నేటిధాత్రి బెల్లంపల్లి :
బెల్లంపల్లి నియోజకవర్గం బెల్లంపల్లి ఏ సి పి రవికుమార్ చేతుల మీదుగా నేటిధాత్రి దినపత్రిక ఆధ్వర్యంలో రూపొందించిన 2025 సంవత్సరం నూతన క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరణ చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పత్రికలు అధికారులకు ప్రజా ప్రతినిధులకు ప్రజలకు వారిదిలాంటిదని నేటిధాత్రి పత్రికకు నూతన సంవత్సరంలో మంచి విజయాలు చేకూరాలని ప్రజలందరికీ నికార్సైన వార్తలు ప్రచురించాలని ఆ దిశగా పత్రికా యాజమాన్యం ముందుకు సాగాలని అన్నారు ఈ సందర్భంగా నేటి ధాత్రి యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో బెల్లంపల్లి నేటిధాత్రి రిపోర్టర్ వెంకటేష్ తోటి రిపోర్టర్లు తదితరులు పాల్గొన్నారు.