఉంది ఇక్కడి అడవులను వాటి స్వభావాన్ని బట్టి మూడు రకాలుగా విభజించారు ఉష్ణమండల పొడి ఆకురాల్చే…

Read More

బుద్ధారం గ్రామంలో గర్భిణీలకు పౌష్టికాహార అవగాహన కార్యక్రమం

గణపురం నేటి ధాత్రి గణపురం మండల కేంద్రంలో బుద్ధారం గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోషణ పక్వాడ్ గర్భిణీలకు తల్లులకు సరైన పోషణ అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అప్సర సుల్తానాఆధ్వర్యంలో అంగన్వాడీ బుద్ధారం మూడవ సెంటర్లో గురువారం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు మహిళలకు వారి ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలని పోషకాలతో కూడిన ఆహార నియమావళిని అలవాటు పరుచుకోవాలో అవగాహన కల్పించడం జరిగింది .ముఖ్యంగా గర్భిణీలు బాలింతలు పౌష్టిక ఆహారం…

Read More

ఉపాధి పనిదినాలను పెంచండి

డిఆర్ డిఓ నాగ పద్మజ శాయంపేట నేటి ధాత్రి: హనుమకొండ జిల్లా శాయంపేట మండలం కేంద్రంలో డిఆర్డిఓ నాగ పద్మజ ,అడిషనల్ డిఆర్డిఓ శ్రీనివాస్ రావు ప్లాంటేషన్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి మండలంలో రివ్యూ సమావేశంలో పాల్గొనడం జరిగింది ఇట్టి సమావేశం ముఖ్య ఉద్దేశం మండలంలోని అన్ని జిపి నర్సరీలో మొక్కలు 100% జర్మినేషన్ ఉండాలని ప్రతి గ్రామంలో రేపటినుండి 100 మంది కూలీలతో పని చేయించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏప్రిల్ ఫస్ట్ నుండి ప్రతి…

Read More

వంశన్న గెలుపు ఖాయం.

టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్. మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుండి కాంగ్రేస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేయబోతున్న డా. వంశీచంద్ రెడ్డి ని బారి మెజారిటీతో గెలుస్తారని టీపీసీసీ కో ఆర్డినేటర్ దారా భాస్కర్ ధీమా వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల నుండి దేశాన్ని , తెలంగాణా రాష్ట్రాన్ని దోచుకొని, అన్ని వర్గాల ప్రజలను మోసం చేసి , కార్పొరేట్ వ్యక్తులకు తొత్తులుగా మారిన బీజేపీ…

Read More
error: Content is protected !!