బతుకమ్మ సంబరాలు షురూ..

ఆట పాటల తోని మారు మ్రోగిన పల్లెలు వేములవాడ రూరల్ నేటి దాత్రి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ. ఆడపడుచులందరూ సంబరంగా జరుపుకునే వేడుక బతుకమ్మ. ప్రకృతిని ఆరాధిస్తూ, అనుబంధాలను గుర్తుచేస్తూ సాగే పూల ఉత్సవం బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే కమనీయ దృశ్యం బతుకమ్మ. తెలంగాణాకే ప్రత్యేకమై, విశ్వ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బతుకమ్మ వేడుకలు నేటి నుండి ప్రారంభం అయ్యాయి. బతుకమ్మ వేడుకలను 9 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా…

Read More

ఆడబిడ్డల ఆత్మ గౌరవానికి ప్రతిక మన బతుకమ్మ

మొదటి రోజుఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు శాయంపేట నేటి ధాత్రి: శాయంపేట మండల కేంద్రంలో మొదటి రోజు ఎంగిలి పువ్వు బతుకమ్మ శ్రీ మచ్చగిరిస్వామి దేవస్థానం ,మార్కండేయ దేవస్థానంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు జరుపుకున్నారు. తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ఘనంగా, విభిన్న పువ్వులతో అంగరంగ వైభవంగాతీర్చిదిద్ది బతుకమ్మను కొలువుదీరారు బతుకమ్మ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటిరోజు ఎంగిలిపువ్వు పండుగను నిర్వహించుకున్నారు. ఎంగిలిపువ్వు బతుకమ్మను పేల్చి వాడవాడల గుండా మహిళలు సాయంత్రం సమయంలో గుడి దగ్గర మహిళలు గుమ్మగుడి…

Read More

పోలీస్ ఉద్యోగం సాధించిన యువతకు సన్మానం

  గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి : ఉమ్మడి గుండాల మండలంలోని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలలో ఉత్తీర్ణులై ఉద్యోగం సాధించిన నరెడ్ల ప్రశాంత్, దేవసాని సునీల్, గుండెబోయిన రాకేష్, ఇర్ఫ కల్పన లను గుండాల మండలం యాపలగడ్డ గ్రామానికి చెందిన సివిల్ విద్యార్థి పాయం సుధాకర్ శనివారం వారిని అభినందించి పట్టు శాలువలతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగంతోనే ఆగకుండా పై స్థాయి ఉద్యోగాలకు కూడా…

Read More

ఉచిత ఇంటిగ్రేటెడ్ యోగా శిబిరాన్ని విజయవంతం చేద్దాం: నందనం కృపాకర్

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి- పూజ్య స్వామి పరమార్థదేవ్ గారి యోగా శిబిరాన్ని విజయవంతం చేయాలని భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి నందనం కృపాకర్ పిలుపునిచ్చారు. చందానగర్ పిజెఆర్ స్టేడియంలో జరిగిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ తారానగర్ విద్యానికేతన్ స్కూల్ లో సోమవారం ఉదయం 6 గంటల నుండి 7:30 గంటల వరకు పతంజలి యోగ పీఠ్ ముఖ్య కేంద్రీయ ప్రభారీ డాక్టర్ పూజ స్వామి పరమార్థ దేవ్ జీ నేతృత్వంలో ఉచిత…

Read More

ఒక్కేసి .. పువ్వేసి… చందమామ.

  #తీరొక్క పూలను అమర్చి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మహిళలు. #మండలంలో అంగరంగ వైభవంగా ఎంగిలి పూల పండగ. నల్లబెల్లి, నేటి ధాత్రి: ప్రకృతిని పరాశక్తిగా ఆరాధించే వేడుక బతుకమ్మ పండుగ రోజుకో తీరుగా సాగే పూల సంబరం ఇది వందల ఏళ్ల చరిత్ర ఉన్న బతుకమ్మ వేడుక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రకృతితో మమేకమైన పల్లె ప్రజల జీవన విధానానికి ఘనమైన ప్రతిగా ఈ పర్వం బతుకమ్మ… బతుకమ్మ… ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. అంటూ…

Read More

చెల్పూర్ సర్పంచ్ పుట్టినరోజు ఎంతో ఘనంగా వేడుకలు జరిగింది

గణపురం నేటి ధాత్రి జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ గ్రామ వీరయ్యపల్లి గ్రామ ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి చెల్పూర్ గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రదాత సర్పంచ్ నడిపెల్లి.మధుసూదన్ రావు వారి పుట్టినరోజు సందర్భంగా చెల్పూర్ రెండవ ఎంపిటిసి చెన్నూరి రమాదేవి మధూకర్ గార్ల ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో ఘనంగా పుట్టినరోజు వేడుకలు రెండవ ఎంపిటిసి గార్లు సర్పంచ్ గారికి శాలువతో ఘనంగా సన్మానం చేసి బొకే ఇస్తూ కేక్ కట్…

Read More

అసెంబ్లి ఎన్నికల నేపథ్యంలో చెక్ పోస్టులను తనిఖీ

ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి అధికారులకు,సిబ్బందికి సూచన *గ్రామాల్లో,పట్టణాల్లో ఆశ్చర్యకరమైన డైనమిక్ తనిఖీలు *అక్రమ నగదు మధ్యం ,మాధకద్రవ్యాలు,ప్రలోభ పరిచే వస్తువులు సరఫరా కాకుండా పటిష్ట నిఘా *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ బోయినిపల్లి, నేటిధాత్రి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిని పల్లి మండలం నర్సింగాపూర్ చెక్పోస్ట్ శనివారం రోజున సాయంత్రం ఎన్నికల సందర్భంగా బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సింగపూర్ చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి చెస్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న…

Read More

బతుకమ్మ ఎత్తిన ఉషమ్మ

పాలకుర్తి నేటిధాత్రి పాలకుర్తి పట్టణ కేంద్రం, దర్దేపల్లి, మల్లంపల్లి గ్రామ ఆడబిడ్డలతో కలిసి బతుకమ్మ ఎత్తిన వారితో పాటు ఆడి పాడిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరాల శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఎర్రబెల్లి ఉషా దయాకర్ రావు. వారు మాట్లాడుతూ మొదటిరోజు ఎంగిలి పూల బతుకమ్మ పూలతో ”దేవుళ్ళను” పూజిస్తారు. పూలనే దేవుళ్ళుగా పూజించే గొప్ప సంస్కృతి మన తెలంగాణా గొప్పదనం. ఆడభిడ్డల కనులపండుగ…

Read More

పూలనే దేవత గా కొలిచే గొప్ప సాంప్రదాయం మన తెలంగాణ మట్టికి మాత్రమే సొంతం .

శ్రీ చైతన్య ప్రిన్సిపల్ – కరుణ బిందు. కొంపల్లి , నేటిధాత్రి : శ్రీ చైతన్య కొంపల్లి -2 పాఠశాల లో ఘనంగా ఎంగిలి పూలు బతుకమ్మ సంబురాలు జరిగాయి. అనంతరం ప్రిన్సిపల్ – కరుణ బిందు మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆత్మ గౌరవానికి , ప్రత్యేక సాంస్కృతిక అస్తిత్వానికి ప్రతీక. మన ఆడ బిడ్డల ఆత్మీయ కలయిక సంబరానికి వేదిక ఈ బతుకమ్మ అని విద్యార్థినులకు బతుకమ్మ గొప్పతనం గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులు…

Read More

కంకణబద్ధులై కదలాలి కారు గుర్తును గెలిపించాలి

వేములవాడ నేటి దాత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై కదిలి కారు గుర్తును గెలిపించాలని కెసిఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రిని చేయాలని జడ్పీ చైర్ పర్సన్ అరుణ-రాఘవ రెడ్డి అన్నారు. శుక్రవారం రాత్రి వేములవాడ పట్టణంలోని 4వ వార్డ్ మహాలక్ష్మి వీధిలో బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు, మున్సిపల్ చైర్ పర్సన్ రామతీర్థపు మాధవి-రాజు, సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు…

Read More

ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు

లక్షేట్టిపేట (మంచిర్యాల) నేటిదాత్రి: శనివారం పట్టణంలోని వైష్ణవి మహిళా డిగ్రీ కళాశాలలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకురాళ్లు బతుకమ్మలను పేర్చి సాంప్రదాయ నృత్యాలతో ఘనంగా ఎంగిలిపూల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ పువ్వులను పూజించే బతుకమ్మ పండుగ తెలంగాణ చరిత్రలో అద్భుతమైన పండుగని, ఈ పండుగను కళాశాలలో ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ రమేష్ చంద్ర…

Read More

ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం

కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నేటిధాత్రి… భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలోని రేగుళ్ల గ్రామంలో ఉచిత ఆయుర్వేదిక్ వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సిహెచ్ కుమార్ స్వామి, శ్రీనివాసరావు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ వైద్య శిబిరంలో సుమారు 65 మంది రోగులను పరీక్షించి మందులు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ పాల్గొన్నారు

Read More

మైనారిటీ సోదరుల ఆత్మీయ సమ్మేళనం

  వేములవాడ నేటి ధాత్రి ముస్లింల సంక్షేమం కొరకు బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది నియోజకవర్గంలోని ముస్లింలందరూ ఏకమై ఒక్క సారి అవకాశం ఇస్తే, సమస్యలన్నీ పరిష్కరిస్తా బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ముస్లిం మైనార్టీలు అంటే ఎనలేని ప్రేమని, వారి సంక్షేమం కోసం ఇప్పటికే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని బి.ఆర్.ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. శనివారం…

Read More

శాంతియుతంగా చేస్తున్న నిరసనను భగ్నం చేయడం పోలీసులది సిగ్గుమాలిన చర్య

# బిఎస్పి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద శ్యామ్ నర్సంపేట, నేటిధాత్రి: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నర్సంపేట నియోజకవర్గం దుగ్గొండి మండలం బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక యాదవ్ యువతి ప్రభుత్వ నిర్లక్ష్యంతో వివిధ ఉద్యోగ నియామక ప్రవేశ పరీక్షలు వాయిదా పడడం వల్ల మానసికశోభానికి శుక్రవారం హైదరాబాదులో గురై ఆత్మహత్య చేసుకున్నది. ప్రవళిక మరణానికి కేసీఆర్ ప్రభుత్వం, టిఎస్పిఎస్సి బోర్డు బాధ్యత వహిస్తూ స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ తో కేయూ జేఏసీ విద్యార్థి…

Read More

ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యనే .

ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ డిమాండ్. మహా ముత్తారం నేటి ధాత్రి. మహాముత్తారం లో పత్రికా విలేకరుల సమావేశంలో ప్రజా సంఘాల నాయకుడు పీక కిరణ్ మాట్లాడుతూ హైదరాబాద్ లోని అశోక్ నగర్ బృందావన్ హాస్టల్ లో నిరుద్యోగ విద్యార్థినీ ప్రవళిక మృతి, చాలా బాధాకరం, నిరుద్యోగల జీవితలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం, టి ఎస్ పి ఎస్ సి బోర్డు. టి ఎస్ పి ఎస్ సి వైఫల్యం వల్ల,ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల…

Read More

అభివృద్ధి, సంక్షేమ పాలన కొనసాగిద్దాం… ఆశీర్వదించండి

రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి : రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగించుకుందామని. అందుకు అన్ని వర్గాల ప్రజలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం కోరపల్లి, వెంకటేశ్వర్లపల్లి, బిజిగిరిషరీఫ్, నాగంపేట, శాయంపేట గ్రామాలలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల,…

Read More

బుద్దుడి జీవితాన్ని నేటి యువత అద్యాయనం చేయాలి.

చిట్యాల, నేటి దాత్రి : శనివారం రోజున చిట్యాల మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏ వై ఎస్ జిల్లా కార్యదర్శి గుర్రపు రాజేందర్ అద్యక్షతన బాబా సాహెబ్ అంబేద్కర్ గారు బౌద్ద మతం* స్వీకరించిన రోజును పురస్కరించుకోని గౌతమా బుద్దుడి చిత్ర పటానికి, అంబేద్కర విగ్రహానికి పూలమాలలు రాష్ట్ర ప్రచార కార్యాదర్శి పుల్ల మల్లయ్య* వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ హిందువుగా పుట్టి…

Read More

ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి!

https://epaper.netidhatri.com/ ఊరు పాలవెల్లి..చెరువు కల్పవల్లి! తెలంగాణ కు నీరే ఆధారం..ఆ నీరు లేక దశాబ్దాల పాటు విలవిల లాడిన జనం గొంతు తెడపడమే, కాదు ఎండిన నేలమ్మ దాహం తీర్చిన అపర భగీరధుడు ముఖ్యమంత్రి కేసిఆర్‌. అంటున్న రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నేటిధాత్రి ఎడిటర్‌ కట్టా రాఘవేంద్రరావు తో చెప్పిన ఆసక్తికరమైన విషయాలు.. ఆయన మాటల్లోనే `మిషన్‌ కాకతీయ ఒక విప్లవం. `ఊరి చెరువులు గ్రామీణ ఆర్థిక వనరులు. `కుల వృత్తులకు కల్పతరువులు…

Read More

యువత జీవితాలతో చెలగాటమాడుతున్న రేవంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్.

జడ్పిటిసి, గొర్రె సాగర్. చిట్యాల, నేటి ధాత్రి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడ్పిటిసి గొర్రె సాగర్ మాట్లాడుతూ తమ స్వార్థ రాజకీయాల కోసం యువత జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.మొన్నటి వరకు గ్రూప్ 2ను వాయిదా వేయాలని డిమాండ్ చేసిన వీళ్లే ఇప్పుడు నీచ రాజకీయాలు చేస్తున్నారని తెలంగాణ యువతా, తస్మాత్ జాగ్రత్త.ఇలాంటి నీచ రాజకీయ నాయకుల కుట్రలకు, కుతంత్రాలకు తెలంగాణ యువత బలి కావొద్దు అన్నారు….

Read More

కేకే 5గనిని సందర్శించిన ఏరియా జిఎం

మందమర్రి, నేటిధాత్రి:- సింగరేణి సంస్థ ఏరియాలోని కేకే 5గని పని స్థలాలను శనివారం ఏరియా జిఎం ఏ మనోహర్ సందర్శించారు. ఈ సందర్భంగా గని ఉద్యోగుల భద్రత, సామర్థ్యం, శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మైనింగ్ కార్యకలాపాల సంబంధించి వివిధ అంశాలను నిశితంగా పరిశీలించి, అంచనా వేశారు. గనిలో మైనింగ్ కార్యకలాపాలు, భద్రత, ఉత్పత్తి, ఇతర అంశాలు ఉన్నత స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలే వ్యూహాలు, పరిష్కారాలను అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లప్పుడూ రక్షణతో…

Read More